మోహన్‌బాబు ముక్కుసూటితనం.. ఇంతేనా.?

సినీ నటుడు మోహన్‌బాబు, ‘మా’ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తన కుమారుడ్ని బరిలోకి దింపారు. కులం, మతం, ప్రాంతం.. ఇలా ఒకటేమిటి.? అన్ని కోణాల్నీ ‘మా’ ఎన్నికల కోసం మంచు విష్ణు వర్గం తెరపైకి తెచ్చినప్పుడు, ‘అది తప్పు..’ అని…

మోత్కుపల్లి కారు ఎక్కడం కన్ఫర్మ్‌

మాజీ మంత్రి.. తెలంగాణలో సీనియర్ పొలిటికల్‌ లీడర్ అయిన మోత్కుపల్లి నరసింహులు గత కొన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. గవర్నర్‌ అవ్వాలి అన్న ఆయన కోరిక నెరవేరకుండానే రాజకీయాల నుండి తప్పుకుంటాడేమో అంటూ అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా…

యువనేత కోసం కేసీఆర్ కోర్టుకు వెళ్తారా..? మహారాష్ట్ర సీన్ రిపీట్ అవుతుందా..?

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ తీరు, గవర్నర్ నిర్ణయం మింగుడుపడకుండా చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ తనకే అని సంచలనం రేపిన ఆయనకు సీఎం…

ప్రియాంక… ప్రియమైన శత్రువు….?

ప్రియాంక గాంధీ ఇపుడు బీజేపీకి చుక్కలు చూపించే పనిలో ఉన్నారు. ఆమె పంతం పౌరుషం అచ్చం నాన్నమ్మ ఇందిరాగాంధీ తరహాలోనే ఉండడం విశేషం. 1970 దశకంలో ఇందిర యంగ్ టర్క్ గా ఈ దేశంలోని వివిధ రాజకీయ పార్టీల సీనియర్ నేతల…

కాపులు ప్లస్ బీసీలు ప్లస్…?

రాజకీయాల్లో కూడికలే ఉంటాయి. ఎంతలా కూడితే అంతలా లెక్క కుదురుతుంది. అయితే స్కూల్ బుక్స్ లో మాథమెటిక్స్ వేరు పాలిట్రిక్స్ లెక్కలు వేరు. ఎంతటి ఫార్టీ ఇండస్ట్రీలకు అయినా ఈ లెక్కలు ఎపుడో ఒకపుడు ఫెయిల్ చేస్తూ ఉంటాయి. అందుకే అంటారు…

ఏపీ ఆర్థిక సంక్షోభంపై జనసేన ‘రౌండ్ టేబుల్’ సమావేశం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మళ్ళీ ‘రౌండ్ టేబుల్ సమావేశం’ అంటున్నారు. అదీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మేధోమధనం కోసం. ‘ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్.. దివాళా తీసే దిశలో ఆంధ్రప్రదేశ్ వుందని ఆర్థిక నిపుణులు, మేధావులు చెబుతున్న విశ్లేషణలు వింటోంటే…

అప్పుల కుప్ప ఏపీ: ఉండవల్లి చెప్పినదాంట్లో తప్పేముంది.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదున్న అప్పు అక్షరాలా ఆరు లక్షల కోట్ల రూపాయలట. ఇది కేంద్రం నుంచి తెప్పించుకున్న వివరాల తాలూకు సారాంశమట. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సెలవిచ్చారు. గతంలో.. అంటే కాంగ్రెస్ హయాంలో జరిగిన అప్పులు, విభజన తర్వాత…

పవన్ కళ్యాణ్ గోదారి రాజకీయం: పవర్ ఫుల్ స్కెచ్

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో రోడ్ల గురించి, ఆ రోడ్లపై ప్రయాణించే వారి నరక యాతన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదొక నరకం. రెండున్నరేళ్లుగా రోడ్లని ప్రభుత్వం వదిలేసింది. ప్రజల ప్రయాణ వెతల్ని పట్టించుకోవడం మానేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానం…

సొంత పార్టీ నేతలకు అచ్చెన్న చురకలు

తెలుగు దేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత పార్టీ నాయకులపై ఫైర్ అయ్యాడు. తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు నేతలు సంబంధం లేని నియోజక వర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను గందరగోళంకు గురి చేస్తున్నారు. నాయకులు ఎవరిక కేటాయించిన…

15 ఏళ్లుగా పవన్ ఏం చేస్తున్నాడు

ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుండి కూడా పవన్ కళ్యాణ్ చొక్కాలు చించుతూ ప్రత్యర్థి పార్టీలను పరుగులు పెట్టిస్తాను అంటున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు పవన్ ఏం చేశాడో.. ఏం సాధించాడో చెప్పాలని, ఆయన మాటలు చేష్టలకు పొంతన ఉండదు అంటూ…

మార్పు మొదలైంది: జనసేనాని పవన్ కలిగించే ‘భయం’ ఇదే.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటీవల అధికార వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తూ, ‘భయం.. భయం.. ఆ భయాన్ని మీలో పుట్టిస్తా..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ‘ఫ్లాప్ సినిమాలు తీసి భయపెడతావా.?’ అంటూ మంత్రి కొడాలి నాని…

పోసాని ఇంటిపై దాడి.. పాత చింతకాయ పచ్చడి.!

సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటి మీద దాడి జరిగిందట. ఇద్దరు దుండగులు ఆయన ఇంటి మీద రాళ్ళతో దాడి చేశారట. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. దాడి నిజంగా జరిగితే, దోషుల్ని శిక్షించాల్సిందే. ఇందులో…