ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దర్శకులు మాత్రమే దర్శకత్వం చేయడం లేదు. డాన్స్ కొరియోగ్రాఫర్స్ – స్టంట్ మాస్టర్స్ కూడా దర్శకులుగా మారుతున్నారు. వారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే ఆల్రెడీ సొంతభాషలో దర్శకుడుగా పరిచయం అయిన ఓ స్టంట్ మాస్టర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా దర్శకుడుగా డెబ్యూ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆల్రెడీ సౌత్ టు బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు స్టార్ హీరోలకు ఫైట్స్ కంపోజ్ చేసి ఇప్పుడు వారికే యాక్షన్ కట్ చెప్పే ప్లాన్ లో ఉన్నాడు స్టంట్ డైరెక్టర్ రవివర్మ. బేసిగ్గా కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన రవవర్మ.. సౌత్ టు నార్త్ వరకు ఎన్నో సినిమాలకు వర్క్ చేసాడు.
తెలుగులో కూడా స్టార్ హీరోలతో వర్క్ చేసాడు. యాక్షన్ డైరెక్టర్ గా కొనసాగుతూనే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్ హీరోగా రుస్తమ్ సినిమాతో దర్శకుడుగా మారాడు. స్టంట్ కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడుగా మారి ప్రస్తుతం తన రెండవ సినిమా కోసం రెడీగా ఉన్నాడు. లాక్డౌన్ సమయంలో తన సినిమాలకు సంబంధించి స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నాడట. తాజాగా తన తదుపరి సినిమా విషయాన్నీ ఆయనే స్వయంగా మీడియాలో వెల్లడించాడు. సెకండ్ వేవ్ లాక్డౌన్ సమయంలో తాను రెండు స్క్రిప్ట్లు దాదాపు సిద్ధం చేసానని ఈ యాక్షన్ డైరెక్టర్ చెప్పాడు.
అయితే తదుపరి సినిమా మాత్రం తాను బాలీవుడ్ లో చేయాలనీ అనుకుంటున్నట్లుగా పోస్ట్ లో తెలిపాడు. “నేను సెకండ్ మూవీ హిందీలో చేయాలనుకుంటున్నాను. అందుకు సంబంధించి ప్రస్తుతం వివిధ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నాను. ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యాక నటినటులను ఎంపిక చేస్తాను. బాలీవుడ్లో నా స్టంట్ కొరియోగ్రఫీ గురించి ఆల్రెడీ అందరికి తెలుసు. కానీ నా రెండవ చిత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది అన్ని మాస్ క్లాస్ అంశాలతో వినోదభరిత కమర్షియల్ సినిమాగా ఉండబోతుంది.” అని క్లారిటీ ఇచ్చేసాడు. ఇప్పటివరకు బాలీవుడ్ సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ షాహిద్ కపూర్ మరియు విద్యూత్ జామ్వాల్ సహా చాలామంది బి-టౌన్ హీరోలతో కలిసి పనిచేశాడు రవివర్మ. ఇటీవలే తెలుగులో వకీల్ సాబ్ సినిమాకు యాక్షన్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు. ప్రస్తుతం సెకండ్ మూవీ విషయంలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నాడు ఈ యాక్షన్ డైరెక్టర్. చూడాలి మరి బాలీవుడ్ దర్శకుడుగా సక్సెస్ అందుకుంటాడేమో!










In a move clearly aimed at enticing Huzurabad voters in the upcoming, the Telangana government is all set to announce the formation of PV Narasimha Rao district on June 28. The district, likely to be named PV Narasimha Rao Huzurabad district, will have 12 mandals, including 6 mandals from Karimnagar, three from Warangal and three new mandals, including Vangara, the birthplace of the former PM. This will become the 34th district in the state.
We know Bollywood diva Alia Bhatt is romancing Ram Charan in SS Rajamouli’s magnum opus RRR. The film, which is in the last leg of production, has been stalled due to the second wave of Covid-19.
‘కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుని కాపాడుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, చిరంజీవికి గాలమేస్తోంది..’ అంటూ గత కొద్ది రోజులుగా ఓ వర్గం మీడియా, కథనాల్ని నిస్సిగ్గుగా వండి వడ్డిస్తోన్న విషయం విదితమే. ప్రజల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, అందులో కులం.. మతం.. ప్రాంతం అనే ప్రాతిపదికన విభజన తీసుకొచ్చి, పబ్బం గడుపుకుంటున్నాయి తెలుగునాట.. అందునా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు.
Is Nara Lokesh Babu trying to ape YS Jagan Mohan Reddy? Remember during the five-year TDP rule, YS Jagan had undertaken several student and youth interaction and outreach programmes across the state on various issues such as educational reforms and special status? They were well-attended and private college managements were roped in for the meeting. The programme was telecast on all TV channels.
Kortala Siva is one of the most successful writer-directors in Tollywood right now. He made four films till date and all of them turned to be blockbusters. He is working with Megastar Chiranjeevi and it is just his fifth film that explains his talent. He makes social dramas with a strong message and suitable commercial content.
Alia Bhatt is soon to be seen in much hyped Sanjay Leela Bhansali’s venture Gangubai Kathiawadi. It was on SLB’s birthday that a secret video of the film was delivered. Fans were more than dazzled to perceive how finely Alia has got into the skin of the character of Gangubai after viewing the trailer.
రూపాయి.. రూపాయి.. నువ్వేం చెయ్యగలవ్.? అంటే, తల్లిదండ్రుల్ని విడగొట్టగలను.. అన్నదమ్ముల మధ్య చిచ్చపెట్టగలను.. అన్నదట. రాజకీయం కూడా అంతే. మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవికీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కీ మధ్య చిచ్చపెడుతోంది రాజకీయం. కాదు కాదు రాజకీయ జర్నలిజం చిచ్చపెడుతోంది. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు, నిస్సిగ్గుగా చెత్త కథనాల్ని ఓ వర్గం మీడియా వండి వడ్డిస్తోంది.
Former Minister of Telangana Etela Rajender has resigned from the position of president of the Nampally Exhibition Society. The resignation letter was sent by Etala to the Secretary of the Exhibition Society. He has been President of the Exhibition Society since 2014. With this, the members of the governing body of the society may meet and approve the resignation of Etela. It seems that the governing body is planning to give the post of Nampally Exhibition Society to Minister KTR soon.
Anasuya Bharadwaj and Rashmi Gautham are popular hosts and proven their stint in the field. Both have made it to silver screen in Telugu movies and received good response for their acting prowess. A grapevine from the film industry now reveals, Anasuya Bharadwaj, Rashmi Gautham and another well known anchor are going to team up for a web series.
విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందా.? లేదా.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చనే. ఎందుకంటే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో వుంది. చంద్రబాబు హయాంలో అమరావతి, రాష్ట్రానికి రాజధాని అవడం, ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో ఒకటి కాదు.. మూడు రాజధానులంటూ అసెంబ్లీలో చట్టం చేయడం తెలిసిన విషయాలే. ఆ చట్టం అమలు విషయమై ‘స్టేటస్ కో’ ఆదేశాలున్నాయి హై కోర్టు నుంచి.
Prashant Kishor, who is a prominent political strategist and founder of the Indian Political Action Committee, is reportedly willing to work with the Chief Minister of Telangana CM KCR. The previous political strategies by Prashant Kishor paved way for sounding victory for many political parties to win the general elections. Previously, his political strategies worked for Narendra Modi in 2014, Janata Dal (U) leader Nitish Kumar in Bihar, Congress leader Amarinder Singh in Punjab, YSRCP Chief YS Jagan in 2019 AP assembly elections, DMK leader MK Stalin in Tamil Nadu and Trinamool Congress leader Mamata Banerjee.
Team Pushpa is set to get back to work as the forthcoming schedule is on course to commence early next month. The shooting for the first instalment of Pushpa duology will be wrapped up in a couple of weeks whenever the shoot resumes.




