Posted inTelugu - Featured Telugu - Political News
ముఖ్యమంత్రిగారూ.. ఈ ముక్కల గోలేంటి.?
ఫామ్ హౌస్‌లో అడుగు పెడితే ఆరు ముక్కలవుతవ్.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బీజేపీ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద గరం గరం అయిపోయారు. మరీ ఇంత దారుణమా.? అంటూ, ముఖ్యమంత్రి వాడుతున్న పదజాలంపై…