Posted inTelugu - Featured Telugu - Political News
యోగీ సీటూ ఫేటూ మార్చేసింది ఎవరు… ?
యూపీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీల బయట రాజకీయం ఉంది. లోపల కూడా రాజకీయం రంజుగా సాగుతోంది. యూపీ మీద ఏకంగా కేంద్రంలోని బీజేపీ కన్నేసింది. యూపీని గెలిచి తీరాలన్న ఆలోచనలో ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా…