టీడీపీ ఎమ్మెల్యేకు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చిన ప్రభుత్వం

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌ పై ప్రభుత్వం కక్ష సాధిస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఆయన వ్యాపారాలపై ప్రభుత్వం దాడులు చేయడం జరిగింది. మొదట క్వారీని మూయించగా ఆయన ఫ్యాక్టరీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం…

ప్రభాస్ ఆది పురుష్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమా షూటింగ్ ఈరోజు మొదలైందని అధికారికంగా తెలియజేసారు. తన్హాజి చిత్రాన్ని తెరకెక్కించిన ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ప్రసాద్ సుతార్, భూషణ్ కుమార్ లో నిర్మిస్తున్నారు. భారీ…

దేవుడి ఆశీస్సులతో కేటీఆర్ సీఎం అవుతారు: హైదరాబాద్ మేయర్ బొంతు

తెలంగాణ సీఎంగా కేటీఆర్ త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఒకొక్కరు ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు కేటీఆర్ సీఎం కావడం ఖాయం అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మేయర్ బొంతు…

సామాజిక కార్యక్రమాల కోసం కదిలిన రామ్ చరణ్, మహేష్

సామాజిక కార్యక్రమాల కోసం మన తెలుగు తారలు కదలివస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులు సామాజిక పనులకు పూనుకుంటున్నారు. మహేష్ హెల్మెట్ ధరించమని చెబుతున్నాడు. ఆయన హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్తోన్న ఫోటోను…

మైత్రి వారితో సెటిల్మెంట్ కోసం దుబాయ్ కు వెళ్లిన దిల్ రాజు

అగ్ర నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా చక్రం తిప్పుతున్నాడు. ముఖ్యంగా నైజాం ఏరియాలో దిల్ రాజు ఏక ఛత్రాదిపత్యం కొనసాగుతుండడంపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే వరంగల్ శ్రీనుతో దిల్ రాజు వ్యవహారం కూడా చెడ్డ పేరు…

గంగూభాయ్ కోసం ఆర్ఆర్ఆర్ సీత కసరత్తులు

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా చరణ్ కు పెయిర్ గా సీత పాత్రలో అలియా మెరవనుంది. ఈ…

మాస్ కాంబినేషన్: రవితేజ దర్శకుడితో బాలయ్య సినిమా

నందమూరి బాలకృష్ణ గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ వద్ద మార్మోగిపోయే హిట్ కొట్టాలన్న కసితో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. మే…

రిలీజ్ డేట్ల ప్రకటనల్లో దర్శకుల హస్తం లేదా?

ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయంపై నిర్మాత బోనీ కపూర్ ఫైర్ అయ్యాడు. రాజమౌళిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే రాజమౌళి మాత్రం…

హోంమంత్రిగా అచ్చెన్న: బెర్త్ కన్ఫర్మేషన్ అయిపోయిందోచ్.!

‘మేమే అధికారంలోకి రాబోతున్నాం. మా పార్టీ అధినేత చంద్రబాబుని అడిగి మరీ హోంమంత్రి పదవి తీసుకుంటాను. అప్పుడు చెప్తాను మీ సంగతి. మీ పోలీసులందరినీ తప్పుపట్టలేను. కానీ, కొందరు అధికారులు మాత్రం వైసీపీ కార్యకర్తల కంటే కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నాకు…

ఎక్స్ క్లూజివ్: మరో పాత రీమేక్ ని పట్టాలెక్కించి పనిలో మెగాస్టార్ చిరు

మెగాస్టార్ చిరంజీవి సినిమాల మీద సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, యంగ్ హీరోస్ కి బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఇవ్వడమే కాకుండా, ఈ ఏడాది దాదాలు మూడు సినిమాలను ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. అందులో మొదటగా ఆచార్యని…

బాలు జ్ఞాపకాల్లో సింగర్ సునీత

స్టార్‌ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు సునీత కలిసి ఎన్నో పాటలు పాడి ఆకట్టుకున్నారు. బుల్లి తెరపై వీరి పాటలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సునీత తనకు అత్యంత ఆప్తుడు బాలు గారు అంటూ ఎన్నో…

కేజీఎఫ్‌ 2 రిలీజ్.. మోడీకి ఫ్యాన్స్ రిక్వెస్ట్‌

కన్నడంలో రూపొందిన కేజీఎఫ్‌ సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మొత్తం భారతదేశం అన్ని భాషల సినీ ప్రేమికులను కూడా కేజీఎఫ్ సినిమా ఆకట్టుకుంది. మొదటి పార్ట్‌ రికార్డు బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేసిన నేపథ్యంలో…