వీరిలో అసలైన కాజల్‌‌ ఎవరబ్బా: కాజల్‌ భర్త

గతేడాది అక్టోబర్‌ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. సడెన్‌గా కాజల్‌ తన ప్రేమ, పెళ్లి విషయం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేయడంతో వీరిద్దరి టాపిక్‌ కొంతకాలం వరకు టాలీవుడ్‌లో…

‘క్రాక్’ నిర్మాతపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఫిర్యాదు

ఈ ఏడాది క్రాక్ సినిమాతో ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని. చాలా రోజుల తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. క్రాక్‌ బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్‌, దర్శకులు…

‌‌‌‌‌‌బ్లాక్ లిస్టులో పెడతాం: అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి ‘బెదిరింపు’.!

బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? ‘ఆయన ఏం చేసుకున్నా మార్చి 31 వరకే. ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోవద్దు. ఆయన ఇచ్చే ఆదేశాల్ని పాటించాల్సిన అవసరం లేదు. అలా కాదని, ఎవరైనా ఆయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటే.. ఏకపక్ష నిర్ణయాలు…

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌, చరణ్‌ ఫొటో వైరల్‌

యుద్ధానికి మధ్యలో నవ్వులు అనగానే కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదు. పైన కనిపిస్తున్న ఇద్దరు హీరోలు వీరులుగా మారి చేయబోయే క్లైమాక్స్‌ యుద్ధానికి మధ్యలో కాస్త గ్యాప్‌ తీసుకున్నారు. అంటే ఆర్‌ఆర్‌ఆర్‌(రౌధ్రం రణం రుధిరం) సినిమా హెవీ క్లైమాక్స్‌…

చీరాల వివాదం సద్దుమణిగినట్టేనా?

చీరాల నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరును అధిష్టానం సర్దుబాటు చేసినట్టుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం మధ్య గత కొంతకాలంగా ఆధిపత్యపోరు సాగుతోంది.…

అల్లరి ‘నాంది’ విడుదల తేదీ ఖరారు

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన నాంది సినిమా గత ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను డైరెక్టర్ ఓటీటీకి విడుదల చేయాలని భావించారు. కాని థియేటర్లు ఇటీవలే మళ్లీ…

త్రివిక్రమ్‌ తీరుపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఆగ్రహం

గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న త్రివిక్రమ్‌ ఆ వెంటనే ఎన్టీఆర్30 సినిమాను ప్రకటించాడు. గత ఏడాదిలోనే సినిమాను ప్రారంభించి ఈ ఏడాది సినిమాను విడుదల చేయాలని భావించినా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. ఆర్ఆర్ఆర్‌…

‘సలార్‌’ గురించి రెండు గుడ్‌ న్యూస్‌ లు చెప్పిన ప్రశాంత్‌ నీల్‌

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్‌’ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్‌ ముగింపు దశకు వచ్చింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ ను చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ షెడ్యూల్‌ సందర్బంగా దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ…

బిగ్‌బాస్ ఉత్సవంలో ‘అవియానా’ రొమాంటిక్‌ డాన్స్‌

తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఈమద్య రెగ్యులర్‌ గా ఏదో ఒక షో ద్వారా కనిపిస్తూనే ఉన్నారు. ఈ ఆదివారం స్టార్ మా లో బిగ్ బాస్ ఉత్సవం అంటూ ఒక భారీ కార్యక్రమంను ప్లాన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో…

వర్మ ‘దిశ ఎన్‌ కౌంటర్‌’ ను సెన్సార్‌ చేయలేం

రామ్ గోపాల్‌ వర్మ ఈ మద్య కాలంలో తెరకెక్కిస్తున్న ప్రతి ఒక్క సినిమా వివాదాస్పదం అవుతుంది. లేదంటే వివాదాస్పద అంశాన్ని తీసుకుని మరీ సినిమా తీస్తున్నాడు. తద్వారా ఆయన సినిమాలు కొన్ని కనీసం సెన్సార్‌ క్లియరెన్స్ కూడా తెచ్చుకోలేక పోతున్నాయి. కోర్టుకు…

‘రాధేశ్యామ్‌’ వ్యాలెంటైన్స్‌ డే టీజర్‌ కోసం వెయిటింగ్‌

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. దాదాపు రెండేళ్లుగా సినిమా గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎన్నో సార్లు ఫస్ట్‌ లుక్…

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో!

ప్రముఖ నిర్మాత, డర్టీ హరి దర్శకుడు ఎమ్‌ఎస్‌ రాజు ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ఆయన తనయుడు, హీరో సుమంత్‌ అశ్విన్‌ తొందర్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. దీపిక అనే అమ్మాయితో ఆయన వివాహం జరగనున్నట్లు వార్తలు…