Posted inTelugu - Featured Telugu - Political News
చిరంజీవికి వైసీపీ ‘రాజ్యసభ‘ తాయిలం.. ఎందుకింత పైత్యం.?
రూపాయి.. రూపాయి.. నువ్వేం చెయ్యగలవ్.? అంటే, తల్లిదండ్రుల్ని విడగొట్టగలను.. అన్నదమ్ముల మధ్య చిచ్చపెట్టగలను.. అన్నదట. రాజకీయం కూడా అంతే. మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవికీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కీ మధ్య చిచ్చపెడుతోంది రాజకీయం. కాదు కాదు రాజకీయ జర్నలిజం…