రూ.25 లక్షల నుండి రూ.60 లక్షలు.. ఇది సామ్ ఇన్ స్టాగ్రామ్ రేంజ్

టాలీవుడ్ తో పాటు ఇప్పుడు కోలీవుడ్ బాలీవుడ్ అన్ని చోట్ల కూడా మంచి పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత. నాగ చైతన్య నుండి విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన ఫోటోలు మరియు…

సోము లేకుండా బీజేపీ మీటింగ్… ఏం జరుగుతోందసలు…?

ఏపీ బీజేపీకి సోము వీర్రాజు ప్రెసిడెంట్ అయి కొద్ది నెలలలో రెండేళ్ళు పూర్తి కావస్తుంది. సోము వీర్రాజు తన వంతుగా బాగా చేశాను అనుకుంటున్నారు. అయితే ఆయన మీద వ్యతిరేకత ఉందని కమలం పార్టీలో మరో వైపు ప్రచారం సాగుతోంది. దానికి…

చరణ్ కొత్త ఇల్లు మళ్లీ రీమోడల్?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. అభిమానులకు 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ తో పాటు.. బర్త్ డే సెలబ్రేషన్స్ తో డబుల్ ట్రీట్ ఇచ్చారు. సీతారామరాజు పాత్ర ఆద్యంతం ఆకట్టుకోవడం సహా...కొమరం భీమ్ పాత్రతో పోలిస్తే రామరాజు…

మహేష్ మూవీలో ఆ స్పెషల్ పర్సన్ ఎవరు?

తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో మన దర్శకులు అందుకు తగ్గట్టుగానే సినిమాలని ప్లాన్ చేస్తున్నారు. ఇతర భాషలకు చెందిన నటీనటులని కీలక పాత్రల కోసం తీసుకుంటూ మరింత ఫ్రెష్ మూవీని చూసిన ఫీలింగ్ ప్రేక్షకుడికి కలగాలని ప్లాన్ లు చేస్తున్నారు. గత…

RRR లో తారక్ సెకండ్ హీరోనా?

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం RRR విడుదలైంది. బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముగ్గురు Rలకు పేరొచ్చింది. అయితే కొందరికి ఎక్కువ.. కొందరికి తక్కువ! అన్నదే ఇప్పుడు ఇష్యూ. ఈ సినిమాలో తారక్ కంటే చరణ్ కి ఎక్కువ ఎలివేషన్…

చాలా పచ్చిగా మాట్లాడుతున్న తాప్సి

తాప్సి ప్రథాన పాత్రలో తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరోయిన్ తాప్సి మీడియాతో మాట్లాడుతూ…

కేజీఎఫ్ నాది కాదు.. స్టేజ్పైనే యశ్ ఓపెన్ కామెంట్స్!

కన్నడ హీరో యశ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన `కేజీఎఫ్ చాప్టర్ 1' 2018లో విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. హోంబాలే ఫిల్మ్ బ్యానర్పై విజయ కిరగందుర్ నిర్మించిన ఈ చిత్రంతోనే యశ్…

ఎన్నికల్లో ఓటమే ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ గొడవకు కారణం : కిషన్ రెడ్డి

హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి వల్లే సీఎం టీఆర్ఎస్ కు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు గుర్తొచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఓ హోటల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా…

RRR సుపుత్రుని విజయోత్సవం చూసి చిరు గర్వం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడలను విజయవంతంగా అనుసరిస్తున్నాడు. వారసత్వాన్ని అసాధారణ రీతిలో ముందుకు తీసుకువెళుతున్నాడు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుండి భారీ అభిమానాన్ని ప్రేమను చూసిన చిరు ఈరోజు చరణ్…

టీడీపీ ఎమ్మెల్యే గంటా ధైర్యమేంటి.? వైసీపీ భయం దేనికి.?

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చాలాకాలంగా సొంత పార్టీ కార్యక్రమాల్లో కనిపించడంలేదు. కొన్నాళ్ళ క్రితం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని పలుమార్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంని కోరారు కూడా. ఇటీవల అసెంబ్లీ సమావేశాల…

కళాకారుల కష్టాలను కళ్లకు కట్టిన మోహన్ బాబు.. అందరి ముందే ఇలా..

2019కు ముందు సడెన్ గా వైసీపీకి మద్దతుగా నిలిచి ఆ పార్టీలో చేరిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు జగన్ అధికారంలోకి వచ్చినా పెద్దగా పదవులు అయితే దక్కలేదు. అప్పుడప్పుడూ ఈ అసంతృప్తిని బయటపెడుతూ మోహన్ బాబు బరెస్ట్ అవుతున్నారు. తాజాగా…

ఇమ్రాన్ పరిస్థితి ఏంటో ?

దాయాది దేశం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైందా ? అవుననే అంటోంది పాకిస్తాన్ మీడియా. విదేశీ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఇప్పటికే ఇమ్రాన్ పై కేసులున్నాయి. ఎప్పుడైతే ఇమ్రాన్ రాజీనామా చేయగానే మాజీ ప్రధానమంత్రి అయిపోతారు. దాంతో…