హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ అయిన తెలుగు ‘అర్జున్ రెడ్డి’ మూవీ బీ-టౌన్ వద్ద కలెక్షన్‌ల వర్షం కురిపించింది. అప్పటి వరకు సక్సెస్ లేక మొహం వాచి ఉన్న హీరో షాహిద్ కపూర్‌కు ఈ మూవీ మంచి విజయాన్ని అందించింది. అలాగే తెలుగు ‘అర్జున్ రెడ్డి మూవీ’లో హీరో నటించిన విజయ్ దేవరకొండకు కూడా ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విజయ్ నేషనల్ హీరోగా మారాడు. హిందీలో కూడా ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కావడంతో విజయ్ పేరు బాలీవుడ్‌లో మారుమ్రోగుతోంది. దీంతో ఈ ‘రౌడీ’ హీరోగా మాస్ దర్శకుడు పూరి జగన్నాద్ ‘లైగర్’ పేరుతో పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, నటి చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు పలు బాషల్లో విడుదల కానుంది.

ఇందులో విజయ్ సరసన ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తాజా టాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. విజయ్ తన తదుపరి చిత్రంలో మరో బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్‌తో రొమాన్స్ చేయనున్నట్లు ఫిలీం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగులో విజయ్ సరసన నటించేందుకు సారా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల ముంబైలో కరణ్ జోహార్ నిర్వహించిన ఓ పార్టీలో విజయ్ పాల్గొన్నారు. ఈ పార్టీలో విజయ్‌తో కలిసి సారా సందడి చేసింది. ఈ క్రమంలో వారిద్దరూ దిగిన ఫొటోను సారా షేర్ చేస్తూ వారిద్దరూ మంచి స్నేహితులు అయినట్లు పేర్కొంది. అంతేగాక విజయ్‌కి తను పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పింది.

అది విజయ్ క్రేజ్.. మరో బాలీవుడ్ భామతో రొమాన్స్
Bhatti’s cycle yatra crosses finish line
KHAMMAM: The six-day cycle yatra launched by CLP leader Mallu Bhatti Vikramarka from Bhadrachalam to Khammam town concluded on Friday. Thousands of party workers took part in the rally, which was taken out in protest against the hike in gas, petrol and diesel prices. The cycle yatra was flagged off at Bhadrachalam on March 7, and covered 240 km of erstwhile Khammam district over the last six days.
During the course of the yatra, Bhatti Vikramarka interacted with residents of various towns and villages, and took down their grievances. He criticised the Centre and State government for their alleged failures in controlling fuel prices. The leader also campaigned for Congress MLC candidate Ramulu Naik.During Friday’s meeting, which marked the conclusion of the yatra, Bhatti Vikramarka requested the public to teach a fitting lesson to the TRS and BJP in the MLC polls.
Cycle Yatra covers 240 km
The cycle yatra was flagged off at Bhadrachalam on March 7, and covered 240 km of erstwhile Khammam district over the last six days. During the course of the yatra, Bhatti Vikramarka interacted with residents of various towns and villages, and took down their grievances
F3 put on hold as Venkatesh turns busy
F3’s shoot has been paused momentarily as Venkatesh who plays a key role in the comedy caper turned busy with Dirshyam 2 remake.
Venkatesh will be shooting nonstop for Drishyam 2 remake at least till the end of April and the makers of F3 are left with no other option but to postpone shoot until then.
Also, Anil who never scored a flop till now is said to have taken the failure of Gaali Sampath personally. He penned the screenplay and dialogues for the film and he didn’t expect it to bomb at the box office.
Anil will also be taking some time off to rejuvenate himself. He has planned his schedule accordingly.
F3 unit will resume shoot only in May and the remaining portion will be shot at a brisk pace. The entire shoot will be wrapped up in quick schedules starting from May.
It is known that F3 is slated for release on 27thnof August this year. Varun Tej, Tamannaah, and Mehreen play other important roles in much-hyped sequel.
డీఎంకే మ్యానిఫెస్టో..! అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపు
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ప్రజలకు హామీలు ఇస్తూ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తమ పార్టీ మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు. శనివారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఐదు వందలకు పైగా హామీలను ప్రజల ముందుంచారు. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామన్నారు. కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
డీఎంకే మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలు..
హిందూ దేవాలయాల పునరుద్ధరణకు వెయ్యి కోట్లు
మసీదులు, చర్చిల పునరుద్ధరణకు రూ.200 కోట్లు
అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు
లీటర్ పెట్రోల్‌పై 5, డీజిల్‌పై 4, పాలపై 3 తగ్గింపు
పెంచిన ఆస్తిపన్నును రద్దు చేస్తాం
వంటగ్యాస్‌పై సిలిండర్‌కు 100 సబ్సిడీ
జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్
తమిళనాడులో నీట్ పరీక్షను రద్దు
కోయంబత్తూరు సహాఇతర ప్రధాన పట్టణాల్లో మెట్రోరైలు ప్రాజెక్టు
యాత్రా స్థలాలకు వెళ్లాలనుకునే లక్ష మందికి రూ. 25 వేలు
శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇచ్చే దిశగా ప్రయత్నాలు
ప్రభుత్వ ఉద్యోగాల్లో 40శాతం మహిళలకు అవకాశం
ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది పాటు మెటర్నటీ లీవులు
తమిళనాడు వ్యాప్తంగా కలైంజ్ఙర్ క్యాంటీన్లు
కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు రూ.4వేల సాయం
Veteran Indian industrialist Ratan Tata receives first dose of Covid-19 vaccine
Indian industrialist, philanthropist, former chairman of Tata Sons Ratan Tata received his first dose of the anti-Covid vaccine on Saturday as part of the undergoing second phase of the nationwide vaccination drive.
The Business Tycoon took to Microblogging site Twitter to share the news of receiving his vaccine dose. However, he did not share his pictures of receiving the vaccine.
“Very thankful to have gotten my first vaccination shot today. It was effortless and painless. I truly hope everyone can be immunised and protected soon,” Ratan Tata tweeted.
The nationwide second phase of the vaccination drive on the 16th of January. In the ongoing phase, people above 60 years of age and people above 45 years of age having comorbidities against coronavirus will be vaccinated.
Looking at the vaccination count across the nation, so far a total of 2,82,18,457 beneficiaries have been administered the vaccine, while 20,53,537 vaccinations were carried out in the past 24 hours alone.
Tanish: This is what my notice is actually about
Tollywood actor Tanish has found himself amidst unnecessary attention, after he received a notice from the Bangalore-based Banaswadi sub-division police department, regarding a drug case they are investigating.
The media has been spinning various stories about the possible reason for this notice, and Tanish has released his own statement now, clarifying the details of the notice.
Tanish said that the notice has been issued to him asking the actor to inform the police about any details he might know about the person involved in the drugs case.
A producer has been linked to the drugs case, and Tanish has been known to be associated with this producer two years ago. Clarifying about this, Tanish said that it’s been two years since he has been in contact with the producer.
Saying that Tanish’s family has been deeply hurt by the comments made by the media, and the various stories that have been circulating about him, Tanish asked the media to not circulate or falsely spread any news without knowing the facts.
తిరుపతిలో బీజేపీ గెలిస్తే.. అభ్యర్థికి బంపర్ ఆఫర్ ఇదేనట.!
2019 ఎన్నికల్లో ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ, ఈసారి ఏకంగా గెలిచేస్తానంటోంది. రెండేళ్ళలో ఆ పార్టీ అంతలా బలపడిపోయిందా.? నమ్మేలా వుందా ఇదేమన్నా.? ఎవరేమైనా అనుకోనీ, భారతీయ జనతా పార్టీ మాత్రం, రాష్ట్రంలో తాము చాలా బలంగా వున్నామని చెప్పుకుంటోంది. టీడీపీ కి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని లాగేసుకోవడంలో సక్సెస్ అయిన బీజేపీ, ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యేనీ లాక్కోలేకపోయింది. ‘మేం అధికారంలోకి వస్తాం..’ అని బీజేపీ, ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో హల్‌చల్ చేయడం చూస్తున్నాం.
ఇక, తిరుపతి ఉప ఎన్నికలో బంపర్ విక్టరీ సాధిస్తామని చెబుతోన్న బీజేపీ, ఈ క్రమంలో తమకు మిత్ర పక్షం జనసేన నుంచి పూర్తి మద్దతు లభిస్తుందనే నమ్మకం వుంది. ఇదిలా వుంటే, బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసినా, గెలిస్తే గనుక.. ఆ వ్యక్తికి బీజేపీలో అత్యంత కీలక పదవులు దక్కబోతున్నాయట. కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ కూడా వుంటుందట. తిరుపతికి ప్రత్యేకంగా కేంద్రం నుంచి నిధులు తెప్పించి, అభివృద్ధి చేసేస్తారట.. ఇదీ తిరుపతి ఉప ఎన్నిక విషయమై బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చేస్తున్న ప్రచారం.
ప్రస్తుతం బీజేపీ, అభ్యర్థి వేటలో పడింది. అదేంటీ, ఇప్పుడా అభ్యర్థిని వెతుక్కోవడం.? అంటే, అదంతే మరి. ‘ఇదేం చోద్యం.?’ అని ఎవరన్నా ప్రశ్నిస్తే, ‘మా పార్టీ నుంచి పోటీ చేయడానికి పెద్ద సంఖ్యలో అభ్యర్థున్నారు.. మాకు అభ్యర్థుల కొరత లేదు..’ అని బీజేపీ బుకాయించడం సర్వసాధారణమే. ప్రస్తుతం తెలంగాణకి చెందిన కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా ఎవరూ లేరు.
బీజేపీలో సీనియర్ నేతలు చాలామందే వున్నా, ఏపీలో తమకు ఓట్లు వచ్చే అవకాశం లేదు గనుక.. ఎవరికీ కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేకపోయింది బీజేపీ.. అన్నది సర్వత్రా విన్పిస్తోన్న విమర్శ. టీడీపీ – బీజేపీ కలిసి 2014 నుంచి 2018 వరకూ ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారం పంచుకున్న విషయం విదితమే. అప్పుడు జరగని అభివృద్ధి.. వచ్చే మూడేళ్ళలో బీజేపీ చేసేస్తుందా.?
This is why Ganta is pressurising Pawan Kalyan..?
The steel plant agitation is only increasing by the day, in the state of Andhra Pradesh, with everyone trying to save the Visakha steel plant from being privatised. As the Kapu community greatly factors in the votes, every political party is trying to appease this community, and this is the main reason why Pawan Kalyan contested from Gajuwaka in the 2019 elections.
While Jana Sena Chief Pawan Kalyan is trying his best to make sure that the steel plant is privatised, Ganta Srinivas Rao reportedly feels that it is not enough, which is why he is pressurizing Pawan to take a more active role in the agitation. It is very well known that Ganta is close to both Chiranjeevi and Pawan, and this is said to be another reason for his actions.
Ganta also recently challenged all the parties to come together and announce a candidate for the Tirupati bypolls, on behalf of the steel plant agitation, and as a representative for it. This is understandably a huge problem for Pawan, who joined hands with the BJP to contest in the bypolls, together.
Ganta has reportedly put Pawan in a tight position, thereby trying to increase his vote bank in the Kapu community.
Inside Talk: Major unhappiness for Jathiratnalu duo..?
Naveen Polishetty, Priyadarshi and Rahul Ramakrishna starrer ‘Jathi Ratnalu’, which was released on 11 March, is doing quite well at the box office. The film kept the cash registers ringing at the BO, garnering positive reviews everywhere.
The comedy entertainer is continuing to impress many celebrities from Tollywood. Big stars like Mahesh Babu and Allu Arjun showered praises on the film team.
But seems like Priyadarshi and Rahul Ramakrishna, who played a crucial role in the film’s success, are a bit behind in getting the appreciations from celebrities. In fact, Rahul and Darshi had played an equal role with Naveen Polishetty.
On the other hand, the production house of Jathi Ratnalu is also highlighting Naveen alone. After considering these circumstances, the two brightest Jathi Ratnalu seems to be unhappy.
Issue apart, Priyadarshi and Rahul Ramakrishna are undoubtedly very talented actors in Tollywood, who can fill any kind of role with ease and perfection. It remains to be seen how the movie team responds to this issue.
షాకింగ్: యంగ్ టైగర్ ఎన్టీయార్‌పై పెరుగుతున్న పొలిటికల్ ప్రెజర్.!
‘వద్దు మొర్రో..’ అని అనుకుంటున్నాసరే యంగ్ టైగర్ జూనియర్ నందమూరి తారకరామారావు (జూ. ఎన్టీయార్) పొలిటికల్ ఒత్తడిని దూరం చేసుకోలేకపోతున్నాడు. తాజాగా ఎన్టీయార్ ముందు ‘రాజకీయ రంగ ప్రవేశమెప్పుడు.?’ అన్న ప్రశ్న వచ్చిపడింది. చాలా క్యాజువల్‌గా ఆ ప్రశ్నను తనదైన సమాధానంతో తిప్పికొట్టాడు జూ.ఎన్టీయార్. ‘సమయం కాదు, సందర్భం కాదు’ అని లైట్ తీసుకున్నాడుగానీ, ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అని అభిమానులు, అందునా కొందరు టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన సినీ నటుడ్ని ప్రశ్నిస్తున్నారు.
సినిమా వేరు, రాజకీయం వేరు. అలాగని సినిమా నటులు రాజకీయాలు చేయకూడదని కాదు. రాత్రికి రాత్రి సినీ నటుల ‘పరువు’ బజార్న పడిపోతుంది రాజకీయాల కారణంగా. సినిమా స్టార్లుగా వున్నంతకాలం, వారి వ్యక్తిగత జీవితాలపై కేవలం గాసిప్స్ మాత్రమే వినిపిస్తాయి. రాజకీయాల్లోకి వస్తే, అవే ప్రత్యర్థి రాజకీయ నాయకులకు ఆయుధాల్లా మారతాయి. అడ్డగోలు రాజకీయ విమర్శల్ని భరించాల్సి వస్తుంది.
స్వర్గీయ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. పుట్టు పూర్వోత్తరాలు తవ్వేయడం, ఏమీ దొరక్కపోయినా.. అందులో ఎక్కడా ఏదో తేడా వుందంటూ మీడియాకెక్కి రాజకీయ నాయకులు బూతులు తిట్టడం.. ఇలాంటివి సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చేవారు తట్టుకోవడం కష్టం.
ఓ కులానికి పరిమితం చేయడం, ఓ మతానికి పరిమితం చేయడం.. ఇవన్నీ రాజకీయ వైపరీత్యాలు. ఇవన్నీ యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి తెలియవని అనుకోలేం. టీడీపీ అవసరం అలాంటిది.. ఎలాగైనా, ఎన్టీయార్‌ని లాక్కొస్తే, పార్టీకి లాభమని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చర్చ తెరపైకొస్తోంది. కానీ, యంగ్ టైగర్ ఎన్టీయార్.. రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందో ఆలోచించుకుని, ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే మంచిదేమో.!
Dethadi Harika episode exposes chinks in Tourism department
The infamous affair involving the appointment of youtuber ‘Dethadi’ Harika as the tourism ambassador has exposed the deep fissures and intense groupism in the tourism department. All is not well in this department with the officials playing favourites and driving a wedge between tourism minister Srinivas Goud and tourism corporation chairperson Srinivas Gupta.
For the past several months, there are bickering in the tourism department and the chairperson and the minister are not even on talking terms. Gupta has appointed Harika on his own and has even gone public about the announcement. Sources say that Harika and Gupta are from the same community and are also distantly related. This must have influenced his decision. However, this decision was taken without consulting anyone in the department and this has led to lot of heartburn among the officials.
Taking a serious view, Minister Srinivas Goud slammed the decision and said her appointment was not authorized by him. This has exposed the differences within the department. Though Harika has since announced that she has opted out of being a brand ambassador for the tourism department, the cinders are still flying and the war of words is still on.
Prashanth Neel wraps up the shoot of KGF: Chapter-2
Yash and Prashanth Neel have wrapped up the shooting of the much-awaited KGF Chapter 2. The director himself took to social media and revealed the big news by sharing a few clicks with his team.
The director shared a few pictures, which shows the entire KGF team, including Yash’s wife Radhika Pandit. However, Bollywood stars Sanjay Dutt and Raveena Tandon’s presence missed in the photos shared by Neel.
Needless to say, KGF-1 was a huge blockbuster and made both the director and lead actor duo pan India celebrities. The hit pair is expecting that the second instalment from the franchise to reach the same height of success.
KGF: Chapter 2 is slated for a grand release on July 16. The film stars Yash, Sanjay Dutt, Raveena Tandon, Srinidhi Shetty, Prakash Raj and Malavika Avinash in pivotal roles.
China aims to vaccinate 70-80 per cent of population against Covid-19 by mid-2022
BEIJING: China is aiming to vaccinate 70-80 per cent of its population by the end of this year or mid-2022, the head of the country’s Center for Disease Control said Saturday.
With four approved vaccines, China will vaccinate 900 million to 1 billion people, Gao Fu, the CDC head, said in an interview with Chinese state media broadcaster CGTN.
“We hope that China can take the lead in achieving herd immunity in the world,” he said.
Herd immunity occurs when enough of the population has immunity, either from vaccination or past infection, to stop the uncontrolled spread of an infectious disease like COVID-19.
China had administered 52.5 million vaccine doses through the end of February.
It has been slower in its vaccination campaign than many other countries, including the US, government health experts have acknowledged.
China has committed roughly 10 times more doses abroad than it has distributed at home.
Although emergency vaccinations have been underway in China since at least last summer, the country has been slow to announce whether it had any plans to achieve herd immunity.
China has approved four domestically made vaccines: two from state-owned Sinopharm, one from Sinovac, and another from CanSino.
None of the four vaccines have publicly released their final stage trial data.
China currently has 17 COVID-19 vaccine candidates for clinical trials.
PM Modi, Solih, Rajapaksa among world leaders to attend 50th anniversary of Bangladesh independence
DHAKA: Several world leaders, including Prime Minister Narendra Modi and heads of state and government from Nepal, Sri Lanka, Bhutan and the Maldives, are set to visit Bangladesh later this month to participate in the grand celebrations to mark the golden jubilee of the country’s independence from Pakistan.
The golden jubilee celebrations to be held from March 17-27 to mark the country’s independence from Pakistan after the 1971 Liberation War also coincides with the birth centenary of Father of the Nation, Bangabandhu Sheikh Mujibur Rahman.
Prime Minister Modi and four heads of state and government from Nepal, Sri Lanka, Bhutan and the Maldives will be among the distinguished foreign guests to join the celebrations under separate schedules, Bangladesh government’s principal information officer Surath Kumar Sarkar said.
Maldivian President Ibrahim Mohamed Solih will be the first top foreign dignitary to arrive on a three-day tour on March 17, followed by Sri Lanka’s Prime Minister Mahinda Rajapaksa who will arrive on March 19 on a two-day tour.
Nepal President Bidya Devi Bhandari will be in Dhaka on a two-day tour from March 22 while Bhutanese premier Lotay Tshering will be in the country from March 24 to March 25.
Prime Minister Modi will arrive on March 26 on a two-day visit and will join the main Independence Day celebrations that also marks 50 years of Bangladesh-India diplomatic relations.
The foreign heads of state and government will join separately some identical programmes as part of the celebrations while Modi’s visit would be an extended one which would take him to three places outside Dhaka, Sarkar said.
The foreign dignitaries will also visit Bangabandhu Museum to mark the birth centenary of the Father of the Nation.
The museum was actually the private residence of the country’s founder where he was killed in a 1975 coup along with most of his family members while his elder daughter incumbent Prime Minister Sheikh Hasina and her younger sister Sheikh Rehana survived the carnage.
They were on a brief tour in Germany at the time of the putsch which also killed Bangladesh founder’s 10-year child Sheikh Russell.
According to the schedule, the world leaders would visit the national memorial on the outskirts of the capital to pay homage to the Independence martyrs of 1971 Liberation War, watch special military parades, join state banquets and visit the Bangabandhu Museum.
“But the Indian premier will also visit Bangabandhu shrine at (his village home) in Tungipara and two Hindu temples outside Dhaka,” Sarkar said.
The temples are places of worship of particularly the Matua community, a large part of them being residents of India’s West Bengal state.
Bangladesh had originally planned grand celebrations for the 50th years of Independence and Bangabandhu’s birth centenary but the coronavirus pandemic forced the country to revise the plan on health grounds.
External Affairs Minister S Jaishankar, who visited Bangladesh early this month, had said that Prime Minister Modi’s visit to Dhaka will be a “very memorable” one, as he described India’s strategic ties with Bangladesh as a truly “360 degree partnership”.
Jaishankar who also held comprehensive discussions with his Bangladeshi counterpart A K Abdul Momen said Bangladesh was central to India’s ‘Neighbourhood First’ policy and increasingly relevant to the country’s ‘Act East Policy’.
On March 9, Hasina during an online event for the inauguration of the Maitri Setu bridge connecting Tripura with Bangladesh had recalled India’s role in Bangladesh’s Liberation War.
“Fifty years ago, in 1971, India opened up its border for Bangladesh’s people to support their freedom struggle. Today, we are building a prosperous region together,” she said.
The 1.9-km Maitri Setu has been built over the Feni river that flows between Indian boundary in Tripura and Bangladesh, and it connects Sabroom in India with Ramgarh in Bangladesh.
Modi said the bridge will give an impetus to the economic opportunity in Bangladesh besides the northeastern region and thanked Dhaka for the cooperation in the completion of the project.
Modi said the connectivity is not only strengthening the friendship between India and Bangladesh but also proving to be a strong link of business.
అందరి ముందూ.. స్టేజిపై నగ్నంగా మారిపోయిన నటి
ఫ్రాన్స్‌లో ఆస్కార్‌తో సమానంగా భావించే సీజర్ అవార్డుల వేడుకలో నటి నగ్నంగా మారిపోవడం అక్కడివారిని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తింది. కరోనా సమయంలో సంస్కృతికి ప్రభుత్వం మరింత మద్దతు ఇవ్వాలంటూ 57ఏళ్ల నటి కోరిన్ మాసిరో నగ్నంగా మారిపోయారు. పారిస్ ఒలింపియా కచేరీ హాల్‌లో శుక్రవారం జరిగిందీ సంఘటన. వేదికపైకి బెస్ట్ కాస్ట్యూమ్స్ అవార్డు ఇవ్వడానికి మాసిరోను ఆహ్వానించారు. రక్తమోడిన గాడిదను పోలిన డ్రెస్సింగ్ తో వేదిక పైకి వచ్చిన మాసిరో.. మాట్లాడుతూనే దుస్తులను ఒకొక్కటిగా తొలగించింది.
పూర్తి నగ్నంగా మారిపోయి అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. “సంస్కృతి లేదు, భవిష్యత్తు లేదు” అనే నినాదం ఆమె ఒంటిపై రాసి ఉంది. ఆరాతల్ని ప్రదర్శిస్తూ.. ‘ఇంతకంటే కోల్పోయేది ఏమీ లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా కళను మాకు తిరిగివ్వండి.. జీన్’ అంటూ ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్‌కు విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా సినిమాలు మూతబడిపోవడంపై అక్కడ అనేకమంది కొంతకాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Former Tollywood heroine to play a grey shaded role in Nagarjuna’s Bangarraju
Tollywood king Nagarjuna has enthralled everyone as a host in the latest Telugu big boss 4 season. However, it is evident that many of his fans are also waiting for a super hit movie from him.‘Wild Dog’ is yet to be released and he has been associated with director Praveen Sattaru for an untitled project on the other hand too.
But Bangarraju’ is a film that has been in the news for about a long time. It is learnt that, it will be a sequel to the hit film ‘Soggade Chinni Nayana’, which was released for Sankranthi in the year 2016.
The most recent update from the credible sources on this film is circulating around the web. According to the news disclosed, former Tollywood star Bhumika Chawla will play a grey shaded role in ‘Bangarraju’ film.
Her character is expected to go along the lines of Ramyakrishna’s character in in Rajinikanth starrer ‘Narasimha’. She plays a girl who is quite desperate to get him. It is being speculated that Bhumika has agreed for this film too.
Recent buzz was that the project would go on the floors in June. It is to be noted that energetic star Ram Pothineni or Naga Shourya will also play a crucial role in this film. It is expected to be released for 2022 Sankranti.















