Zomato Food Delivery Boy Reveals Shocking Facts Over Bangalore Woman
శ్రీముఖిలో ఈ టాలెంట్ కూడా ఉందా!
స్టేజ్‌పై అల్లరి చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రముఖ యాంకర్ శ్రీముఖిలో ఎవరిక తెలియని టాలెంట్ ఉంది. మహశివరాత్రి సందర్భంగా శ్రీముఖిలోని చిత్రకారిణికి బయటకు వచ్చింది. జాగరణ చేస్తూ తను శివుడి బొమ్మ గీసినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘శివరాత్రి రోజు రాతంత్రా జాగారం చేశాను. నిద్ర రాకుండా ఉండేందుకు ఈ శివుడి బొమ్మ గీశాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ల స్టోరీ షేర్ చేసింది.
శ్రీముఖీ గీసిన శివుడి బొమ్మ ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘తనలో ఈ టాలెంట్ కూడా ఉందా’, ‘స్టేజ్‌పై చిన్న పిల్లలా అల్లరి చేసే శ్రీముఖిలో ఓ చిత్రకారిణిని దాగుంది’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఆమె నటించిన క్రేజీ అంకుల్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో ప్రముఖ గాయకుడు మనో, రఘుకుంచెతో నటుడు రాజ రవీంద్ర కీలక పాత్రలో నటించారు.
30 candidates in fray for elections to 2 MLC posts, polling to begin at 8 am
VIJAYAWADA: Stating that elaborate arrangements have been made for the MLC elections in East-West Godavari and Krishna-Guntur Teachers’ Constituencies on Sunday, Chief Electoral Officer (CEO) K Vijayanand said the polling will be held from 8 am to 4 pm.
At Maoist-affected Rampachodavaram and Yatapaka divisions in East Godavari, and Kukunoor and Jangareddygudem in West Godavari district, people can exercise their franchise from 8 am to 2 pm.While 11 candidates are in the fray for the election in East-West Godavari Teachers’s Constituency with 17,467 voters, 19 have filed papers for the Krishna-Guntur Teacher’s Constituency MLC post. As many as 13,505 people are eligible to vote in the latter constituency.
The counting of votes will be held on March 17, the CEO said in a press release on Friday.Stating that live webcasting and videography of the entire poll process will be done at all the polling stations, the poll officer said all necessary Covid-19 containment measures will be ensured at the booths. Andhra Pradesh Health Systems Strengthening project director Vinod Kumar has been appointed the nodal officer to oversee the containment measures in both the constituencies, he added.
Last leg of preparations for polls
Krishna collector A Md Imtiaz has said polling for the upcoming MLC election will be held at 51 booths in 50 locations of the district on Sunday. While six of them are hypersensitive, 15 are identified as sensitive. The polling will be done through webcasting in 26 booths as per the directions given by the State Election Commission
New title for Sundeep Kishan’s next
A while back, Kona Film Corporation who are bankrolling Sundeep Kishan‘s upcoming project announced that the film is titled ‘Rowdy Baby’.
For some technical reason, the makers decided to change the title of the film.
“ We @KonaFilmCorp informing you all that, due to some technical issues we are changing our title from #RowdyBaby to a more interesting Title. Full details will be announced soon..,” read the latest announcement from Kona Film Corporation.
Now, we have an exclusive update on the film. As per our sources, the film’s title has been altered from Rowdy Baby to Galli Rowdy.
The makers will soon be announcing ‘Galli Rowdy’ as the title of the film and we are reporting well in advance of an official statement from the movie unit.
G Nageswar Reddy is directing Galli Rowdy and it stars Sundeep Kishan, Bobby Simha, and Neha Shetty in important roles.
We @KonaFilmCorp informing you all that, due to some technical issues we are changing our title from #RowdyBaby to a more interesting Title.
Full details will be announced soon..@sundeepkishan @actorSimha #NehaShetty #GNageswaraReddy @konavenkat99 @OfficialMvv @MVVCinema_— Kona Film Corporation (@KonaFilmCorp) March 13, 2021
14 ఏళ్ల వయసులో నాపై అత్యాచారం జరిగింది
బాలీవుడ్ నటి సోమీ అలీ ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. నో మోర్ టియర్స్ అనే స్వచ్చంద సంస్థను నడిపిస్తోంది. ఈమె తన స్వచ్చంద సంస్థలో లైంగిక వేదింపులకు గురైన వారు అత్యాచార బాధితులు ఉంటారు. వారి జీవితానికి భద్రత కల్పించడంతో పాటు వారి కోసం సంస్థ పని చేస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక సందర్బంగా తన పై 14 ఏళ్ల వయసులోనే అత్యాచారం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇన్నేళ్లకు ఈ విషయం చెప్పడం కూడా వివరణ ఇచ్చింది.
చిన్నతనంలోనే నాపై లైంగిక వేదింపులు జరిగాయి. ఆ సమయంలో నా తల్లిదండ్రులతో చెప్పగా వారిని మందలించారు. అలాగే నన్ను కూడా ఎప్పుడు ఇలా బయటకు చెప్పకు అంటూ హెచ్చరించారు. దాంతో నేను ఆలోచనలో పడ్డాను. ఈ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పకూడదు. నేను తప్పు చేయకున్నా ఎందుకు నాదే తప్పు అవుతుందని ఆలోచించాను అంది. ఇక 14 ఏళ్ల వయసులో పాకిస్తాన్ లో మొదటి సారి నాపై అఘాయిత్యం జరిగిందని చెప్పింది. ఇలాంటి స్వచ్చంద సంస్థ నడుపుతున్న నేను ఈ విషయాన్ని చెప్పక పోవడం మోసం అవుతుంది అందుకే ఇన్నాళ్లు ఆ విషయాన్ని చెప్పాను అంది.
Mahesh Babu joins hands with Sandeep Reddy Vanga
Soon after the release of Sandeep Reddy Vanga’s debut directorial Arjun Reddy, superstar Mahesh Babu showed great interest in working with him. Sandeep even narrated a couple of ideas to Mahesh but things did not materialize for undisclosed reasons.
However, Mahesh will finally be joining hands with Sandeep Reddy Vanga, not for a film, but for an ad shoot.
Sandeep will soon be shooting an ad film with Mahesh and the duo is said to be excited about the collaboration. Mahesh will get to know about Sandeep’s working style and who knows what can happen in the future.
Mahesh is presently busy with Sarkaru Vaari Paata and speculations are rife that he will be working with Anil Ravipudi for his next before collaborating with ace director Rajamouli next year.
Coming to Sandeep, he has shifted his base to Mumbai and he will soon be directing Ranbir Kapoor. The project has been titled Animal and it is touted to be an intense crime thriller.
నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా BB3. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా BB3 సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఈయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏడేళ్ల క్రితం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాను రవీందర్ రెడ్డి నిర్మించారు.
ఈ సమయంలో తనను మోసం చేసి అగ్రిమెంట్‌ను లెక్కచేయకుండా వేరే వారికి రైట్స్‌అమ్మేశారని ఓ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ ఆరోపించారు. తన వద్ద నుంచి తీసుకున్న 50 లక్షలను తిరిగి చెల్లించలేదని, దీని వల్ల తాను చాలా నష్టపోయానని పేర్కొంటూ రవీందర్‌రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టారు. కొన్నాళ్లుగా జరుగుతున్న వాదోపవాదాల అనంరం కేసు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేస్తూ ప్రతిపాడు మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 19న కోర్టుకు హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో బోయపాటి దర్శకతం వహించిన జయ జానకీ నాయక చిత్రాన్ని రవీందర్ రెడ్డి నిర్మించారు. కాగా ప్రస్తుతం బాలకృష్ణ ఈయన నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Furniture Maker Is Making Huge Profits By Selling Trump Buddha Statues
Popular Chinese shopping portal Taobao is receiving massive traffic from the customers who are rushing to buy a ceramic statue of former United States President Donald Trump.
It’s the idea of a Chinese furniture maker to make ceramic Trump Buddha statues. The statues that are being sold like hot cakes are available in two sizes. One is a miniature version statue that is 5 feet in height and the other one is 14 feet statue. The statues are priced at $153 and $613 respectively.
The furniture maker even poked fun at the former President’s election slogan: Let us make the United States great again. On the lines of the slogan, the maker gave the tagline, “Make your company great again!”
What makes the statue special is, unlike Donald Trump’s real behavior, the statue presents Donald Trump as cool and with a peaceful expression. Donald Trump can be seen meditating with his hands placed on his lap.
With the growing demand for the ceramic statutes, the other companies have also started selling T-shirts, hoodies, and other products with Donald Trump’s face. People in China are rushing to get these products too.
Jr NTR responds on his Political Entry, Speaks about RRR
After hosting the Bigg Boss season 1, Young Tiger NTR is all set to host the quiz show Evaru Meelo Koteeswarulu on Gemini TV. The game show was launched today in Hyderabad, with NTR attending the event.
During the launch event, Tarak picked some questions and revealed interesting things about the show and him. He said the show is another opportunity to connect with the audience and interact with people from various walks of life. He also said EMK is the personal gain of his life. It will help him develop himself as a person.
When the question about his political entry is popped up, the actor politely denied it, saying this is not the time or situation. Well, we know, the same answer will be given whenever this question is asked to Tarak.
Jr NTR also mentioned about his upcoming film ‘RRR’, directed by Rajamouli. He said, “Komaram Bheem role is very exciting. Can’t wait for the audience to watch it. I am equally excited for my brother Ram Charan’s role as well.”
Share
ప్రోమోః రండి గెలుద్దాం అంటున్న ఎన్టీఆర్
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో వచ్చేసింది. నేడు ఎన్టీఆర్ తో షో నిర్వాహకులు మరియు జెమిని టీవీ యాజమాన్యం వారు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ సందర్బంగా ప్రోమో విడుదల చేశారు. ప్రోమోలో ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు. లుక్ పరంగా బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ ఇలా అన్నింటి పరంగా కూడా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంను సూపర్ హిట్ చేసే విధంగా ఉన్నాయంటూ నమ్మకం ను ప్రోమో కలిగిస్తుంది.
రండి గెలుద్దాం అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే ఇక్కడ మీరు ఎంత గెలుస్తారో నాకు తెలియదు కాని ఖచ్చితంగా జీవితంలో ఏదైనా సాధించేందుకు కాన్ఫిడెన్స్ ను మాత్రం మీరు గెలుస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ ఈ షో ద్వారా తనకు తాను రామారావు అని పిలిపించుకుంటున్నాడు. ఎన్టీఆర్ కంటే రామారావు అనే పేరుతోనే పిలిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లుగా ప్రోమో చివర్లో చెప్పిన డైలాగ్ తో అనిపిస్తుంది. మొత్తానికి ఎవరు మీలో కోటీశ్వరులు షో పై మరింత ఆసక్తి కలిగించేలా ప్రోమో ఉంది.
FGG writes to Harish, wants Rs 10,000 crore allocated in Budget for better infrastructure
HYDERABAD: The Forum for Good Governance (FGG) has requested Finance Minister T Harish Rao to allocate Rs 10,000 crore in the 2021-22 Budget towards the improvement of infrastructure in Hyderabad.In a letter to the Minister on Friday, FGG secretary M Padmanabha Reddy said that the city had a population of more than a crore and accounted for 60 per cent of the wealth generated in the State.
“The floods in August and September had caused havoc in low-lying areas, affecting a large section of people. As many as 33 people died and property worth crores of rupees was damaged. For the improvement of basic infrastructure like drainage, roads, drinking water, etc, many committees were constituted in the last three decades and they submitted their reports too. However, due to a lack of funds, the reports remained only on paper,” the FGG pointed out.
The sudden influx of people to Hyderabad in search of employment had put tremendous pressure on the existing infrastructure, and the GHMC was unable to meet the additional burden, the FGG said, and requested the Minister to earmark Rs 10,000 crore for the development of infrastructure in the city.
Priyanka Chopra to appear on Oprah Winfrey’s super soul talk show
Actress Priyanka Chopra Jonas is going to be the next guest on Oprah Winfrey’s acclaimed talk show, Super Soul produced by OWN. Apparently, she will be coming for the promotions of her memoir, Unfinished that speaks volumes of her journey of self-discovery and her personal life.
Priyanka’s magazine has garnered a lot of attention in the Indian and the international market. From racism, going under the knife, casting couch, work ethics, films to personal bonds and relationships; Priyanka has revealed about all the dimensions of her life in the book.
After the much hyped interview with Prince Harry Ans Meghan Mikel now all eyes are on Priyanka.
We can see Priyanka Chopra in a light blue outfit in the latest promo from the official instagram account of Discovery plus. In the promo, Oprah Winfrey is seen asking the lady about her family plans where the actress was all smiles.
Speculations were rife as to when Priyanka Chopra and Nick Jonas will have a family and it became the hot topic in recent times. Thought-provoking and insightful conversations are expected to be captured heart to heart by Oprah in the show on March 20th as promoted by the discovery plus channel.
వకీల్ సాబ్‌కు లేని క్రేజ్.. వీరమల్లుపైనే అందరి దృష్టి
పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ పింక్ మూవీకి వకీల్ సాబ్ రీమేక్ అనే విషయం తెల్సిందే. పింక్ మహిళల సమస్యలపై రూపొందిన సినిమా అని అందరికి తెలుసు. కనుక వకీల్ సాబ్ ను కమర్షియల్ యాంగిల్ లో చూడలేక పోతున్నారు. మేకర్స్ కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చినా కూడా బయ్యర్లు మరియు ప్రేక్షకులు వకీల్ సాబ్ ను ఒక కమర్షియల్ సినిమా గా చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్నా కూడా పట్టించుకునే వారు కరువయ్యారు.
వకీల్ సాబ్ సినిమా కంటే కూడా ప్రేక్షకులు అంతా కూడా ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ను దర్శకుడు క్రిష్ దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. విజువల్ వండర్ గా ఈ సినిమా ను చూపించేందుకు భారీ ఎత్తున గ్రాఫిక్స్ ను వినియోగిస్తున్నట్లుగా చెబుతున్నారు. కనుక వకీల్ సాబ్ కంటే కూడా అధికంగా హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు పెంచుకుని పవన్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
MLC polls: Campaign ends, but parties continue war of words on social media
HYDERABAD: Even though the high-decibel poll campaign for two graduates’ seats of Legislative Council came to an end on Friday, the battle among the leaders of TRS, BJP and Congress is continuing on social media.Responding to the social media comments made by his opponents on Friday, accusing him of amassing Rs 600 crore and purchasing lands, BJP State president Bandi Sanjay said on Twitter: “If they (TRS) prove the allegations, I will donate Rs 600 crore to the government for payment as unemployment allowance to the youth and also for payment of salaries to teachers and lecturers of private educational institutions.”
He also said that he would purchase lands to bury the “corrupt TRS leaders.” At a meeting oganised by the Telangana Vikasa Samithi, TRS working president KT Rama Rao supported the agitation of Vizag Steel Plant workers and blamed the Central government for trying to sell the IDPL lands in Hyderabad, which actually belong to the State government. “The IDPL is closed. The Centre recently wrote a letter to the State proposing to sell the lands and requested the State government to purchase them. But, it is a State subject as it is the State government which allotted lands to the IDPL,” Rama Rao said.
KT Rama Rao suspected that the Centre may even sell away Singareni Collieries Company Limited (SCCL). Responding to this, the BJP State president dared the TRS leader to reopen Azam Jahi Mills and Nizam Sugar Factory. While the TRS leader recalled that Telangana was the only State in the country, where 43 per cent fitment was given to the State government employees, TPCC chief N Uttam Kumar Reddy termed the latest assurance of 29 per cent fitment to the State government employees as a mere hogwash.
“While the BJP was indulging in the communal politics to cover up its neglect towards Telangana, the KCR government has been hoodwinking the people on all issues since 2014,” the PCC chief said in a video address to the party workers. He demanded that the State government employees should get 43 per cent fitment and not 29 per cent.










VIJAYAWADA: Renowned writer Nikhileswar, and one among the six ‘Digambara Kavulu’ has been chosen for the Kendra Sahitya Akademi Award-2020 for his anthology of poems Agniswaasa penned in 2017. A poet with a focus on social issues for almost six decades now, Nikhileswar also contributed to English and Hindi languages.




