Page 3905

నాని ఈ ఏడాది ఏం చేయబోతున్నాడు?

Share

న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ విషయంలో పక్కా ప్లానింగ్ తో వెళ్తాడు. సినిమా సినిమాకు మధ్య కనీసం 4-5 నెలలు గ్యాప్ ఉండేలా చూసుకుంటాడు. ప్రతీ ఏడాది కనీసం 2 లేదంటే 3 చిత్రాలను రిలీజ్ చేస్తుంటాడు. ఇంత కన్సిస్టెంట్ గా సినిమాలు విడుదల చేసే హీరో టాలీవుడ్ లో లేరు అంటే అతిశయోక్తి కాదు.

ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం మూడు ప్రాజెక్టులకు కమిటై ఉన్నాడు. టక్ జగదీష్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉంది. జులై లేదా ఆగస్ట్ లో విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. శ్యామ్ సింగ రాయ్ కూడా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

మరో నెల రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. టక్ జగదీష్ ను కనుక ఆగస్ట్ లో విడుదల చేయగలిగితే శ్యామ్ సింగ రాయ్ డిసెంబర్ లో వచ్చేయొచ్చు. మరి టక్ జగదీష్ ఆలస్యమైతే మాత్రం ఈ ఏడాది ఇక శ్యామ్ సింగ రాయ్ రాడు. మరి నాని రెండు సినిమాలను ఈ ఏడాది విడుదల చేయగలడా?

I took Paracetamol when i got tested for Covid: KCR

Share

They said we can fight the virus by just taking Paracetamol tablet.Oncs can never forget the trolls on the Chief Ministers on social media.

Taking Paracetamol as the treatment has hit the headlines for one more time after KCR said, he did the same when he got Coronavirus.

The Chief Minister attracted the attention with his comments on Paracetamol earlier today in Warangal.KCR reached the historical region to inagurate the Health University building. He also laid a foundation stone for a super speciality hospital in the district.

On this occasion, the Chief Minister said, no medicine was found for the pandemic so far and said, he took Paracetamol when he was infected with the virus as advised by the doctors.

Prabhas’ Salaar to be released in two parts?

Share

Pan-India Star Prabhas’ upcoming film Salaar is the most awaited film of the actor. Directed by KGF fame Prashanth Neel, the action entertainer has caught the attention of entire India as the most wanted actor-director duo teamed for the first time.

Undoubtedly, Salaar is being made on an extravagant scale with an intriguing story and powerful characters. If the latest grapevine is anything to go by, the director is planning to release the film in two parts. As per the buzz, Neel believes that the content has scope to be extended into a two-part film and has developed the script accordingly.

We know Prashanth Neel’s much-acclaimed KGF franchise is also made in two parts and it brought great success for the movie team. Seems like the director is planning to do the same with Salaar. The discussions regarding the same are happening between Prabhas and Prashanth Neel.

Salaar features Shruti Haasan as the female lead and Madhu Guruswamy as one of the antagonists. Produced by KGF producer Vijay Kiragandur under Hombale Films, the film will release on April 14, 2022.

Opposition Parties to hold Meeting to Discuss over Fight against PM Modi and BJP

Share

Opposition Parties to hold Meeting to Discuss over Fight against PM Modi and BJP

కరోనా పై ఫన్నీ కథ చెప్పిన కేసీఆర్ ! CM KCR Funny Story On Covid

Share

కరోనా పై ఫన్నీ కథ చెప్పిన కేసీఆర్ ! CM KCR Funny Story On Covid

తెలుగు సినిమా కోసం ఆంగ్ల మీడియాపై ధ్వజమెత్తిన రకుల్ ప్రీత్

Share

ఇటీవలే ఒక ఆంగ్ల మీడియా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి అని హెడ్డింగ్ పెట్టి ఒక ఆర్టికల్ రాసింది. దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. మీ క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్స్ అయినా పెట్టేస్తారా? అసలు ఇదేమి జర్నలిజం. నాకు అవకాశాలు కరువయ్యా అని ఎక్కడ చెప్పాను అని రకుల్ వాపోయింది.

నిజానికి రకుల్ ప్రీత్ అరడజను హిందీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఒక్కసారిగా అన్ని సినిమాలు పట్టాలెక్కాయి. దీంతో కొత్త సినిమాలకు సంతకం చేయలేకపోతున్నాను. అందుకే తెలుగు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది అని చెప్పింది.

దీన్ని ఒక ఆంగ్ల మీడియా అలా మార్చి రాసిందన్నమాట. రకుల్ స్పందనకు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ట్వీట్ చేసాడు. “నా ఫ్రెండ్ చెప్పిన కథ నీకు నచ్చి కూడా డేట్స్ సమస్య కారణంగా సైన్ చేయలేకపోయావు. ఇలాగే రాక్ చెయ్” అని హరీష్ ట్వీటాడు.

Lokesh to re-establish himself strongly?

Share

TDP Chief Chandrababu Naidu’s son Nara Lokesh, the party’s National General Secretary, has had his own share of ups and downs in his political career. He received major backlash from people and opposition parties for not being politically correct on many occasions, but he is finally proving himself right now.

Lokesh has been able to get a good response from the people of Andhra Pradesh and has managed to establish himself as a leader who can be counted upon. Lokesh’s diction, body language and everything else is attracting the public and is also clicking the right notes with other political leaders. His tours where he’s trying to console those effected, and where he’s trying to stand with those who need him, are resonating deeply with the public of the state.

According to the latest reports, Babu is trying to relaunch Lokesh right now, as a proper political leader, by planning to make him contest in a North Andhra by-election. The last time Lokesh tried to win in the general elections, from Mangalagiri, he lost out to a localite, which cost his reputation dearly. Lokesh was called out for being an MP in an easy way, by becoming an MLC. If Lokesh now contests from a North Andhra region and wins, then he would be able to prove himself to the people of the state.

First Look: Vijay-Nelson’s ‘Thalapathy 65’ titled ‘Beast’

Share

Thalapathy Vijay‘s upcoming film with director Nelson Dilipkumar has been titled Beast. With the director celebrating his birthday today and the lead actor’s birthday tomorrow, the makers of the film unveiled the title with an intriguing poster.

The first look poster of Beast features a Vijay in a stylish posture holding a shotgun beside a tossed smoke grenade near him.

The film, which has completed its first schedule in Georgia earlier in April, halted the shoot due to the current pandemic situation. As per reports, the second schedule of Beast is will commence next month in a popular studio in Chennai.

Produced by Sun Pictures, the film has Pooja Hegde playing the female lead. Young and popular Anirudh composing music for the film.

|| A Day In A Farm House With Family || Day Vlog || Lasya’s new video

Share

|| A Day In A Farm House With Family || Day Vlog || Lasya’s new video

ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పిన యాంకర్ ప్రదీప్ | Anchor Pradeep Says Apology to AP People

Share

ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పిన యాంకర్ ప్రదీప్ | Anchor Pradeep Says Apology to AP People

ఫ్యాన్సీ ధరకు మేస్ట్రో డిజిటల్ డీల్

Share

యంగ్ హీరో నితిన్ రెండు వరస ప్లాపుల తర్వాత ఈసారి రీమేక్ తో మన ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ లో అవార్డు విన్నింగ్ ఫిల్మ్ గా నిలిచిన అంధధూన్ చిత్రాన్ని తెలుగులో మేస్ట్రో పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను నితిన్ సొంత సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించింది.

రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక మేస్ట్రో చిత్రాన్ని డైరెక్ట్ డిజిటల్ లో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏకంగా 40 కోట్ల రూపాయలకు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ డీల్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సంస్థ మేస్ట్రో రిలీజ్ గురించి ప్రకటన చేయనుంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ రీమేక్ లో నభా నటేష్ హీరోయిన్ గా నటించగా తమన్నా నెగటివ్ పాత్రను పోషించింది.

Former Tamil Nadu Minister Manikandan arrested in a rape case

Share

Former AIADMK minister M Manikandan, who was absconding after being accused of having an extramarital affair with an actress, has been arrested by the Chennai police in Bengaluru on Sunday.

After receiving information that he was in Bangalore, the police reached there and took him into custody and produced him to court. M Manikandan was reportedly staying at a friend’s house in Anekal on the outskirts of Bengaluru when he was arrested. He was later medically examined and has been sent to judicial custody till July 2.

It is learned that an actress from the Tamil film industry had lodged a sexual harassment complaint against Manikandan at the Chennai city police commissioner’s office on the 28th of last month. She handed over a six-page complaint.

The Adyar All-Women Police Station has registered a case against Manikandan under sections 376 (rape), 313 (causing miscarriage without women’s consent), 323 (punishment for voluntarily causing hurt), 417 (punishment for cheating) and 506(i) (criminal intimidation) of the Indian Penal Code (IPC) and relevant sections of the Information Technology Act.

In her complaint, the 32-year-old actress said that Manikandan had been in a live-in relationship with her for 5 years and consented to marry her. He had allegedly impregnated her and forced her to have an abortion.

Allu Arjun to turn blind for ICON!

Share

While most of the actors in Tollywood prefer to play safe, not breaking their comfort zone, Stylish star Allu Arjun is one actor, who is known for experimenting with his look and role in every film. Since the initial days of his career, Bunny has starred in various movies, experimenting with a variety of roles of all genres.

Now, his ongoing film, Pushpa is also a big surprise to the fans as the actor went totally de-glam and playing a raw and rustic character.

If the latest buzz is believed to be true, Allu Arjun is all set to turn blind for his upcoming film ICON with director Venu Sriram. As per reports, the Julayi actor has liked his character as the visually challenged person and he wants to try his luck with this experimental film this time.

As of now, there is no official word on this news yet. The pre-production work of ICON is happening at a fast pace and it may go on floors in August this year.

Jyothakka Corona Muchatlu With Dr.Gurava Reddy | COVID-19 Vaccination Q&A |

Share

Jyothakka Corona Muchatlu With Dr.Gurava Reddy | COVID-19 Vaccination Q&A |

CM KCR Unsatisfied With New Collectorate, Announces Veterinary College

Share

CM KCR Unsatisfied With New Collectorate, Announces Veterinary College

సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న.!

Share

టీడీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోమారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసానికి కూతవేటు దూరంలో ఓ యువతిపై సామూహిక అత్యాచార ఘటన జరగడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నారా లోకేష్.

‘జనం తిరగబడతారనే భయంతో రెండేళ్ళుగా తాడేపల్లి ప్యాలెస్ లో హోం ఐసోలేషన్ అయిన సీఎం జగన్ రెడ్డిగారూ.. మీ ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారనే సమాచారమైనా మీకు తెలుసా.? రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమయ్యారు.? సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడు జగన్.. అంటూ పంచ్ డైలాగులేశారు.. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్? అమరావతి ఉద్యమానికి భయపడి వేలమంది పోలీసుల్ని కాపలా పెట్టుకున్న పిరికి పంద జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నారక్థమైంది..’ అంటూ లోకేష్ వేసిన ట్వీట్లు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.

ముఖ్యమంత్రిని పట్టుకుని జుగుప్సాకరమైన భాషని లోకేష్ ప్రయోగించడమేంటి.? అంటూ వైసీపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. ‘అయినా కర్ఫ్యూ అమల్లో వున్నప్పుడు, రాత్రి వేళ నదీ తీరంలో, ఇసుక తిన్నెల్లోకి ప్రియుడ్ని వెంటేసుకుని వెళ్ళడమేంటి.?’ అంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు చేస్తోన్న కామెంట్ల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అంటే, కర్ఫ్యూ సమయంలో ఏ పని మీదన్నా మహిళలు బయటకు వెళ్ళాల్సి వస్తే, అత్యాచారాలు చేయండని వైసీపీ ప్రోత్సహిస్తోందా.? అని టీడీపీ మద్దతుదారులు నిలదీస్తున్నారు.

ఒక్కటి మాత్రం నిజం.. తెలంగాణలో జరిగిన దిశ ఘటన పేరు చెప్పుకుని, రాష్ట్రంలో అధికార వైసీపీ బీభత్సమైన పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది. దిశ పేరుతో వైసీపీ రంగుల్ని అధికారిక వాహనాలకు వేసేస్తోంది. దిశ పేరుతో అసెంబ్లీలో తీర్మానమైతే జరిగిందిగానీ, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. దాన్ని చట్టంగా మలచడంలో జగన్ సర్కారు శ్రద్ధ పెట్టలేకపోతోందన్న విమర్శలున్నాయి.

ఇదిలా వుంటే, చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే.. ఆ వివేకానందరెడ్డి కుమార్తె న్యాయం కోసం ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం.. అని ఆవేదన వ్యక్తం చేస్తోంటే, బాబాయ్ హత్య కేసుని ఎన్నికల కోసం వాడుకున్న వైఎస్ జగన్, ఎన్నికలయ్యాక ఆ కేసుని పట్టించుకోవడం మానేశారంటూ టీడీపీ విమర్శిస్తోన్న విషయం విదితమే.

Anandayya eyedrops is harmful to eyes: AP govt

Share

The AP government has told the AP High Court that the lab reports have revealed that eye drops being prepared by Anandayya contains harmful substances. Recently, the Anandayya eye drops case was heard in the AP High Court. The government said the eye drops was tested in five labs. However, a pro-government lawyer told the high court that only one lab revealed that the eye drops contain substances that could harm the eyes.

The AP High Court directed the government to submit the reports related to this to the court. The petitioner asked that Anandayya eye drops be tested at the AYUSH Center. After hearing the arguments of both the parties in this regard, the High Court adjourned the hearing till July 1.

Balakrishna’s Akhanda eyeing Vinayaka Chavithi release

Share

Nandamuri Balakrishna’s Akhanda is close to completion of shoot. The unit will be resuming one of the final schedules in the next couple of weeks and Balayya will take part in it.

Meanwhile, the makers of the action thriller are working on locking the release date for the film.

As per reports, the makers are considering the option of releasing the film this Vinayaka Chavithi season, which falls in the second week of September.

In all likelihood, Akhanda will be making it to theatres early this September. An official announcement on the release date will be made soon.

Cinema halls are set to be re-opened in Telangana very soon and even Andhra Pradesh government might permit cinema screenings if the Covid curve continues to show a downward curve.

Much like Akhanda, many other films are on the verge of locking release dates very soon.

Actor Prakash Raj Vs Hero Manchu Vishnu in MAA Elections 2021

Share

Actor Prakash Raj Vs Hero Manchu Vishnu in MAA Elections 2021

కొత్త కారు కొనలేదన్న సోనూసూద్‌

Share

ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఇటీవల కొడుకు కోసం మూడు కోట్లు పెట్టి కారు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కొత్త కారులో సోనూ సూద్‌ కుటుంబ సభ్యులు టెస్ట్‌ డ్రైవ్‌ కు వెళ్లిన వీడియోలు మరియు ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. కాని అసలు విషయం ఏంటీ అంటే కొత్త కారు ను కొనుగోలు చేయలేదని.. కేవలం టెస్టు డ్రైవ్‌ కోసమే ఆ కారును ఇంటికి రప్పించినట్లుగా పేర్కొన్నారు. కొత్త కారు కొనుగోలు చేసిన విషయమై స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో మీడియాలో వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లే అని తేలిపోయింది.

ఇటీవల కాలంలో ఆయన సోషల్ మీడియాలో రియల్‌ హీరోగా దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. అలాంటి సోనూసూద్‌ కొడుకు కోసం ఫాదర్స్ డే సందర్బంగా కారును కొనుగోలు చేశారు అంటూ ప్రచారం జరిగింది. కొందరు ఈ సమయంలో సోనూసూద్‌ అంత ఖర్చు పెట్టి కారును 18 ఏళ్ల కుర్రాడుకు ఇవ్వడం మంచిదే కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తే మరి కొందరు మాత్రం పాజిటివ్‌ గా రెప్పాన్స్ అయ్యారు.

More Film News

More Political News