‘వి’ సినిమాపై కేసు ఫైల్ చేసిన హీరోయిన్..!

నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన వి సినిమాపై హీరోయిన్ సాక్షి మాలిక్ కేసు పెట్టారు. ఈ సినిమాలో మొబైల్ ఫోన్ లో సెక్స్ వర్కర్ ఫోటోను వేరే వ్యక్తికి చూపించే సీన్ ఉంది. అందులో సాక్షి మాలిక్…

అనసూయ పోస్ట్ చేసిన ఫోటో కారణంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్న నెటిజెన్

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ క్రమంగా ఇప్పుడు సినిమాల్లో భారీ అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం కేరళలో ఉంది అనసూయ. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతోన్న భీష్మ పర్వం సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. తెలుగులో రంగమార్తాండ, ఖిలాడీ చిత్రాల్లో నటిస్తోంది.…

థమన్ పై గుస్సా అవుతోన్నమహేష్ ఫ్యాన్స్, కారణమేంటంటే?

ప్రస్తుతం ఎస్ ఎస్ థమన్ సూపర్ ఫామ్ లో కొనసాగుతోన్న విషయం తెల్సిందే. దాదాపు అన్ని టాప్ చిత్రాలకు థమన్ పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో థమన్ ఏడేళ్ల తర్వాత పనిచేస్తున్నాడు. ఆగడు తర్వాత థమన్ మహేష్…

బాహుబలి రైటర్ తో ప్లాప్ హీరో సినిమా

నటుడు నవదీప్ చాలా ఏళ్ల నుండి సినిమాల్లో ఉంటున్నా కానీ కెరీర్ లో పైకి రాలేదు. హీరోగా ఎంచుకున్న సినిమాల తప్పిదాల కారణంగా చాలా త్వరగానే క్యారెక్టర్ నటుడిగా మారిపోయాడు నవదీప్. ఇటీవలే కామెడీ షోస్ కు జడ్జిగా వ్యవహరించిన నవదీప్…

ఉప్పెన స్పెషల్ షో చూసి బన్నీ రెస్పాన్స్ ఏంటంటే!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ సినిమా సాధించిన వసూళ్లు అందరినీ విస్తుపోయేలా చేసాయి. ఏకంగా 50 కోట్ల షేర్ ను అందుకుంది ఈ చిత్రం. మొత్తంగా దాదాపు…

సలార్: యష్ కథే ప్రభాస్ వద్దకు వెళ్ళింది

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా సలార్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే సలార్ కథ ప్రభాస్ వద్దకు ఎలా వెళ్ళింది అన్నదాని వెనకాల ఆసక్తికర కథ ఉంది. ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్ హీరో…

సమంత కొత్త సినిమాలను ఎందుకు ఒప్పుకోవట్లేదు?

కొన్ని నెలల క్రితం సమంత సినిమాలకు గుడ్ బై చెబుతోంది అని వార్తలు వచ్చినప్పుడు సమంత చాలా సీరియస్ అయింది. కావాలనే తనపై ఇలా ప్రచారం చేస్తున్నారని సమంత ఆరోపించింది. కట్ చేస్తే సమంత ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాలను ఒప్పుకోవట్లేదు.…

సినిమా విడుదలయ్యాక మాట్లాడుకుందామంటున్న రామజోగయ్య శాస్త్రి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదలవుతోంది. ఇక వకీల్ సాబ్ నుండి సెకండ్ సింగిల్ సత్యమేవ జయతే నిన్న…

చైతు కోసం నదిలో దూకిన అభిమాని.. ఆ తర్వాత

‘ఇష్క్’, ‘మనం’, ‘24’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘థ్యాంక్యూ’. ఇది చైతు 20వ చిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ…

మొన్న రజనీకాంత్, నిన్న శశికళ.. తెరవెనుక ఏం జరిగిందో.!

కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నానంటూ హడావిడి చేసిన రజనీకాంత్, అనూహ్యంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, రాజకీయ ఆలోచనల్ని విరమించుకున్నారు. రజనీకాంత్‌ తర్వాత శశికళ కూడా అంతే హడావిడి చేశారు. ఆసుపత్రిలో చేరారు, ఆ తర్వాత బయటకొచ్చి.. హంగామా చేసినా, చివరికి ఆమె…

ఆర్‌ఆర్ఆర్‌కు మళ్లీ లీక్ దెబ్బ

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి కి బాహుబలి సమయంలో లీక్ లు ఎంతగా ఇబ్బంది పెట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుండి జక్కన్న లీక్ లతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి ఆయన ఆర్ఆర్ఆర్‌ లీక్ వల్ల తల పట్టుకునే పరిస్థితి…

సీనియర్‌ నటిని రూ.4 కోట్లకు మోసం చేశారట

హీరోయిన్ గా వ్యాంప్‌ క్యారెక్టర్స్‌ లో ఐటెం సాంగ్ ల్లో కనిపించిన జయలలిత ఇప్పుడు బుల్లి తెరపై సందడి చేస్తున్న విషయం తెల్సిందే. ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చిన ఈమె బాగానే సంపాదించిందట. కాని ఒక నిర్మాణ సంస్థ తనను పూర్తిగా మోసం…