రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ కు పేరుంది. ఈ గ్లామరస్ నటి చుట్టూ బోలెడన్ని వివాదాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కంగనా ముందుంటుంది. అవతల ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా కూడా ఏమాత్రం తడబడకుండా ఆ…

పుష్ప 2 బన్నీ ఫ్యాన్స్‌ కి బ్యాడ్‌ న్యూస్‌, కాని..!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కి గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా రెండవ భాగం షూటింగ్‌ ఇప్పటికే మొదలవ్వాల్సి ఉంది. కానీ స్క్రిప్టు విషయం లో విభేదాలు లేదా మరేదో కారణం వల్ల…

చరణ్ స్పీడ్ మామూలుగా లేదుగా.. అప్పుడే అక్కడ తేలాడు

నిన్న మొన్నటి వరకు ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ లో మునిగిన రామ్ చరణ్ అప్పుడే శంకర్ సినిమా షూటింగ్ లో తేలాడు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రస్తుతం రామ్ చరణ్ తో పాటు కీలక నటీనటులపై చిత్రీకరణను దర్శకుడు…

సూర్య మూవీకి బేబమ్మ షాకింగ్ రెమ్యునరేషన్..?!

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించిన అందాల భామ కృతి శెట్టి.. చిన్న తనంలోనే పలు కంపెనీలకు చెందిన యాడ్స్లో నటించింది. చదువుకుంటూనే మరోవైపు తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ వైపు అడుగులు వేసిన కృతి శెట్టి.. హృతిక్ రోషన్ హీరోగా 2019లో వచ్చిన…

ఎన్టీఆర్ ఇష్టమైన బాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి కలిసి నటించిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న విడుదలై ప్రపంచ…

మాజీలయ్యేందుకు అయిష్టత.! అధినేతను ధిక్కరించలేని ‘అసమర్థత’.!

ఎవర్ని మంత్రులుగా నియమించుకోవాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం. మంత్రి వర్గంలో ఎవర్ని కొనసాగించాలన్నది కూడా ముఖ్యమంత్రి ఇష్టమే. ఈ విషయంలో వివాదానికి ఆస్కారమే లేదు. కానీ, రెండున్నరేళ్ళు కొందరికి, ఆ తర్వాత రెండున్నరేళ్ళు మరికొందరికి.. అంటూ ఈ పదవుల పంపకాలేంటి.? ముఖ్యమంత్రిగా వైఎస్…

‘ముఖచిత్రం’ గ్లింప్స్: వకీల్ సాబ్ గా ఆకట్టుకున్న మాస్ కా దాస్..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విభిన్నమైన చిత్రాలతో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హీరోగా పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన విశ్వక్.. ఇప్పుడు ''ముఖచిత్రం'' సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు. మంగళవారం విశ్వక్…

బన్నీ-ధనుష్ తో కొరటాల పాన్ ఇండియా?

తెలుగు చిత్రాల పరంగా ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ మొదలైపోయింది. `బాహుబలి`..`కేజీఎప్`..ఇటీవలే రిలీజ్ అయి సక్సెస్ అయిన `ఆర్ ఆర్ ఆర్` లాంటి చిత్రాలు మరిన్ని పాన్ ఇండియా చిత్రాలకు ఆజ్యం పోస్తున్నాయి. సౌత్ నుంచి నార్త్ వరకూ అంతా తెలుగు…

ప్రభాస్కు ఓకే చెప్పిన అనుష్క..ఇక ఫ్యాన్స్కి పండగే!?

ప్రభాస్ అనుష్క శెట్టి.. టాలీవుడ్లో ఈ జోడీకి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `బిల్లా`లో తొలిసారి జతకట్టిన ఈ జంట.. ఆ తర్వాత మిర్చి బాహుబలి సినిమాలు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రభాస్ అనుష్కల ఆన్ స్క్రీన్…

ఎన్టీఆర్ సినిమాకు అమ్మడు ఓకే చెప్తుందా..?

నాలుగేళ్ళ క్రితం 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాతో అభిమానులను అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది తారక్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్…

ఆత్మగౌరవానికి నలభయ్యేళ్ళు.! నవ్విపోతున్నారు సామీ.!

స్వర్గీయ నందమూరి తారకరామారావు.. నో డౌట్, హీ ఈజ్ ఎ లెజెండ్.! సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారాయన. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఢిల్లీ స్థాయిలో తెలుగు వాణిని గట్టిగా వినిపించిన నాయకుడాయన. ఢిల్లీ నాయకత్వం, తెలుగు నేల గురించి…

అయోమయంలో అలియా.. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో RRR పోస్ట్..!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే సినిమా ప్రారంభంలో ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్న అలియా.. ఆ తర్వాత ఈ మూవీ విషయంలో వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో…