Page 3807

Haryana Student Caught Hi-tech Copying In Saroornagar

Share

Haryana Student Caught Hi-tech Copying In Saroornagar

చెల్లితో కలిసి సినిమాలో.. నిజం కాదన్న ఆదిపురుష్ హీరోయిన్

Share

టాలీవుడ్.. బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో కూడా వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. హీరోయిన్స్ వారి పిల్లలను హీరోయిన్స్ గా హీరోలుగా పరిచయం చేయడం కొత్తేమి కాదు. అలాగే హీరోయిన్స్ వారి చెల్లిని హీరోయిన్ గా తీసుకు రావడం కూడా కొత్త కాదు. హీరోయిన్స్ గా సక్సెస్ లు దక్కించుకున్న వారు వారి చెల్లెల్లను తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. కరిష్మ కపూర్ సోదరి కరీనా కపూర్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. అప్పట్లో శ్రీదేవి చెల్లి కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తెలుగు లో కాజల్ చెల్లి నిషా కూడా హీరోయిన్ గా చేసింది. కొందరి చెల్లెల్లు సక్సెస్ అవ్వగా కొందరు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లి పోయారు.

ఇండస్ట్రీకి మరో చెల్లి వారసురాలిగా ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆదిపురుష్ సినిమాలో ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తున్న స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవలే ఈయన అక్షయ్ కుమార్ తో కలిసి ఒక మ్యూజిక్ ఆల్బంలో నటించింది. సోషల్ మీడియా ద్వారా మరియు మ్యూజిక్ ఆల్బం ద్వారా ఇప్పటికే బాలీవుడ్ లో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నుపుర్ సనన్ త్వరలో జాకీ ష్రాఫ్ సినిమాలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఆ సినిమా లో మెయిన్ హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ పాత్రకు గాను ఆమె చెల్లి నుపుర్ సనన్ ను ఎంపిక చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది. కాని ఆ వార్తలు నిజం కాదని కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది. తన చెల్లి హీరోయిన్ గా నటించబోతుంది. అది నేను నటిస్తున్న సినిమా మాత్రం కాదు. సోలో హీరోయిన్ గా తన ఎంట్రీ ఉంటుందని కృతి ప్రకటించింది. చెల్లి ప్రస్తుతం యాక్టింగ్ మరియు డాన్స్ ల్లో శిక్షణ పొందుతున్నట్లుగా కూడా కృతి పేర్కొంది. హీరోయిన్ గా ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా దూసుకు పోతున్న కృతి సనన్ తన చెల్లిని కూడా స్టార్ గా నిలిపేందుకు మొదటి సినిమా నే పక్కా కమర్షియల్ మూవీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కమర్షియల్ పాత్రలో నుపుర్ సనన్ కనిపించి మెప్పించనుంది అంటూ కృతి సనన్ చెప్పుకొచ్చింది.

హీరోయిన్ గా నుపుర్ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా స్కిన్ షో ను చేసేందుకు సిద్దం అన్నట్లుగా నుపుర్ సినిమాల్లో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి అక్క మాదిరిగా నుపుర్ సనన్ కూడా బాలీవుడ్ లో సక్సెస్ అయ్యి స్టార్ గా పేరు దక్కించుకుంటుందా చూడాలి. కృతి సనన్ ప్రస్తుతం ప్రభాస్ కు జోడీగా ఆది పురుష్ సినిమా లో మాత్రమే కాకుండా హిందీలో మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. సౌత్ లో కూడా ఈమె వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.

Kaushik to join TRS today

Share

HYDERABAD: Former TPCC secretary Padi Kaushik Reddy is all set to join the TRS in the presence of party supremo and Chief Minister K Chandrasekhar Rao at Telangana Bhavan on Wednesday.

While speaking to the media at his Gachibowli residence, he alleged that former Minister and BJP leader Eatala Rajender hatched a plan to murder him. While stating that Rajender has a record of political killings, he alleged that the former had involvement in murder of former MPTC Balraj in 2014.

Jr NTR’s Evaru Meelo Koteeswarulu to commence on a special day..?

Share

Jr NTR is all set to entertain small screen audiences again with Evaru Meelo Koteeswarulu, an infotainment show. Gemini TV will be telecasting this show and Jr NTR had already started shooting for the same earlier this month.

As per the latest updates, Evaru Meelo Koteeswarulu will be premiering on the small screens this Independence Day – 15th August.

The first episode of the show will be a super special one as Ram Charan will be taking the hot seat while Tarak quizzes him. The show is set for a grand-slam launch with the inaugural episode.

Gemini TV will soon be airing a special promo to confirm the premieres date of Evaru Meelo Koteeswwarulu. More details will be out then.

At first, it was said that Jr NTR is co-producing the show with his remuneration as the investment. But later, it was rumored that he is pocketing Rs 10 crores for hosting the first season.

Our Engagement Vlog || Maheshwari & Shivan Engagement video ||

Share

Our Engagement Vlog || Maheshwari & Shivan Engagement video ||

Corona Cases On The Rise Again In The Country

Share

Corona Cases On The Rise Again In The Country

రాజ్ కుంద్రా కేసు రుజువైతే ఎన్ని ఏళ్ల శిక్ష అంటే?

Share

అశ్లీల వీడియోలు రూపొందించి యాప్ లో పెట్టి అమ్మారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది. 45 ఏళ్ల కుంద్రాపై నమోదైన కేసు అశ్లీల వీడియోలు తీయడం.. కొన్ని యాప్ల ద్వారా పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రాజ్ కుంద్రా అరెస్ట్ తో ఈ అశ్లీల వీడియో గ్రఫిపై సరికొత్త చర్చ మొదలైంది. నిషేధిత ఈ అశ్లీల వీడీయోలకు సంబంధించిన చట్టాలుఏమిటీ? వాటికి సంబంధించిన కేసుల్లో కూరుకుపోతే శిక్షలు ఏమిటి? అనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నిజానికి సినిమాలు ఛాయచిత్రాలు పుస్తకాల ద్వారా అశ్లీలతను ప్రచారం చేసినా.. ప్రమోట్ చేసినా చట్టరీత్యా శిక్షకు అర్హులు అనేది చట్టాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అశ్లీలతపై భారతీయ చట్టాలు చూస్తే రాజ్ కుంద్రాకు గట్టి శిక్షనే పడేలా ఉన్నాయని అంటున్నారు.

మన దేశంలో సినిమాల్లో సీరియల్స్ లో సోషల్ మీడియాలో అశ్లీలతను నియంత్రించేందుకు పలు చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.ఇండియన్ పీనల్ కోడ్ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ను తీసుకొచ్చారు. ఇండీసెంట్ రిప్రజంటేషన్ ఆఫ్ ఉమెన్స్ యాక్ట్ అండ్ యంగ్ పర్సన్స్యాక్ట్ ఐపీసీ ఐటీయాక్ట్ 2000ను ఈ అశ్లీల వీడియోలపై అమలు చేస్తున్నారు.

ప్రస్తుతం రాజ్ కుంద్రాపై భారతీయ శిక్షాస్మృతిలోని 420 (మోసం) 34 (సాధారణ ఉద్దేశం) 292 మరియు 293 (అశ్లీల మరియు అసభ్య ప్రకటనలు మరియు ప్రదర్శనలకు సంబంధించినవి) ఐటి చట్టంలోని 67 67 ఎ సెక్షన్లు.. మహిళల అసభ్య ప్రాతినిధ్యం కింద కేసు నమోదు చేశారు.

ఇక ఐటీయాక్ట్2000కు వ్యతిరేకంగా.. అశ్లీల వీడియోలు ప్రమోట్ చేసినా.. కంటెంట్ అప్ లోడ్ చేసినా.. డౌన్ లోడ్ చేసుకున్నా కానీ చట్టరీత్యా శిక్షార్హులు. దీని ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష గానీ లేదా ఐదు లక్షల జరిమానా కానీ లేదా ఈ రెండింటిని కలిపి విధించడానికి అవకాశం ఉంది.

ఇప్పటికే దేశంలో పోర్న్ వెబ్ సైట్లపై నిషేధం ఉంది. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 900కు పైగా పోర్న్ వెబ్ సైట్లను నిషేధించింది. టెలీ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ తో కలిసి ఇలాంటి పోర్న్ సైట్లను కట్టడి చేస్తోంది. చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటోంది.

రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం.. కేసు తీవ్రత దృష్ట్యా ఆరోపణలు నిరూపితమైతే ఆయనకు గట్టి శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. రాజ్ కుంద్రా పలువురు మోడల్ సినీ తారలను అశ్లీల వీడియోలు చేయాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు పలువురు నటీమణులు ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో రాజ్ కుంద్రాపై తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఒకవేళ కేసులు నిరూపిస్తే కఠిన శిక్షను రాజ్ కుంద్రా ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం 3-5 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చని అంటున్నారు.

మొత్తంగా రాజ్ కుంద్రా ఈ కేసులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టేనని కనిపిస్తోంది.

Centre’s reply on funds leaves Bandi red-faced

Share

HYDERABAD: BJP state president and Karimnagar MP Bandi Sanjay Kumar found himself in an awkward situation on Tuesday, when the Centre informed him that devolutions to Telangana had declined in the last two years. The Parliamentarian asked the Ministry of Finance to provide information whether the State government had spent funds allocated under the 14th and 15th Finance Commission as per the directions of the Union government and if not, the penal action taken or considered to be taken in this regard.

The reply, that there was a decline in devolutions, was obviously not what the MP was hoping for and raked in sharp criticism on Twitter by TRS supporters.

No penal action

Replying to Sanjay’s question, the Finance Ministry said that the devolution of funds under States’ share of net proceeds of taxes are as per Article 280 of the Constitution and the Central government has not given any directions to the State government of Telangana at the time of devolution. It added that the question of taking penal action doesn’t arise.

The data provided by the Union Finance Ministry showed that the share of devolution of funds has been decreased from Rs 15,987.59 crore in 2019-20 to Rs 12,691.62 crore in 2020-21. The current fiscal year too showed less devolution of funds when compared to 2019-2020 at Rs 13,990.13 crore. In the financial year 2018-19, the share of Telangana devolution of funds was Rs 18,560.88 crore.

‘PMGSY HALTED AS TS’ SHARE NOT RELEASED’
No work was taken up in the State for the construction of 2,336.99-km roads in 2020-21, as the State government had not released its share to the account of State nodal agencies to the tune of `122.81 crore under the PMGSY and `106.28 crore under the RCPLWEA, said the Central government in Lok Sabha on Tuesday

Nithiin locks Krithi Shetty for his next

Share

Krithi Shetty shot to fame with Uppena and the 17-year-old actress is on a signing spree now. She has lined up biggies like RAPO19, Nagarjuna, and Naga Chaitanya’s Bangarraju, and Shyam Singha Roy which are in various stages of production.

If reports are to go by, Krithi has apparently locked another biggie and she will be pairing with Nithiin this time around.

As we had reported earlier, Nithiin is collaborating with noted editor SR Sekhar for the latter’s debut directorial. This project will be officially announced very soon and Nithiin’s home banner Sresht Movies will be bankrolling it.

Apparently, the makers have roped in Krithi Shetty for the lady lead role in this as-yet-untitled film. They are said to have paid Krithi a whopping remuneration to bring her on board. An official announcement on the same is due though.

Nithiin is currently awaiting the release of Maestro which will reportedly premiere on Disney+ Hotstar on 15th August.

అచ్చెన్న పై అభియోగం | Privileges Committee decides to summon Atchannaidu |

Share

అచ్చెన్న పై అభియోగం | Privileges Committee decides to summon Atchannaidu |

మహేష్ కోపంలో అర్థం ఉంది

Share

ఏ హీరో అయిన తన సినిమా జనాల్లోకి వెళ్లి మంచి ఆధరణ దక్కించుకోవాలని కోరుకుంటాడు. కాని జనాల్లోకి వెళ్లే విషయంలో ఒక పద్దతి మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. సినిమా ఫస్ట్ లుక్ లేదా స్టోరీ డైలాగ్ ఏదైనా కూడా ఒక పరిధి వరకు చిత్ర యూనిట్ సభ్యులు రివీల్ చేస్తూ ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. అలా కాదని సినిమాకు సంబంధించిన ఫొటోలు పదే పదే లీక్ అవ్వడం.. పదే పదే సినిమాలోని డైలాగ్ లు స్టోరీ లైన్ లీక్ అవ్వడంతో పాటు షూటింగ్ కు సంబంధించిన విషయాలు బయటకు తెలియడం అనేది సినిమాకు ఎంతో కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కనుక సినిమ యూనిట్ సభ్యులు లీక్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో లీక్ లు అనేవి ఈమద్య కాలంలో చాలా కామన్ అయ్యాయి. దాంతో జక్కన్న వంటి దర్శకులు సినిమాకు సంబంధించిన ఏ సన్నివేశం కాని ఫొటో కాని లీక్ అవ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. చిన్న లీక్ అయినా కూడా వెంటనే స్పందించేలా ఒక టీమ్ ఉంటుంది. కాని సర్కారు వారి పాట సినిమా లీక్ ల విషయమై యూనిట్ సభ్యులు శ్రద్ద పెట్టడం లేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన పలు ఆన్ లొకేషన్ స్టిల్స్ మరియు స్టోరీ డైలాగ్ లు కూడా లీక్ అయ్యాయి.

ఈ విషయమై మహేష్ బాబు ఒకటి రెండు సార్లు చిత్ర యూనిట్ సభ్యులకు తెలియజేసినా కూడా మళ్లీ లీక్ లు కంటిన్యూ అవుతున్నాయి. దాంతో ఈ విషయమై మరోసారి చిత్ర యూనిట్ సభ్యులపై మహేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు వస్తున్నాయి. సినిమా విషయాలు ఇలా లీక్ అయితే ఎలా అంటూ యూనిట్ సభ్యులను సున్నితంగా మహేష్ బాబు హెచ్చరించాడట. లీక్ కు సంబంధించిన కారణాలను అన్వేషించే పనిలో చిత్ర యూనిట్ సభ్యులు పడ్డారని తెలుస్తోంది.

సినిమా లీక్ ల విషయంలో మహేష్ బాబు కోపం తెచ్చుకోవడంలో తప్పేం లేదని.. ఏ హీరో అయినా ఇలాగే ఉండాలంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. సినిమా లీక్ విషయంలో సీరియస్ గా లేకుంటే ఫొటోలు.. డైలాగ్ లు మాత్రమే కాకుండా వీడియోలు కూడా లీక్ అయ్యి సినిమా కే నష్టం తెచ్చే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ మహేష్ కోపంగా చెప్పడంలో తప్పేం లేదని కొందరు అభిప్రాయం. సినిమా లీక్ ల వల్ల కొన్ని సార్లు క్రేజ్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమా క్రేజ్ పెంచే లీక్ లు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అది వేరే విషయం కాని.. ఏదైనా అఫిషియల్ గా వస్తేనే బాగుంటుంది కదా. అందుకే యూనిట్ సభ్యుల లీక్ ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

మహేష్ బాబు సర్కారు వారి పాట నుండి ఇకపై అయినా లీక్ లు లేకుండా చూసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానులు అఫిషియల్ పోస్టర్ లు వీడియోలను కోరుకుంటారు కాని లీక్ లను అస్సలు ప్రోత్సహించరు. నిజమైన అభిమానులు.. సినీ ప్రేమికులు అయితే లీక్ వీడియోలను ఫొటోలను నెట్టింట షేర్ చేయరు. మహేష్ బాబు సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు బర్త్ డే సందర్బంగా రాబోతుంది. కనుక ఇక సర్కారు వారి పాట లీక్ ల కోసం నెట్ లో సెర్చ్ చేయనక్కర్లేదు.

Is RS Praveen Kumar TRS party’s long-range weapon?

Share

Intense debate is on about the future political moves of controversial IPS officer RS Praveen Kumar. Praveen Kumar opted for voluntary retirement six years before his actual superannuation and the government has readily accepted his plea and relieved him from the services. The haste in which the government relieved him from the services has now given rise to speculations about his future activities.

Though he has in his resignation letter said that he would walk in the path of social justice as enunciated by Phule and Ambedkar, it is highly unlikely that he would start a new political outfit and try his luck in electoral politics. There is also a talk of his joining Aam Admi Party and form a broad Dalit-AAP alliance. But, even that seems to be improbable.

Sources say that the TRS has something up its sleeve on Praveen Kumar. If sources are to be believed, the party is likely to use him for a long-time plan. If he is pitted against Eatala at Huzurabad, his brand will lose its sheen regardless of whether he wins or loses. If he fails, his political career gets doomed. Assuming he wins and doesn’t do much as an MLA, the sheen will be off him. Both ways, Praveen Kumar as a weapon gets blunted.

The TRS feels that he should be used as part of a long-term strategy. Sources say that he would be encouraged to take up a padayatra on Dalit issues from Alampur, his home turf, to Adilabad. He would be made popular and an image of a crusader. Later he would be given party ticket to contest from Alampur and the TRS will use his image to project itself as a pro-Dalit party. This will help in polarising Dalit votes in its favour. The action plan, according to sources, would be implemented soon.

It is Anirudh Ravichander for RRR..?

Share

RRR promotions are in full swing now. The makers had recently unveiled a making video with the title Roar of RRR and it is clocking record number of views.

As we had reported earlier, team RRR is looking to up the ante further by releasing a new promotional song. MM Keeravani has already started working on this song. Bollywood musician Amit Trivedi crooned for a version of the song yesterday.

The latest news is that Tamil music composer and singer Anirudh Ravichander is set to lend his vocals for RRR’s promotional song. He will soon be crooning the song.

Apart from singing, Anirudh will also be seen on the dance floor in the promotional video. The makers are planning to win the attention of every section of the audiences with this promotional song and they are leaving no stone unturned to attain the same.

RRR is slated for worldwide theatrical release on 13th October this year.

Telangana Coronavirus: Health Experts Warn over Political Activities

Share

Telangana Coronavirus: Health Experts Warn over Political Activities

3-Days Police Custody For Shilpa Shetty’s Husband Raj Kundra

Share

3-Days Police Custody For Shilpa Shetty’s Husband Raj Kundra

‘అమిత్ షాతో రఘురామ భేటీ..’ ఏపీ పరిణామాలపై చర్చ

Share

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వీరి భేటీలో ఏపీ రాజకీయాలు.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ జరిగింది. ప్రస్తుతం వైసీపీ వర్సెస్ రఘురామకృష్ణ రాజుగా పరిస్థితులు మారిపోయాయి. ఈనేపథ్యంలో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉంది. మరోవైపు.. రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.

దీంతో స్పీకర్ రఘురామకు వివరణ ఇవ్వాలంటూ లేఖ రాశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ప్రత్యేక హోదాపై సీఎం ఆదేశిస్తే ఎంపీలు అంతా రాజీనామా చేస్తామని రఘురామ ప్రకటించారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో రఘురామ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. రఘురామ ఆరోగ్య పరిస్థితులపై అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.

Market rates last revised a year before Telangana formation

Share

HYDERABAD: The ‘guidelines market value’ also known as ‘basic value’ for registration was last revised in 2013, before the formation of Telangana. Chief Secretart Somesh Kumar said during the nascent years of the State, in order to stabilise and augment growth in various sectors, the values were not revised.

Now, an elaborate and detailed exercise has been carried out for revision of the basic value, he said. The exercise has been done in accordance with Telangana Revision of Market Value Guidelines Rules, the CS added. Even after the revision, the stamp duty rates in the State are among the lowest in the country. In the neighbouring States, the duty rates are much higher.

However, registration is expensive in villages, where 2 per cent registration fee will be collected. As there is no provision for collecting stamp duty of 1.5 per cent in Panchayats, the government has enhanced the registration fee here through GO 60.

Rana: I have changed a lot after marriage

Share

Rana Daggubati is eagerly awaiting the release of his upcoming film, Virata Parvam. While a few say the film is heading for direct to digital release on Netflix, others say the film will definitely release in theaters.

In a candid interview, Rana opened up about his personal life and also spoke about his upcoming projects.

“I certainly have changed a lot after marriage and it is natural for anyone to go through such changes after entering the wedlock. I feel I am more responsible now,” he said.

Adding further, Rana says he, Venkatesh and Abhiram are planning a Daggubati multi-starrer and adds that the film will hit the floors very soon.

“I too am disappointed that Narappa released on OTT. I felt the film would have made for a great watch had it released in theaters,” he said.

When asked about RRR, Rana said he really liked Ram Charan’s teaser which was released last year. The Baahubali actor says he is eagerly waiting for RRR’s release.

Jogini Shyamala akkatho Bonam || Bonalu Special video ||

Share

Jogini Shyamala akkatho Bonam || Bonalu Special video ||

YCP MP Vijaya Sai Reddy Says Apology to Rajya Sabha Deputy Chairman Harivansh

Share

YCP MP Vijaya Sai Reddy Says Apology to Rajya Sabha Deputy Chairman Harivansh

More Film News

More Political News