రాసిపెట్టుకోండి.. ప్రభంజనం సృష్టిస్తాం: షర్మిల

ఏపీ సీఎం జగన్‌పై అలిగితే మాట్లాడటం మానేస్తాను కానీ.. పార్టీ ఎందుకు పెడతాను.. అలిగితే పార్టీలు పెట్టరు అని వైటీపీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టానని అన్నారు. జగన్‌, తాను రెండు ప్రాంతాలకు…

వైసీపీపై రఘురామ సెటైర్లు.. వైసీపీకి మళ్ళీ తలనొప్పి షురూ.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారవుతున్నారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ‘మీ కేసుల విచారణ 11 ఏళ్ళుగా జరుగుతోంటే, నా కేసుల విచారణ వెంటనే జరగాలనడమేంటి.?’ అంటూ సొంత పార్టీని ప్రశ్నించారు రఘురామ. ఇక్కడ రఘురామ ప్రస్తావన…

పీకే యూ టర్న్ టు కాంగ్రెస్..! ఏం జరుగుతుందో..?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ తరపున పని చేయబోతున్నారా..? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మంగళవారం ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలను ఆయన కలుసుకోవటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవలి పశ్చిమ…

తప్పుడు కేసులు పెడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాం : బాబు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లా చింతలపూడి లోని తెలుగు దేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను కలిశారు. ఇటీవలే నరేంద్ర సంగం డెయిరీ కేసులో అరెస్ట్‌ అయ్యి ఇటీవలే విడుదల అయ్యాడు. ఆయన్ను కలిసేందుకు…

ఈటలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఎట్టకేలకు తన మాజీ సహచరుడు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటలకు టీఆర్ఎస్ ఎలాంటి నష్టం చేయలేదన్నారు. ఈటలకు టీఆర్ఎస్ లో జరిగిన…

ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ తొలగింపు.. అసలేం జరిగింది చెప్మా.?

ప్రవీణ్ ప్రకాష్.. పరిచయం అక్కర్లేని పేరిది ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఎందుకంటే, సాధారణంగా ఐఏఎస్ అధికారుల పేర్ల గురించీ, వారి వివరాల గురించీ పెద్దగా ఎవరూ పట్టించుకోరుగానీ, కొందరి విషయంలో మాత్రం ఎక్కువ హడావిడి జరుగుతుంటుంది.. అలా ఎక్కువ హడావిడి జరిగిన…

నేడు మరోసారి కేబినేట్‌ భేటీ

తెలంగాణ కేబినేట్‌ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. అయితే ఉద్యోగాల భర్తి మరియు శాఖల వారిగా ఉన్న ఖాళీలను గుర్తించడంతో పాటు కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు గాను నేడు రాష్ట్ర కేబినేట్ మళ్లీ భేటీ కాబోతున్నారు. నిన్నటి…

రేవంత్ రెడ్డి మేనియా: కాంగ్రెస్ లోకి పాత నేతలు?

రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన వారంతా ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తున్నారు. గతంలో రేవంత్ తో టీడీపీలో ఉండగా కలిసిన పనిచేసిన వారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ బాట…

షాకింగ్: హుజూరాబాద్ కాంగ్రెస్ నేత ఆడియో లీక్..! టీపీసీసీ నోటీసులు

ఓపక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రకటన రాకముందే టీఆర్ఎస్-బీజేపీ మధ్య రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణ దానిపై అగ్గి రాజేస్తోంది. కాంగ్రెస్ నేత అయిన కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనకు…

సంతాపమెందుకు.. చిరంజీవి క్షమాపణ చెప్పమని కోరితే పోలా.?

నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? అంతే మరి. ఓ తెలుగు సినిమాలో తింగరి స్టూడెంటుని మరో స్టూడెంట్ మూసుక్కూచ్చోరా పూల చొక్కా.. అని అంటే, లెక్చర్ వచ్చి క్షమాపణ చెప్పాలని ఏడుస్తాడు బాధిత స్టూడెంట్. అలా వుంది అవ్యవహారం. సినీ విమర్శకుడు, నటుడు,…

జగన్‌, కేసీఆర్, షర్మిల బిజినెస్‌ రాజకీయం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరియు షర్మిల విషయంలో తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. రెండు రాష్ట్రాలను దోచుకునేందుకు ఈ ముగ్గురు నాటకాలు ఆడుతున్నారంటూ ఆయన…

పేరు మార్చి ఏం సాధిస్తారు : పవన్‌ కళ్యాణ్‌

ఏపీ ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరును తెలుగు – సంస్కృత అకాడమిగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన జీవోను కూడా హడావుడిగా విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంపై విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అకాడమీ…