‘జబర్దస్త్’ లో నారా లోకేష్ తియ్యగుంది పంచ్ తో రోజా నవ్వులు

తెలుగు బుల్లి తెరపై సంచలన కామెడీ షాగా నిలిచిన జబర్దస్త్ ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని సార్లు సినీ ప్రముఖులు మరి కొన్ని సార్లు రాజకీయ ప్రముఖులు ఇమిటేట్ చేస్తూ కామెడీ చేసేందుకు కమెడియన్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.…

తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో రెండు ఎకరాలు కొనొచ్చుః కేసీఆర్‌

తెలంగాణ లో కొంత కాలం క్రితం వరకు వ్యవసాయ భూములకు విలువ ఉండేది కాదు. నీటి వనరులు లేక పోవడం వల్ల వ్యవసాయం లాభసాటిగా ఉండేది కాదు. కాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం జల వనరులతో అద్బుతమైన పంటలను పండించే భూములను…

పోలవరం పునరావాసంపై గళం విప్పిన జనసేనాని పవన్

‘పోలవరం ముంపు నిర్వాసితులను పునరావాసం కల్పించాకే తరలించాలి’ అంటూ డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా సర్వం కోల్పోతున్నవారికి పునరావాసం అత్యంత కీలకం. అయితే, పునరావాసం విషయమై గత చంద్రబాబు ప్రభుత్వంగానీ, ప్రస్తుత జగన్…

బోల్డ్ ఎలిమెంట్ చుట్టూ లవ్ స్టోరీ కథ?

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటించిన లవ్ స్టోరీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ భారీ అంచనాలకు చిత్రంలోని పాటలు ప్రధాన కారణం. ఇప్పటివరకూ నాలుగు పాటలు విడుదలైతే నాలుగు కూడా…

పవర్ స్టార్ ట్రైలర్ ను ముందు నేనే పోస్ట్ చేస్తాను – రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వరసపెట్టి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ లు ఉండనున్నాయి. ఈరోజు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రామ్ చరణ్ ను చూడటానికి రావడానికి వారితో కాసేపు ముచ్చటించాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా కొన్ని…

ఉగ్రరూపం.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తను నటిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ నుండి ఈరోజు ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఆర్ ఆర్ ఆర్ లో…

వైసీపీ ఎమ్మెల్యే ఘోరావ్

ఏపీలో అధికార పార్టీకి చెందిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ కు చేదు అనుభవం ఎదురైంది. వేపగుంట ముత్యమాంబ పండుగలో స్టేజీ ఏర్పాటుకు ముందుగా అనుమతించి, తర్వాత రద్దు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి కారణం అదీప్ రాజ్…

కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడితో జత కట్టిన రాజశేఖర్

హీరో రాజశేఖర్ కోవిద్ నుండి కోలుకున్న తర్వాత భారీ గ్యాప్ ను తీసుకున్నాడు. అయితే ఇప్పుడు వరస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇటీవలే శేఖర్ అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్…

అఖిల్ పెళ్ళెప్పుడు అని నాగ్ ను నిలదీసిన గంగవ్వ

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమైంది. నాగార్జున ఈ సినిమా ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటున్నాడు. తాజాగా గంగవ్వతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు నాగార్జున. గంగవ్వ తనదైన స్టైల్…

నైజాంలో రికార్డులు బద్దలు కొట్టబోతున్న వకీల్‌సాబ్‌

పవన్ కళ్యాణ్ వకీల్‌ సాబ్ విడుదల కౌంట్ డౌన్‌ ప్రారంభం అయ్యింది. వచ్చే నెల 9వ తారీకున విడుదల కాబోతున్న వకీల్‌ సాబ్‌ సినిమా కోసం నైజాం ఏరియాలో భారీ రికార్డు వెయిట్‌ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. లాక్…

లాంగ్‌ డ్రైవ్‌ కు వెళ్లిన బిబి4 టామ్‌ అండ్‌ జెర్రీ

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా గుర్తింపు దక్కించుకున్న సోహెల్‌ మరియు అరియానాలు వారి వారి కెరీర్ లో బిజీ అయ్యారు. షో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇద్దరు హడావుడి చేశారు. ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు.…

‘డ్యాన్స్+’లో మోనల్ రచ్చ మాములుగా లేదుగా

స్టార్ మా లో ప్రసారం అవుతున్న ‘డ్యాన్స్+’ షో ఇటీవల కాలంలో తెగ ట్రేండింగ్ లో ఉంది. పెద్ద ఎత్తున రేటింగ్ కోసం ఓంకార్ అన్నయ్య చేస్తున్న విన్యాసాలు మాములుగా లేవు. కంటెస్టెంట్స్ మరియు జడ్జ్ లను కూడా ఉపయోగించుకుని ఓంకార్…