Posted inTelugu - Featured Telugu - Film News
ఎట్టకేలకు దిల్ రాజుకు చిక్కిన ప్రభాస్
బాహుబలి సినిమా సమయం నుండి కూడా ప్రభాస్ తో సినిమా కోసం దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ సినిమాలు చేశాడు. కనుక ఆ సన్నిహిత్యంతో ప్రభాస్ ను దిల్ రాజు సినిమా అడిగాడు.…