రోజా చేసిన సహాయం గుర్తుచేసుకుని కన్నీళ్ల పర్యంతమైన హైపర్ ఆది

జబర్దస్త్ లో ఇప్పుడు టాప్ టీమ్ ఏదంటే కచ్చితంగా హైపర్ ఆది పేరు వినిపిస్తుంది. సుడిగాలి సుధీర్ కు ధీటుగా దూసుకొచ్చిన హైపర్ ఆది, ఆ తర్వాత వాళ్లకు అందనంత ఎత్తుకి వెళ్ళిపోయాడు. గతంలో నాగబాబు జబర్దస్త్ వదిలి వెళ్లిపోవడంతో హైపర్…

క్రిష్ తో సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేసిన పవన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీలో దూకుడు చూపిస్తోన్న విషయం తెల్సిందే. వకీల్ సాబ్ ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి మలయాళ సూపర్ హిట్ సినిమా…

తెల్ల చీరలో గుడ్ న్యూస్ చెబుతానని ఫ్యాన్స్ ను ఊరించిన శ్రీరెడ్డి

సెన్సేషనల్ నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ నిత్యం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుంది. ఫేస్ బుక్ ను వేదికగా చేసుకుని శ్రీరెడ్డి రెచ్చిపోతుంటుంది. ఒక్కోసారి పద్దతిగా…

అవంతి అమాయకత్వం: రాజీనామా చేస్తే చట్ట సభల్లో మాట్లాడేదెవరు.?

‘ఎమ్మెల్యే పదవులకీ, ఎంపీ పదవులకీ రాజీనామాలు చేసేస్తే, చట్ట సభల్లో ఎవరు మాట్లాడతారు.? ఎమ్మెల్యేలుగా వుంటనే మాట్లాడగలం.. ఎంపీలుగా వుంటేనే నిలదీయగలం..’ అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ చాలా అమాయకంగా ప్రశ్నించేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిథులు రాజీనామా…

పవర్‌ స్టార్‌ గుండెల్లో ఉంటాడు: వైష్ణవ్‌ తేజ్‌

మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు, సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ తొలిసారి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉప్పెన. కృతీ శెట్టి కథానాయిక. ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్‌ కానుంది.…

ఇన్‌సైడ్ స్టోరీ: ఇంకేం చేస్తాం.. కేంద్రానికి లేఖలు రాస్తాం.!

చేవ చచ్చిన ఆంధ్రుడు.. అన్న మాట ఇప్పుడు ఆంధ్రుల నోట గట్టిగా వినిపిస్తోంది. ఏదో, సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం తమ మీద తామే ఆంద్రులిలా సెటైర్లు వేస్తున్నారనుకుంటే అది పొరపాటే. రాజకీయ నాయకత్వం వెర్రితలలు వేస్తున్న వేళ నిజంగానే ఆంధ్రులు…

పో..ర్న్‌ వీడియో బిజినెస్‌ చేస్తూ పట్టుబడ్డ హీరోయిన్‌

మోడల్ గా సుదీర్ఘ కాలం పని చేసిన గెహాన వసిస్ట్‌ మంచి గుర్తింపు దక్కించుకుంది. నటిగా బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా కనిపించింది. కాని సినిమాల్లో ఈమె కు అంతగా…

‘రాధేశ్యామ్’ కోసం బాలీవుడ్ కంపోజర్‌

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్న రాధేశ్యామ్‌ సినిమా చిన్న వీడియో బిట్‌ ను వ్యాలెంటైన్స్ డే సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాపై ఉన్న అంచనాల…

నోరు జారి పెళ్లి విషయం చెప్పేసిన హైపర్‌ ఆది

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు హైపర్‌ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన చేసే జబర్దస్త్‌ స్కిట్‌ లతో పాటు ఎక్కడ కనిపించినా కూడా వేసే పంచ్ లు మరియు డైలాగ్ లు అందరిని నవ్విస్తూనే ఉంటాయి. ఇటీవల ఈయన…

గంటా ఉక్కు సంకల్పం: అదిరింది రాజకీయ వ్యూహం.!

ఎప్పుడో పార్టీ మారాల్సిన వ్యక్తి టీడీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అదికారం లేకుండా ఎక్కువకాలం ఏ పార్టీలోనూ వుండలేరాయన. కానీ, అనూహ్యంగా గంటా శ్రీనివాసరావుకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే అక్కడా సమస్యలే.. పోనీ, బీజేపీ…

మరోసారి కన్ఫర్మ్ అయిన చిరు బాబీల మూవీ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత లూసీఫర్‌ రీమేక్ లో నటించబోతున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత వేదాళం రీమేక్‌ లో నటించాల్సి ఉంది. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా జై లవకుశ ఫేం…

యాంకర్‌ ప్రదీప్‌ నెల సంపాదన ఎంతో తెలుసా?

బుల్లితెరపై హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ప్రదీప్‌ మాచిరాజు. తనదైన పంచ్‌లు, యాంకరింగ్‌తో సుమ కనకాల తరువాత టాలీవుడ్‌లో అంతటి పేరును సొంతం చేసుకున్న వ్యక్తి ప్రదీప్‌ ఒక్కడే. ఇటీవలే ఈయన‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘30 రోజుల్లో…