శర్వానంద్‌ సినిమా బాగున్నా కలెక్షన్లు రావట్లే

టాలీవుడ్‌లో విభిన్న కథలు ఎంచుకోవడంలో యువ కథానాయకుడు శర్వానంద్‌ ఎప్పుడూ ముందుంటాడు. తన సినిమాలకు మంచి టాక్‌ వస్తున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ఇటీవల తను నటించిన ‘శ్రీకారం’ చిత్రం విడుదలవగా, మొదటి ఆటతోనే…

అమెరికా వెళ్లి పోయిన నవీన్ పొలిశెట్టిపై రాహుల్‌ ఆగ్రహం

నవీన్ పొలిశెట్టి హీరోగా రాహుల్‌ రామకృష్ణ మరియు ప్రియదర్శిలు కీలక పాత్రల్లో నటించిన జాతి రత్నాలు సినిమా సూపర్‌ డూపర్‌ హిట్ అయ్యింది. విడుదలై వారం దాటినా కూడా మంచి వసూళ్లు ఈ సినిమాకు నమోదు అవుతున్నాయి. ఈ వీకెండ్‌ లో…

మోడీ కామెడీ.. ఐదేళ్ళ ఇస్తే, 70 ఏళ్ళు వృద్ధి చేస్తారట.!

నరేంద్ర మోడీ ప్రధాని అయి దాదాపు ఏడేళ్ళు కావొస్తోంది. దేశం ఈ ఏడేళ్ళలో సాధించిన అభివృద్ధి ఏంటి.? అనేది ఒక్కసారి ఆలోచిస్తే, అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. అప్పుల కుప్పగా దేశం మారిపోయిందన్న అభిప్రాయం రాజకీయ రంగానికి చెందిన వారి నుంచే కాదు,…

మురిసిపోతున్న మెహరీన్..! అంత అందంగా లవ్ ప్రపోజ్ చేస్తాడనుకోలేదు..!!

ఒకరిపై ప్రేమ పుట్టడం కాదు.. ఆ ప్రేమను ఎంత అందంగా వ్యక్తం చేశామన్నది కూడా ముఖ్యమే. టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ అటువంటి అపురూపమైన లవ్ ప్రపోజల్ అందుకుంది. జీవితమంతా గుర్తుండేలా లవ్ ప్రపోజ్ చేశాడు ఆమెకు కాబోయే భర్త భవ్య బిష్ణోయ్.…

మెగాస్టార్‌ కోసం బాలీవుడ్ బ్యూటీతో బాబీ చర్చలు

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పూర్తి అయిన తర్వాత చేసేందుకు మూడు సినిమాలు ఇప్పటికే రెడీగా ఉన్నాయి. ఆచార్య తర్వాత మూడు నాలుగు నెలలకు ఒకటి చొప్పున చాలా స్పీడ్ గా సినిమాలను పూర్తి చేసే ఉద్దేశ్యంతో మెగాస్టార్‌ చిరంజీవి ఉన్నాడు. ఆచార్య…

గుడిలో ఆ డ్యాన్సులేంటి? టిక్ టాక్ స్టార్ పై నెటిజన్ల ఫైర్

టిక్ టాక్ లో తమ టాలెంట్ ని చూపించిన వారంతా ఆ యాప్ బ్యాన్ కావడంతో ప్రత్యామ్నాయాలు వెదుక్కున్నారు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్.. వంటి వాటిలో తమ టాలెంట్ చూపిస్తున్నారు. అలా టాలెంట్ చూపించిన వారిలో దీపికా పిల్లి కూడా…

‘ఆ ముగ్గురి టైమ్ నడుస్తోంది’ జాతిరత్నాలు ఫంక్షన్ లో మంత్రి ఎర్రబెల్లి

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జాతిరత్నాలు‘ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. చిత్ర విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ…

మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చా.. ఆదరించండి: స్టాలిన్

రాష్ట్రంలో కరుణానిధి పాలనను మళ్లీ తీసుకొస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. గుమ్మిడిపూండిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. డీఎంకే అభ్యర్థిగా స్థానికంగా పోటీ చేస్తున్న టీజే గోవిందరాజన్, పొన్నేరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దురైచంద్ర శేఖర్‌లకు మద్దతుగా…

చిరుతో కలిసి నటించడంపై కంచెరపాలెం నటుడు ఏమన్నాడంటే..?

కేరాఫ్ కంచెరపాలెం సినిమాలో వినాయకుడి విగ్రహాలు చేసే వ్యక్తి పాత్ర గుర్తుందా? తన కొడుకు వల్లే విగ్రహం దెబ్బతింటుంది. పెట్టిన పెట్టుబడి మొత్తం పోయేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ పాత్రను హృదయానికి హత్తుకునేలా పోషించాడు కిషోర్ అనే థియేటర్ నటుడు.…

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మే వరకూ నడుస్తుందా?

ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలు అంటేనే చాలా ఆలస్యంగా తెరకెక్కుతాయి. అందుకే తనకు జక్కన్న అనే పేరుని కన్ఫర్మ్ చేసారు. సినిమాలను నెమ్మదిగా చెక్కే రాజమౌళి, బాహుబలి సినిమా కోసం దాదాపు ఆరేళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి మూడేళ్లకు పైగా…

ఆర్‌ఆర్ఆర్‌: అలియా భట్ రోల్ ను పెంచారా?

ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా క్లైమాక్స్ పోర్షన్స్ ను షూట్ చేసారు. వచ్చే నెలలో రామ్ చరణ్, అలియా భట్ ల మీద సాంగ్ ను…

కార్తికేయకు అదిరిపోయే పంచ్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు

హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమా నేడు విడుదలైంది. కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి రూపొందించాడు. అలాగే గీతా ఆర్ట్స్ 2…