ఇప్పుడు ఇదేం తీరు.. ప్రభుత్వ తీరుపై పవన్‌ అసంతృప్తి

ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్‌ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో పిల్లలకు ఆన్ లైన్ లో క్లాస్ లు నిర్వహించకుండా ప్రత్యక్ష…

అల్లూరి పేరు పెట్టి బ్రిటీష్ పోలీస్ గా ఎలా చూపిస్తారు?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా లో హీరోలను అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ గా చూపించబోతున్నారు. ఈ సినిమా ను ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా వాయిదా వేశారు. ఇక…

భీమ్లా నాయక్ బహు భాష రిలీజ్ పై అవి పుకార్లే

పవన్‌ కళ్యాణ్ హీరోగా రూపొందిన భీమ్లా నాయక్‌ సినిమ ను సంక్రాంతికి విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత సినిమా విడుదల వాయిదా వేశారు. ఫిబ్రవరిలో సినిమా ను విడుదల చేసేందుకు అధికారికంగా తేదీని కూడా ప్రకటించారు. కాని…

ఏపీ ప్రభుత్వ విధానం సరికాదు.. పునరాలోచించాలి: పవన్ కల్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పరిస్థితుల దృష్ట్యా రెండు ప్రభుత్వాలు మరింత అప్రమత్తమై కోవిడ్ నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవలు అందించే పోలీసులు, క్షేత్రస్థాయి…

పుష్ప ఎఫెక్ట్… శ్రీవల్లికి మరో బిగ్గెస్ట్ ఛాన్స్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప కు జోడీగా శ్రీవల్లిగా నటించిన రష్మికకు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తో ఆమె కెరీర్…

హారర్ కామెడీ ప్రాంఛైజీ స్ట్రోక్ కి సైలెంట్ అయిపోయిన డైరెక్టర్..!

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్.. వెండితెరపై దర్శకుడి అవతారమెత్తాడు. తొలి ప్రయత్నంగా 'జీనియస్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత హోమ్ బ్యానర్ లో 'రాజు గారి గది' ప్రాంఛైజీలో హారర్ కామెడీ సినిమాలు రూపొందించారు…

నారా లోకేశ్ కు కోవిడ్ పాజిటివ్..! ట్విట్టర్ లో వెల్లడి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా బారిన పడ్డారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా లక్షణాలు లేవని.. టెస్టులో పాజిటివ్ రావడంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని ఆయన తెలిపారు.…

నరసాపురంలో జగన్ కి అండ ఏంటి?

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి సంబంధించి.. ఒక కీలకమైనచర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ చర్చ ఏపీలోనే కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లో జరుగుతుండడం ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారు గెలుస్తుందా? ఓడుతుందా? అని పొరుగు రాష్ట్రాల్లోని నేతలు చర్చించుకుంటున్నారు. గెలుస్తుందని…

పవర్ స్టార్ కూడా అన్నయ్య ని ఫాలో కావాల్సిందేనా

దేశ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోతున్నాయి. కరోనా ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ రికార్డు స్థాయిలో పెరిగిపోతుండటంతో మళ్లీ సినిమాలకు గడ్డు రోజులు మొదలయ్యాయి. దీంతో పాన్ ఇండియా చిత్రాల నుంచి పేరున్న స్టార్ ల చిత్రాల వరకు వరుసగా వాయిదాపడుతున్నాయి. సంక్రాంతికి…

క్రేజీ ప్రొడక్షన్ కంపనీతో సామ్ బిగ్ డీల్

సమంత ని వ్యక్తిగత సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా ఆమె కెరీర్ మాత్రం రాకెట్ స్పీడుతో దూసుకుపోతూ ఆశ్చర్యపరుస్తోంది. బాలీవుడ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ - 2` సిరీస్ తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సమంత ఆ తరువాత హీరో…

నారా లోకేష్ కు కరోనా!

టీడీపీ నేత నారా లోకేష్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా సాక్షిగా బయటపెట్టాడు. తనకు లక్షణాలేవీ లేవని.. ఎలాంటి అనారోగ్యం లేదని తెలిపాడు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లోనే ఉన్నట్టు లోకేష్ ప్రకటించాడు. తనను కలిసిన వారందరూ…

బన్నీ `పుష్ప` థియేట్రికల్ రన్ ఫైనల్ కలెక్షన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప ది రైజ్`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని విధింగా వసూళ్ల సునామీని సృష్టించింది. రీజినల్ మూవీగా విడుదలై నేషనల్ లెవెల్లో…