Posted inTelugu - Featured Telugu - Film News
కొరటాల-బాలయ్య కలిస్తే షేకింగే!
నటసింహ బాలకృష్ణ ఇటీవలే `అఖండ`తో మరోసక్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. బొయపాటి-బాలయ్య ద్వయం తొలి హ్యాట్రిక్ ని నమోదు చేసింది. `సింహ`..`లెజెండ్` ని మించి కరోనా లాంటి కష్టకాలంలోనూ `అఖండ` బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్…