Posted inTelugu - Featured Telugu - Film News
‘ఆచార్య’ ప్లేస్ లో ‘బింబిసార’ ఫిక్స్ అయినట్టే!
కల్యాణ్ రామ్ హీరోగానే కాదు .. నిర్మాతగా కూడా కొన్ని సార్లు సాహసాలు చేస్తుంటాడు. అలాంటి సినిమాల జాబితాలోనే 'బింబిసార'ను చేర్చుకోవచ్చు. 40 కోట్ల బడ్జెట్ తో ఆయన నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాకి మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా వ్యవహరించాడు.…