టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు జెనీలియా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో అభినయంతో ఎందరో అభిమానులను ఈ అమ్మడు సంపాదించుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే బాలీవుడ్ నటుడు మహారాష్ర్ట మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేష్ దేవ్ ముఖ్ తో పెళ్లి కావడం గమనార్హం. ఇలా పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలలో కనిపించడం పూర్తిగా తగ్గించేశారు. కొన్ని టీవీ షోలలో తన భర్త బాలీవుడ్ హీరో రితేష్ తో కలిసి సందడి చేస్తున్నారు.
జెనీలియా టాలీవుడ్ లో అనేక హిట్ సినిమాలు చేసింది. బొమ్మరిల్లు చిత్రంలో జెనీలియా చేసిన అల్లరిని టాలీవుడ్ ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. ఎక్కడైనా బయట కూడా అల్లరి చేసే అమ్మాయిలు కనిపిస్తే హాసిని అని పిలుస్తూ ఉంటారు. అంతలా తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఈ అమ్మడు మెస్మరైజ్ చేసింది. ఇలా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత సినిమాల్లో కనిపించడం మానేసింది. అంతలా తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది పెళ్లి చేసుకున్నాక ఇండస్ర్టీ ముఖం కూడా చూడట్లేదు. కాగా ఈ అమ్మడు 2003వ సంవత్సరంలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
అక్కడ కూడా అనేక సినిమాలలో నటించింది. కాగా జెనీలియా తన భర్త రితేష్ తో కూడా పెళ్లికి ముందు బాలీవుడ్ లో తుజే మేరీ కసమ్ లాంటి పలు హిట్ చిత్రాలలో నటించింది. 2012 వ సంవత్సరంలో నే పెద్దలు ఒప్పుకోవడంతో రితేష్ దేశ్ ముఖ్ జెనీలియా ఒక్కటయ్యారు. కాగా వీరికి ఇద్దరు సంతానం జన్మించారు. ఈ దంపతుల మొదటి కొడుకు 2014లో రెండో కొడుకు 2016లో జన్మించాడు. కాగా ఈ బ్యూటీ ఈ ఏడాది ఆగస్టులో కరోనా బారిన పడినట్లు ప్రకటించి… అభిమానులకు షాక్ ఇచ్చింది. పెళ్లయిన తర్వాత జెనీలియా సినిమాలను తగ్గించేసింది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి సరదాగా సందడి చేస్తూ ఉంటుంది. ఈ ఇరువురు భార్యా భర్తలు చేసే అల్లరి పనులు మామూలుగా ఉండవని చాలా మంది అభిమానులు చెబుతారు. ఇటీవలే ఈ జంట ఓ డాన్స్ రియాల్టీ షాదీ షోకు జడ్జిలుగా వ్యవహరించారు. ఈ డ్యాన్స్ షో లో పోటీదారులు చేసిన స్కిట్లు చూశాక… జెనీలియా మాట్లాడుతూ.. ఇదంతా చూసిన తర్వాత తమ పెళ్లి రోజు గుర్తుకు వచ్చిందని చెప్పారు. ఆనాటి మధుర స్మృతులను గుర్తు కు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తన పెళ్లి రోజున తన పాదాలను ఎనిమిది సార్లు పట్టుకున్నాడని నవ్వుతూ చెప్పింది. దీనికి వెంటనే రితేష్ స్పందిస్తూ… పెళ్లి తర్వాత ఏం చేయాలనేది అక్కడున్న పంతులుకు అనుభవం కావచ్చు అని అన్నాడు.
రితేష్ దేశ్ ముఖ్ ఇలా చెప్పడంతో ఒక్కసారిగా షోలో నవ్వులు పూశాయి. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు వధువు కాళ్లు పట్టుకోవడం కామన్ గా జరుగుతుంది. అదే తంతు రితేష్ మరియు జెనీలియా పెళ్లిలో కూడా జరిగిందట. ఇప్పుడు అదే విషయాన్ని టీవీ షో లో జెనీలియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జెనీలియా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జెనీలియా ఈ విషయం చెప్పిన సమయంలో రితేష్ మొహం కాస్త మాడినట్లు అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.










The Union Government has made it clear that the further division of the constituencies in the Telugu states will take place only after 2031. TPCC President and Malkajgiri MP Revanth Reddy, on Tuesday, raised the question in the Lok Sabha, on the increase of assembly constituencies in the Telugu states. He said that there is a need to increase the existing 119 constituencies in Telangana, to 153 constituencies, according to the AP Bifurcation Act.
Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata is mid-way through the shoot. The unit is currently filming some talkie portion featuring Mahesh Babu and the rest of the lead cast. Keerthy Suresh recently flew to Hyderabad for Sarkaru Vaari Paata shoot and she is taking part in the same now The makers of the Mahesh Babu starrer are planning to wrap up the shoot at the earliest so that they can go ahead with their release plans. The film is all set to hit the silver screens across the world on 13th January. It is announced for Sankranthi release.
NEW DELHI: Legitimacy cannot be derived from mass violence, brutal intimidation or covert agendas in the 21st century, External Affairs Minister S Jaishankar said on Tuesday in an oblique reference to the widespread violence perpetrated by the Taliban in Afghanistan.
LONDON: British Prime Minister Boris Johnson met Tuesday with the Belarusian opposition leader at his office in London, saying the UK is “on her side” and committed to supporting human rights in her country.
A few days ago, the makers of Pawan Kalyan and Rana Daggubati’s film announced that the Sagar Chandra directorial will be releasing in theaters next Sankranthi season.
It is already known that YSRCP rebel MP Raghu Ramakrishna Raju has filed a bail cancellation petition against Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, in the CBI court. In his petition, RRR said that Jagan’s bail should be cancelled because the CM is misusing his bail liberties and conditions. The case is currently going on in the CBI Court, and the hearing is pending on August 25th.
Bollywood actress Gehana Vasisth, who is facing charges in the Raj Kundra pornography racket case, is in the news once again. The actress has shocked everyone by holding a nude live session on Instagram recently. However, there is a reason behind this. Gehana wanted to know if being without clothes is beautiful or vulgar.
ఖడ్గం సినిమాలో ముసుగు వేయొద్దు మనసు మీద అంటూ యువకుల హృదయాలకు గాలం వేసిన కిమ్ శర్మ గుర్తుందా? ఆమె సినిమాలతో కన్నా తన రిలేషన్ షిప్ ల వల్లే ఎక్కువగా ఫేమస్ అయింది. ముఖ్యంగా ఆ మధ్య కాలంలో మాజీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తో నడిపిన ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
Nandamuri Lakshmi Parvathi, the Chairperson of Telugu and Sanskrit Akademi, has been appointed honorary professor of Andhra University. On Monday, University registrar Prof Krishna Mohan issued the relevant orders.
Megastar Chiranjeevi is known for his golden heart. The ace actor has proved numerous times that he is always there for the film fraternity when in need.
Veteran actor Naresh, the current president of ‘MAA’, has said that he has not yet decided who he will support in the upcoming Movie Artists’ Association (MAA) elections. He opined that it would not be appropriate to comment on the matter as he is currently in the presidency.




