వకీల్ సాబ్ కోసం మరోటి ట్యూన్‌ చేస్తున్న థమన్‌

పవన్ కళ్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ విడుదలకు ముస్తాబు అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన వకీల్ సాబ్ లో కేవలం మూడు పాటలే ఉన్నాయి. ఇప్పటికే ఆ మూడు…

‘వకీల్‌ సాబ్‌’ ట్రైలర్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ డేట్‌ కన్ఫర్మ్‌

పవన్‌ కళ్యాణ్‌ మూడేళ్ల తర్వాత వస్తున్న వకీల్ సాబ్‌ సినిమా కోసం అభిమానులు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్ కు రీమేక్ గా రూపొందిన వకీల్‌ సాబ్‌ లో కమర్షియల్‌ ఎలిమెంట్స్ కూడా అభిమానుల…

చంద్రబాబు, వైఎస్ జగన్.. ఇద్దరూ అవి ‘రద్దు’ చేసుకుంటారా.?

వున్నపళంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ‘స్టే’లను రద్దు చేయించుకోవాలట. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల డిమాండ్. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వున్న పళంగా బెయిల్ రద్దు చేసుకోవడంతోపాటు, అక్రమాస్తుల కేసులో పూర్తిస్థాయి వేగవంతమైన విచారణను కోరాలి..’ అన్నది…

నా తలపై తన్నినా పర్వాలేదుః మోడీ

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ బంకురలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన బెంగాళీల అభివృద్దిని మమత బెనర్జీ అడ్డుకుంటుంది అంటూ ఆరోపించారు. ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. దీదీ నా…

స్టార్‌ నటుడికి అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక

తమిళ స్టార్‌ నటుడు కార్తీక్‌ అనారోగ్యం పాలయ్యారు. మనిద ఉరిమై పార్టీ వ్యవస్థాపకుడు అయిన కార్తీక్‌ ఎన్నికల ప్రచారంలో గత కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అనూహ్యంగా అనారోగ్యం పాలయ్యాడు.…

సూపర్ స్టార్‌ సినిమాలో కనిపించబోతున్న సంగీత సామ్రాట్

సంగీత సామ్రాట్‌, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహమాన్ ఇప్పటి వరకు సినిమాలో వినిపించారు. ఆయన స్వరాలు అందించిన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్నాయి. ఆయన స్వరపర్చిన పాటలు వేల కొద్ది అభిమానులను…

‘ఏదో అనుకున్నా.. రానా జీవించేశాడు’.. అరణ్య ఈవెంట్ లో వెంకటేశ్ భావోద్వేగం

‘ఇంట్లోవాడని చెప్పడం లేదు. అడవి మనిషి పాత్రలో రానా జీవించేశాడు. మూడేళ్లు ఈ ప్రాజెక్టు మీదే వర్క్ చేశాడు. నటులకు ఎప్పుడూ గొప్ప పాత్రలు రావు. లీడర్, ఘాజీ, బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి, కృష్ణం వందే జగద్గురుమ్.. వంటి…

నన్ను అలా అవమానించారు.. నా పిల్లలకు ఆ పరిస్థితి రానివ్వను: సమీరా రెడ్డి

చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితులు తన పిల్లలకు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంటానని అంటోంది హీరోయిన్ సమీరా రెడ్డి. కెరీర్ ప్రారంభించముందు స్కూలు దశ నుంచే తన పర్సనాలిటీ, కలర్ ను చూసి తోటి పిల్లలు అవహేళన చేసేవారని చెప్పుకొచ్చింది. అవన్నీ దాటుకుని…

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’: కేవలం ఈ ఒక్క పార్ట్‌కే రూ.300 కోట్లు ఖర్చు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నాడు. సీతగా…

చంద్రబాబు, వైఎస్ జగన్.. ఇద్దరూ అవి ‘రద్దు’ చేసుకుంటారా.?

వున్నపళంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ‘స్టే’లను రద్దు చేయించుకోవాలట. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల డిమాండ్. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వున్న పళంగా బెయిల్ రద్దు చేసుకోవడంతోపాటు, అక్రమాస్తుల కేసులో పూర్తిస్థాయి వేగవంతమైన విచారణను కోరాలి..’ అన్నది…

టీఆర్‌ఎస్ భవన్‌లో గన్ తో హల్‌ చల్‌

టీఆర్‌ఎస్ భవన్ కు గన్‌ లు కొత్తేం కాదు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల గన్‌మెన్ లు ఎప్పుడు టీఆర్‌ఎస్ భవన్ లో ఉంటారు. కాని టీఆర్‌ఎస్ నాయకుడు ఒకరు తన వ్యక్తిగత గన్ తో హల్ చల్‌ చేసిన సంఘటన కాస్త…

ఇకపై ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్..?

దేశ ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు మొదలు…