Page 353

17 ఏళ్ల తర్వాత షిజు & ప్రీతి విడాకులు: అభిమానులకు షాక్

Share


సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య ప్రేమ, పెళ్లి, విడాకులు ఇప్పుడు చాలా సాధారణం అయ్యాయి. కొంతమంది కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే, కొంతమంది పెళ్లి చేసుకున్న 6 నెలలకే విడాకులు తీసుకుంటారు. మరికొందరు ఏళ్ల తరబడి కుటుంబ జీవితంలో సంతోషంగా జీవించిన తర్వాత కూడా ఆకస్మికంగా విడాకులు తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా అలాంటి జాబితాలో మలయాళ నటుడు షిజు ఏఆర్ కూడా చేరారు.

17 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ, ఆయన భార్య ప్రీతి ప్రేమ్తో విడాకులు తీసుకున్నట్లు షిజు ఇంటస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆయన ప్రకారం,

“మేము పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాము. అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. భార్యాభర్తలుగా విడిపోయినా, మేము మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాము. మన వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా దయచేసి పుకార్లు సృష్టించకండి. ఇకపై విడివిడిగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతాము” అని తెలిపారు.

షిజు మరియు ప్రీతి కథ మాత్రం కొంత ప్రత్యేకంగా ఉంది. మొదటగా, సినిమా సెట్స్‌లో కలిసిన వీరు సినిమా స్టైల్‌లో ఒకరికొకరు “నువ్వంటే నాకిష్టం” అంటూ ప్రేమ పంచుకున్నారు. షిజు ముస్లిం, ప్రీతి క్రిస్టియన్ కాబట్టి కుటుంబ సభ్యులు వివాహానికి వ్యతిరేకంగా ఉండగా, ప్రీతి వ్యక్తిత్వం ఎక్కువ అని భావించి మూడు రోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు. తరువాత ఒక కూతురు పుట్టింది. కూతరు పుట్టాక కుటుంబ సభ్యుల అంగీకారం తో సాంప్రదాయ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు 17 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడాకులు తీసుకోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. మతాలు వేరు అయినా ప్రేమతో వివాహం చేసుకున్న జంట ఇలా విడాకులు తీసుకోవడం పలు సందేహాలు, చర్చలకు దారితీస్తోంది. కొంతమంది కామెంట్‌ చేస్తూ, “వయసులో కూతురు ఉన్నప్పుడు ఇది ఆమె మానసిక పరిణామంపై ఎంత ప్రభావం చూపుతుందో మీరు గుర్తించరా?” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా, బంధానికి పులిస్టాప్ పెట్టడం అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

ఇప్పుడు 17 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడాకులు తీసుకోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. మతాలు వేరు అయినా ప్రేమతో వివాహం చేసుకున్న జంట ఇలా విడాకులు తీసుకోవడం పలు సందేహాలు, చర్చలకు దారితీస్తోంది. కొంతమంది కామెంట్‌ చేస్తూ, “వయసులో కూతురు ఉన్నప్పుడు ఇది ఆమె మానసిక పరిణామంపై ఎంత ప్రభావం చూపుతుందో మీరు గుర్తించరా?” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా, బంధానికి పులిస్టాప్ పెట్టడం అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

India and Oman Sign Comprehensive Economic Partnership Agreement (CEPA)

Share

India and Oman Sign Comprehensive Economic Partnership Agreement (CEPA)

Prabhas Prefers Private Jets Over Commercial Flights

Share


There has been ongoing discussion in film circles about Prabhas’ preference for travelling in private jets rather than commercial flights. Recently, reports suggested that a producer was asked to arrange a private jet for Prabhas and his team during a trip to the USA, further fueling the conversation.

While several theories have been floated, industry insiders point to a few key reasons behind this choice. One insider revealed that Prabhas prefers to limit public exposure of his look, as his on-screen appearance often undergoes multiple corrections and refinements. In the past, leaked photographs taken by the public during random appearances reportedly led to widespread trolling at a national level, particularly ahead of the release of Adipurush. To avoid such situations, Prabhas has consciously restricted public appearances, including travel on commercial airlines.

Even during promotional interactions—such as interviews for Baahubali: The Epic or promotional bytes for Shiva 4K—Prabhas was seen carefully styled with makeup and strategic positioning to avoid unflattering angles that could misrepresent his physique.

Another reason, according to sources, is Prabhas’ personal lifestyle choice. With his substantial earnings and known generosity, he prefers to travel comfortably with close friends, enjoying a king-size lifestyle without compromising on what he believes he has earned.

Regardless of the reasons, Prabhas’ consistent preference for private jet travel has now become a widely discussed topic within the film industry.

సీమకు శుభవార్త | Good News To Rayalaseema | Kadapa Airport

Share

సీమకు శుభవార్త | Good News To Rayalaseema | Kadapa Airport

12 రోజులు నరకం చూశా: ‘ఛావా’ క్లైమాక్స్‌పై విక్కీ కౌశల్

Share


ఒకప్పటితో పోలిస్తే ఇటీవలి కాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. కథలో నిజాయితీ, పాత్రల్లో రియలిజం కోరుకునే స్థాయికి ఆడియెన్స్ ఎదిగారు. దీంతో సెలబ్రిటీలు పాత్రలకు న్యాయం చేయాలంటే ఎంతటి కష్టమైనా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా పాత్రలు సహజంగా కనిపించాలంటే నటులు పడుతున్న శ్రమ మాటల్లో చెప్పలేనంతగా మారింది.

ఈ క్రమంలోనే ఒక సినిమా షూటింగ్ సమయంలో తాను ఏకంగా 12 రోజుల పాటు నరకం అనుభవించానని, గాయాల కారణంగా ఒకటిన్నర నెల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని, అయితే ఆ కష్టానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని ఒక హీరో చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఆ హీరో ఎవరో కాదు… ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం **‘ఛావా’**లో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకున్నారు.

ఈ సినిమాలోని క్లైమాక్స్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. శంభాజీ మహారాజ్‌ను బంధించి చిత్రహింసలు పెట్టే సన్నివేశం సినిమాలో కీలక ఘట్టంగా నిలుస్తుంది. అయితే ఆ సన్నివేశం షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న టార్చర్ గురించి తాజాగా విక్కీ కౌశల్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

“ఆ సన్నివేశాల షూటింగ్ మొదలైన మూడో రోజే నాకు గాయమైంది. దాంతో దాదాపు నెలన్నర విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఆ సెట్‌ను కూడా అప్పట్లో తొలగించాం. రెండు నెలల తర్వాత మళ్లీ సెట్ వేసి, దానిపై 12 రోజులు వరుసగా షూటింగ్ చేశాం. నిజానికి ఇలాంటి సన్నివేశాలు రూపొందించడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ 100 శాతం కష్టపడ్డారు. శంభాజీ మహారాజ్ కథను ప్రపంచానికి చెప్పాలనే తపనతో అంత శ్రమ పెట్టాం. ఆ 12 రోజులు నరకం అంటే ఏంటో మాకు అర్థమైంది,” అని తెలిపారు.

విక్కీ కౌశల్ విషయానికి వస్తే… తన సహజమైన నటనతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. నేషనల్ అవార్డు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సహా అనేక ప్రశంసలు ఆయన ఖాతాలో ఉన్నాయి. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు.

1988 మే 16న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన విక్కీ, 2021లో ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది వారు పండంటి కొడుకుకు తల్లిదండ్రులయ్యారు.

1988 మే 16న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన విక్కీ, 2021లో ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది వారు పండంటి కొడుకుకు తల్లిదండ్రులయ్యారు.

Champion – Trailer Launch Event – LIVE | Roshan | Anaswara Rajan | Pradeep Advaitham | Swapna Cinema

Share

Champion – Trailer Launch Event – LIVE | Roshan | Anaswara Rajan | Pradeep Advaitham | Swapna Cinema

“ధురంధర్ 2” పోటీలోనూ డెకాయిట్‌కి భయం లేదు: అడివి శేష్

Share


అడివి శేష్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం ఉంటుంది. ఆయన చేసే ప్రయోగాలు, ఎంచుకునే కథలు ఇప్పటివరకు ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఇప్పుడు అదే నమ్మకంతో ‘డెకాయిట్’ అనే ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

అయితే ఈ రిలీజ్ డేట్ విషయంలో టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ చోటుచేసుకుంది. అదే సమయంలో బాలీవుడ్ నుంచి భారీ పోటీ ఉందని విలేకరులు ప్రశ్నించగా, శేష్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మార్చి 19న హిందీలో భారీ అంచనాల మధ్య రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘ధురంధర్ 2’ విడుదల కానుంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ కావడంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘డెకాయిట్’ లాంటి సినిమాను రిలీజ్ చేయడం రిస్క్ కాదా? హిందీ మార్కెట్ పరంగా ఇది ‘బ్యాడ్ డేట్’ కాదా? అంటూ ఒక రిపోర్టర్ శేష్‌ను నేరుగా ప్రశ్నించారు.

దానికి అడివి శేష్ చాలా కాన్ఫిడెంట్‌గా స్పందించారు. గతంలో తన ‘మేజర్’ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇదే తరహా పోటీ ఎదురైందని గుర్తు చేశారు. ఒకవైపు యశ్ రాజ్ ఫిల్మ్స్ ‘పృథ్వీరాజ్’, మరోవైపు కమల్ హాసన్ ‘విక్రమ్’ లాంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ ‘మేజర్’ తన సత్తా చాటిందని అన్నారు. “కంటెంట్ ఉంటే పోటీ గురించి భయపడాల్సిన అవసరం లేదు” అన్నది ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.

“సముద్రంలో చాలా పెద్ద పెద్ద చేపలు ఉండొచ్చు… కానీ మేము గోల్డ్ ఫిష్” అని సింపుల్‌గా కానీ స్ట్రాంగ్‌గా చెప్పేశారు. సైజ్ చిన్నదైనా, విలువ మాత్రం ప్రత్యేకమని, గోల్డ్ ఫిష్‌కు ఉండే ప్రత్యేకత ఎప్పుడూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని ఆయన నమ్మకం.

నిజానికి అడివి శేష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడటానికి ప్రధాన కారణం వాటిలోని కంటెంటే. గూఢచారి, మేజర్, హిట్ 2 లాంటి సినిమాలు తీవ్ర పోటీ ఉన్నా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు అదే నమ్మకంతో ‘డెకాయిట్’ రంగంలోకి దిగుతోంది.

మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించడం సినిమాకు గ్లామర్ అడ్వాంటేజ్‌గా మారింది. హిందీ మార్కెట్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో అది మరో ప్లస్ అవుతుందని ట్రేడ్ భావిస్తోంది.

‘ధురంధర్ 2’ లాంటి సునామీ వచ్చినా, ఈ గోల్డ్ ఫిష్ మాత్రం ఈజీగా ఈదేస్తుందని శేష్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరి మార్చి 19న బాక్సాఫీస్ దగ్గర ఏం జరుగుతుందో, శేష్ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

ల్యాండ్ కేసుల్లో ఎంటరైతే పీడీ ఆక్ట్ పెడతాం | CM Chandrababu Strong Warning | Land Disputes

Share

ల్యాండ్ కేసుల్లో ఎంటరైతే పీడీ ఆక్ట్ పెడతాం | CM Chandrababu Strong Warning | Land Disputes

CM Revanth Reddy Key Comments in Chit Chat | Special Report

Share

CM Revanth Reddy Key Comments in Chit Chat | Special Report

సమంత తీర్మానం ఆత్మపరిశీలన చేసుకుని తప్పులు దిద్దుకుంటా | Samantha Ruth Prabhu

Share

సమంత తీర్మానం ఆత్మపరిశీలన చేసుకుని తప్పులు దిద్దుకుంటా | Samantha Ruth Prabhu

Delhi Bureau Chief Krishna: తప్పుడు ప్రచారం చేయొద్దు.. వైసీపీకి నిర్మలా సీతారామన్ చురకలు

Share

Delhi Bureau Chief Krishna: తప్పుడు ప్రచారం చేయొద్దు.. వైసీపీకి నిర్మలా సీతారామన్ చురకలు

Mrunal Thakur Hints at Role in Allu Arjun–Atlee Film

Share


Icon Star Allu Arjun is currently busy shooting for his upcoming film, which is yet to be officially titled and is being directed by Atlee Kumar. Deepika Padukone has already been confirmed as the female lead, while reports suggest that more heroines will be part of this high-profile project.

Latest buzz indicates that Mrunal Thakur is also on board, and the actress herself has seemingly dropped a hint about her involvement. During the promotions of her upcoming film Dacoit, Mrunal was asked when audiences would get to see her in a more lively, dancing, and jovial avatar. Responding to the question, she revealed that “something exciting is brewing next year,” further fueling speculation.

For quite some time now, reports have suggested that Mrunal is participating in the shoot of the much-talked-about AA22xA6 and will be seen in a significant role. She is also said to have multiple dance sequences in the film and is reportedly putting in extra effort by undergoing extensive rehearsals.

After winning widespread acclaim with Sita Ramam, Mrunal is expected to gain further recognition with Dacoit. If the reports about her inclusion in Allu Arjun’s next turn out to be true, it would mark a smart and worthy move in her career, adding to the growing excitement around the project.

CM Chandrababu Gets ‘Business Reformer Of The Year’ Award | ET Awards For Corporate Excellence 2025

Share

CM Chandrababu Gets ‘Business Reformer Of The Year’ Award | ET Awards For Corporate Excellence 2025

#SVC59 Title Date announcement | Vijay Deverakonda | Keerthy Suresh | Ravi Kiran Kola | Dil Raju

Share

#SVC59 Title Date announcement | Vijay Deverakonda | Keerthy Suresh | Ravi Kiran Kola | Dil Raju

వైసీపీ అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలు తీసుకున్నవాళ్లను జైల్లో పెడతాం: YS Jagan

Share

వైసీపీ అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలు తీసుకున్నవాళ్లను జైల్లో పెడతాం: YS Jagan

బందరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు జగన్ | Ys Jagan to Walk from Ambedkar statue to Lok Bhavan

Share

బందరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు జగన్ | Ys Jagan to Walk from Ambedkar statue to Lok Bhavan

విశాఖ ఉక్కిరిబిక్కిరి | Pollution Tension In Visakhapatnam || Breaking Point

Share

విశాఖ ఉక్కిరిబిక్కిరి | Pollution Tension In Visakhapatnam || Breaking Point

Jagan Warns Against Medical Colleges Privatisation

Share


YSR Congress Party (YSRCP) president Y S Jagan Mohan Reddy has adopted an aggressive stance against the proposed privatisation of medical colleges that were established during his tenure as Chief Minister. Jagan has categorically stated that he will not accept the privatisation of these institutions under any circumstances.

He has warned that if the YSRCP returns to power, all such medical colleges will be brought back under complete government control. As part of his campaign against privatisation, the party has reportedly collected more than one crore signatures across Andhra Pradesh.

Jagan has now given the go-ahead to submit copies of these signatures from the YSRCP central office in Tadepalli to the Governor’s office. Addressing a meeting of party leaders later, he issued another strong warning against the move.

Terming the privatisation of medical colleges a “mega scam,” Jagan accused the Chandrababu Naidu-led government of indulging in large-scale corruption without hesitation. He alleged that the government is not only handing over the medical colleges to private entities but is also planning to pay their salaries using public funds.

According to Jagan, the government has decided to spend nearly ₹120 crore per year per medical college from the state exchequer. Questioning the rationale behind the decision, he asked whether there could be a bigger scam than diverting public money to privately run institutions.

Jagan also warned that those responsible would be held accountable and that a strong lesson would be taught to Chandrababu Naidu in the future. Following his remarks, discussions have reportedly begun over who would be willing to take up the development of the medical colleges under the proposed Public-Private Partnership (PPP) model.

Dhurandhar Creates History with Record Netflix Deal

Share


Dhurandhar continues to command attention not just for its impressive box-office performance but also for sealing a massive OTT deal. The Ranveer Singh-starrer, directed by Aditya Dhar, has reportedly set a new benchmark on Netflix, overtaking Allu Arjun’s Pushpa 2 in the OTT race.

According to industry sources, Dhurandhar has sold its digital streaming rights for approximately ₹285 crore, making it the highest-ever Netflix deal for a Hindi film to date. Earlier, Pushpa 2 held the record with an estimated OTT valuation of around ₹275 crore, which Dhurandhar has now surpassed to create a new milestone.

The staggering deal underscores the film’s strong demand even before the completion of its theatrical run. Netflix’s willingness to invest such a hefty amount reflects its confidence in the film’s wide reach and long-term audience appeal.

Alongside the OTT buzz, Dhurandhar is also performing exceptionally well in theatres. As per Sacnilk, the film has registered the biggest second-week collection in Hindi cinema, surpassing the previous record held by Pushpa 2. Notably, it achieved this feat within just five days.

The film boasts a powerful ensemble cast including Ranveer Singh, Akshaye Khanna, R Madhavan, Arjun Rampal, Sanjay Dutt, Sara Arjun, and Rakesh Bedi, with several supporting actors playing pivotal roles. Conceived as the first installment of a planned two-part franchise, the film blends espionage, high-octane action, and drama, laying a strong foundation for a larger narrative to unfold in the sequel.

With record-breaking box-office collections and an all-time high OTT deal, Dhurandhar has firmly positioned itself as one of the biggest Hindi films in recent years.

Nara Lokesh’s “Big Reveal” Teases ET Award for Naidu

Share


An announcement posted by Telugu Desam Party (TDP) general secretary and Andhra Pradesh IT minister Nara Lokesh on Thursday morning created curiosity among netizens after he teased a “BIG REVEAL” scheduled for 12 noon on social media platform X.

“When governance reforms speak louder than slogans, recognition follows. A highly respected award. A formidable jury. Which award is this? Guess who won? BIG REVEAL at 12 noon…” Lokesh tweeted, a post that was widely circulated across television channels and digital media, sparking speculation about the nature of the announcement.

Many assumed it would be an award conferred on the Telugu Desam Party-led government—possibly one like the annual Skoch Awards. It was also widely expected that the recognition would go to either Lokesh himself or his father, Chief Minister N Chandrababu Naidu. Observers noted that Lokesh would not have built such suspense if the award were meant for Deputy Chief Minister Pawan Kalyan or another cabinet colleague.

When the much-anticipated reveal finally came at noon, it failed to surprise many. Lokesh announced that Chief Minister N Chandrababu Naidu had been conferred the prestigious “Business Reformer of the Year” award by The Economic Times, India’s leading business publication. The award was said to recognise Naidu’s far-reaching economic reforms, investor-friendly governance, and transformational leadership. The jury reportedly included industrialists such as Sajjan Jindal, Chairman and Managing Director of the JSW Group, and Noel Tata, Chairman of Tata Trusts.

However, critics pointed out that The Economic Times had already published the news on its front page earlier in the day, questioning the need for suspense till noon. Some also raised eyebrows over the jury composition, noting that several members were beneficiaries of Naidu’s industrial policies, having received prime land allocations under previous regimes.

While many of Lokesh’s followers congratulated him and the Chief Minister on X, some went a step further, suggesting that Lokesh too deserved credit for attracting major IT companies like TCS, Google, and Cognizant to Andhra Pradesh.

At the same time, social media was flooded with memes and sarcastic reactions. One netizen asked, “Any scams doing in this government?” Another queried, “Job calendar anna?” A more pointed comment read, “Ee article payment kosam pass chesina GO soon baitaki vachestadi ani hope chestunnam,” implying hopes that a government order approving payment for the article would soon be made public. Another sarcastic post asked, “How much did this cost bro? Just checking to gift this to my uncle.”

More Film News

More Political News