కేసీఆర్‌ మనవడు హీరో అవుతాడా?

తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు కల్వకుంట హిమాన్షు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్నప్పటి నుండే ఈ బుడ్డోడు మీడియాలో కనిపిస్తూ వస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే తండ్రి ని మించిన పర్సనాలిటీని పొందినా కూడా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా తన…

ప్లై ఓవర్‌ నిర్మాణ కూలీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

బాలా నగర్ ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తి అయ్యింది. నేడు కేటీఆర్‌ చేతుల మీదుగా ఆ బ్రిడ్జ్‌ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కేటీఆర్ కు బదులుగా ఆ ప్రై ఓవర్ నిర్మాణం…

నిజమేనా.? జగన్, షర్మిల మధ్య అంత దూరం పెరిగిందా.?

రూపాయ్.. రూపాయ్.. నువ్వేం చేయగలవ్.? అని ప్రశ్నిస్తే, అన్నదమ్ముల్ని విడగొట్టగలను.. అని చెప్పిందట. రాజకీయం కూడా అంతే. వైఎస్ జగన్, షర్మిల మధ్య కూడా రాజకీయం అలాగే, అంత చిచ్చు రగిల్చిందా.? అన్న, చెల్లెలు ఎదురెదురు పడే పరిస్థితి కూడా లేనంతగా…

తెలంగాణలో షర్మిల రాజకీయం.. ఏపీ సీఎం జగన్‌పై ఏ తరహా యుద్ధం.?

జులై 8వ తేదీన వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న విషయం విదితమే. అదే రోజు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇడుపులపాయలోని సమాధి వద్ద నివాళులర్పించనున్నారు షర్మిల. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే రోజు తన…

పరీక్షలు వాయిదా వేయాలంటూ సబితా ఇల్లు ముట్టడి

తెలంగాణలో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా వేయాలంటూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. శ్రీసాయి నిగమాగమం నుండి ఆమె నివాసం వరకూ విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. దాదాపు విద్యార్థులు అందరూ 18 నుండి 25…

జగన్ సర్కార్ మాటల మాయాజాలం.. కృష్ణమ్మ చేజారిపోతోంది.!

చెబుతున్న మాటలకీ, జరుగుతున్న వ్యవహారాలకీ అస్సలేమన్నా పొంతన వుందా.? చుక్క నీరు కూడా వదిలే ప్రసక్తే లేదని నిన్న బీభత్సమైన ప్రకటన చేసేశారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ‘ఇక్కడున్నది పవర్ పుల్ లీడర్ వైఎస్ జగన్…

మనకు చేతకాదన్న వారికి.. మన సత్తా చూపిస్తున్నాం: సీఎం కేసీఆర్

ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా తన ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరని.. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ దిశగా ప్రయాణిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రగతి పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్‌ భవన ప్రారంభంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను…

విజయసాయిరెడ్డిది శునకానందం : రేవంత్ రెడ్డి

పీసీసీ అధ్యక్షుడిగా అయినప్పటి నుండి రేవంత్ రెడ్డి బిజీ బిజీగా మారిపోయాడు. ఆయన వరుసగా ముఖ్య నాయకులతో కార్యకర్తలతో భేటీ అవ్వడంతో పాటు మీడియా అధినేతలతో కూడా భేటీ అయ్యి సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈ సమయంలో ఆయన పై కాంగ్రెస్…

లోకేష్ కోసం రేవంత్, రాధాకృష్ణ కష్టాలు.. ఎందుకంట.?

టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు.. ఈ మధ్య సన్నబడ్డారు.. మరింత అగ్రెసివ్ అయ్యారు.. రాజకీయ ప్రసంగాల విషయంలో. క్రమక్రమంగా రాజకీయాల్లో రాటుదేలేందుకు నారా లోకేష్ సర్వశక్తులూ ఒడ్డుతున్న మాట…

అక్కుపక్షీ.. చంద్రబాబు మీదనే ఇంకా ఈ ఏడుపెందుకు.?

అక్కుపక్షి ఆవిర్భావానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ రాజశేఖర్ రెడ్డి ఫొటోలతోనే ఇంకా ఆ అక్కుపక్షి ప్రస్తావన కొనసాగుతోంది మీడియా రంగంలో. ఆ రాజశేఖర్ రెడ్డిని ‘నర రూప రాక్షసుడు.. గజ దొంగ..’ అంటూ తెలంగాణ రాష్ట్రానికి…

‘చేతులు జోడించి అడుగుతున్నా.. ఏపీకి అన్యాయం చేయొద్దు’: రోజా

శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం సరికాదని ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నా. కృష్ణా జలాలల వినియోగంలో ఏపీ అన్యాయం చేయొద్దు. అక్రమ…

కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ఏర్పాట్లు

ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి వర్గంను ఏర్పాటు చేశారు. మోడీ 2 ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటింది. కాని ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణ చేపట్లేదు. కరోనా మహమ్మారి కారణంగా…