‘భీమ్లానాయక్’ ఒక మెరుపు.. పవన్ కల్యాణ్ ఓ సునామీ

పవర్స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మాస్ మసాలా యాక్షన్ థండర్ `భీమ్లానాయక్`. గత కొంత కాలంగా పవన్ నుంచి ఎలాంటి సినిమా కావాలని అభిమానులు కోరుకుంటున్నారో అదే స్థాయి చిత్రాన్ని ఈ మూవీతో పవన్ ఫ్యాన్స్ కి అందించారు. శుక్రవారం విడుదలైన…

నానితో అంతా ‘ఓకే’ అనుకునేలా థమన్ ట్వీట్..!

నాని నటించిన 'టక్ జగదీష్' సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చారనే సంగతి తెలిసిందే. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం మరో సంగీత దర్శకుడు గోపీ సుందర్ తో చేయించడం అప్పట్లో చర్చీనీయాంశం అయింది. ఈ సినిమా విషయంలోనే నాని…

విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియా చిత్రం?

`అర్జున్ రెడ్డి` సక్సెస్ తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. సినిమా ఒక్క తెలుగులోనే రిలీజ్ అయినా వివిధ భాషల్లో `అర్జున్ రెడ్డి` రీమేక్ అవ్వడం విజయ్ కి కలిసొచ్చింది. ఆ ఒక్క హిట్…

హమ్మయ్య! గంగూభాయికి అంతా సజావుగానే!!

ఆలియా టైటిల్ పాత్రలో నటించిన సినిమా గంగూభాయి కథియావాడీ. కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేడు ఈ సినిమా ప్రివ్యూలతో సందడి నెలకొనగా ఈ శుక్రవారం గంగూభాయి ప్రపంచవ్యాప్తంగా తెలుగు-హిందీ వెర్షన్లలో విడుదలవుతోంది. ఇక…

జీవో 35 ప్రకారం ‘భీమ్లా’కు టికెట్ రేట్లు ఎలా నిర్ణయిస్తారు?: ఫిలిం ఛాంబర్

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్' రేపు (ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పవన్ సినిమా రిలీజ్ అయ్యే నాటికి టిక్కెట్…

భీమ్లా ట్రైలర్ పై వారి స్పందనేంటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్`తో మళ్లీ బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలుపెట్టారు. మూడున్నరేళ్ల పాటు జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా వుంటూ సినిమాలకు దూరంగా వుంటూ వచ్చిన పవన్ `వకీల్ సాబ్`తో మళ్లీ జోరు పెంచారు. ఈ మూవీ…

చిన్న హీరోయిన్స్ కు సమంత అన్యాయం!

సమంత ఈమద్య కాలంలో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. వెండి తెర.. బుల్లి తెర.. ఓటీటీ.. ఐటెం సాంగ్.. టాక్ షో.. వెబ్ సిరీస్.. ఇలా ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉంది. తాజాగా…

పవన్.. ఫ్యాన్స్ కోరికను మన్నిస్తారా..?

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రేపు (ఫిబ్రవరి 25) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే…

‘భీమ్లానాయక్’ సాక్షిగా తెలుగు సినిమాపై ‘తెలంగాణ ప్రేమ’ని చాటిన కేటీయార్.!

‘గోదావరి నది నుంచి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తీసుకొచ్చి, తెలంగాణ నేలని సస్యశ్యామలం చేస్తున్నాం. గోదావరి నదీ తీరాన కనిపించే ప్రకృతి అందాలు ఇప్పుడు తెలంగాణలోనూ ఆవిష్కృతమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో తెలుగు సినిమాల షూటింగులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా..’ అంటూ…

జక్కన్నని అందుకే ప్రభాస్ దించుతున్నారా?

ప్రభాస్ కథానాయకుడిగా నటించిన `రాధేశ్యామ్` రిలీజ్ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. అనూహ్యాంగా కోవిడ్ థర్డ్ వేవ్ ముందే తగ్గుముఖం పట్టడంతో మార్చి 11న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులే…

తెలంగాణ జలభాండాగారం.. మల్లన్నసాగర్: సీఎం కేసీఆర్

సిద్ధిపేట తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించడం ఓ చారిత్రక ఘట్టం. ఈ మహా యజ్ఞాన్ని పూర్తి చేసిన…

ప్రభాస్ ను తీసుకు వస్తున్న మహేష్ బాబు

ప్రభాస్.. పూజా హెగ్డేల రాధేశ్యామ్ విడుదలకు సిద్దం అయ్యింది. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాధేశ్యామ్ గురించి రోజుకో వార్త అన్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలు సినిమా స్థాయిని అంతకంతకు పెంచుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో…