విడదల రజని: చంద్రన్న నాటిన మొక్క.! జగనన్న మెచ్చిన తురుపు ముక్క.!

‘మా తెలుగుదేశం పార్టీలోంచి రాజకీయంగా ఎదిగి, వైసీపీలో చేరి.. మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజని.. రాజకీయంగా ఎదగాలంటే ఎవరికైనా తెలుగుదేశం పార్టీనే తొలి మెట్టు..’ అంటూ తెలుగు తమ్ముళ్ళు విడదల రజనీ సహా రోజా తదితరుల గురించి ఘనంగా చెప్పుకుంటున్నారు.…

చంద్రబాబు రాజకీయ నాటకాన్నీ జనసేన తిప్పి కొట్టాల్సిందే.!

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు..’ అన్న కోణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అత్యంత బాధ్యతాయుతంగా విపక్షాలకు పిలుపునిస్తే, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం తమదైన ‘పచ్చ’ నాటకాలకు తెరలేపింది. ఓ వైపు జనసేన మీద ప్రేమ కురిపిస్తూ, తెరవెనుకాల…

శ్రీకాకుళం రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..

శ్రీకాకుళం జిల్లాలో రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై వివరాలు తెలుసుకున్న సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల సహాయసహకారాలు అందించాలని…

దత్త పుత్రుడు వర్సెస్ చంచల్ గూడా ఫోర్ ట్వంటీ.!

తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నాడట వెనకటికి ఒకడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుని నేరుగా ప్రస్తావించడానికి భయపడే కొందరు, ‘దత్త పుత్రుడు’ అంటూ వెటకారాలు చేస్తున్నారు. సరే, అదే నిజమని అనుకుందాం. ‘దత్త పుత్రుడు’ అంటే నిజానికి…

తెలంగాణ: ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్-బీజేపీ మాటల యుద్ధం

ధాన్యం కొనుగోలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు రైతులతో వరి వేయించి ఇప్పుడు ముఖం చాటేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదని సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారన్నారు.…

ఏపీలో విద్యుత్ కోతలకు వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణం: పవన్ కల్యాణ్

విద్యుత్ కోతలతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారని.. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత ధోరణే ఇందుకు కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ విద్యుత్ కోతలపై ఆయన స్పందిస్తూ.. ‘గ్రామాల్లో 11-14, పట్టణాల్లో 5-8, నగరాల్లో 4-6 గంటలపాటు అనధికార కోతలు…

జస్ట్ ఆస్కింగ్: రాజకీయాల్లోకి వచ్చింది వెంట్రుకలు పీకించుకోవడానికా.?

తాను ముఖ్యమంత్రినన్న విషయాన్ని మర్చిపోతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.? అన్నట్టు, వైసీపీలో అందరిదీ ఒకటే తీరు. వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ తాజాగా, ‘నీ…

రాహుల్ ని కలిశాక విబేధాలు మర్చిపోయా.. కలిసి పని చేస్తాం: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలిసిన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆయన చెప్పిన సూచనలతో గతంలో తాను చెప్పిన విషయాలు మర్చిపోయాను.…

ఏప్రిల్ ఫూల్స్: 15 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్‌లో పడ్డాయా.?

ఏడాదికోసారి ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ, ఏప్రిల్ 1న చిన్నపిల్లలు చేసే హడావిడి చాలామందికి గుర్తుండే వుంటుంది. ఆ రోజున పెద్దోళ్ళు కూడా చిన్న పిల్లల్లా మారిపోతుంటారు. చాన్నాళ్ళ క్రితం క్రికెట్ వరల్డ్ కప్ విషయమై పెద్ద స్టోరీ రాసి.. చివర్న ఏప్రిల్…

పెట్రో ధరలపై అప్పుడలా.. ఇప్పుడిలా..! ప్రధానిపై కేటీఆర్ విమర్శలు

కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. 2019 నుంచి జలజీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 38లక్షలకు పైగా ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించామని మోదీ చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. మిషన్…

దేవుడట.. రాముడట.. మూర్ఖుడట.! ఏందిది లోకేశం.!

స్వర్గీయ నందమూరి తారకరామారావు దేవుడట.! ఔను, ఆయన దేవుడే. ఎందుకంటే, ఫలానా దేవుడెలా వుంటాడంటే, ఎన్టీయార్ ఫొటోనే చూపించేవారు ఒకప్పుడు. అంతలా, దేవుడి సినిమాలతో పాపులర్ అయ్యారు స్వర్గీయ ఎన్టీయార్. టీడీపీ ప్రస్తుత అధినేత నారా చంద్రబాబునాయుడు రాముడట. అయితే, ఈ…

మాజీలయ్యేందుకు అయిష్టత.! అధినేతను ధిక్కరించలేని ‘అసమర్థత’.!

ఎవర్ని మంత్రులుగా నియమించుకోవాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం. మంత్రి వర్గంలో ఎవర్ని కొనసాగించాలన్నది కూడా ముఖ్యమంత్రి ఇష్టమే. ఈ విషయంలో వివాదానికి ఆస్కారమే లేదు. కానీ, రెండున్నరేళ్ళు కొందరికి, ఆ తర్వాత రెండున్నరేళ్ళు మరికొందరికి.. అంటూ ఈ పదవుల పంపకాలేంటి.? ముఖ్యమంత్రిగా వైఎస్…