మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొత్తానికి డ్రీమ్ డెబ్యూ చేసాడు. తన మొదటి చిత్రం ఉప్పెన అంచనాలకు మించి పెర్ఫార్మ్ చేస్తోంది. ఈ సినిమా మొదటి వీకెండ్ లోనే 25 కోట్ల షేర్ ను సాధించి అందరినీ నివ్వెరపరిచింది. డెబ్యూ హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్, సెన్సిబుల్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన పల్లెటూరు నేపధ్యమున్న చిత్రంలో నటించాడు. చాలా తక్కువ సమయంలో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే అప్పటినుండి క్రిష్ ఈ సినిమాలో పెండింగ్ మోడ్ లో ఉంచాడు. ఉప్పెన ఫలితాన్ని బట్టి తన చిత్రాన్ని ఓటిటికి అమ్మాలా లేక థియేటర్ లోనే విడుదల చేయాలా అన్నది ఆలోచిస్తాడన్నమాట.
అయితే ఇప్పుడు ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయంతో క్రిష్ కు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల నుండి ఫోన్లు వస్తున్నాయి. ఈ చిత్ర హక్కుల కోసం భారీ అమౌంట్ ను ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి ఉప్పెన వల్ల క్రిష్ కు కూడా లాభాలు రానున్నాయన్నమాట.










HYDERABAD: Telangana Pradesh Congress Committee president Uttam Kumar Reddy, on Monday, appealed to the State government employees to defeat TRS party in the upcoming Graduate MLC election. He said if they want to get a fitment of not less than 43 per cent and unemployed graduates want the release of recruitment notifications, they must vote for Congress party.
It is known that young actors, Vaishnav Tej, Krithi Shetty, and star director Sukumar‘s protege Buchi Babu Sana made their debuts with Uppena. The film is having a dream run at the box office and has already attained blockbuster success in terms of theatrical revenue.
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో జక్కన్న ఆ డెడ్ లైన్ కు తగ్గట్లుగా వర్క్ ను స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆర్ ఆర్ ఆర్ టీజర్ గురించి అందరూ ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే టీజర్ రాకపోవచ్చు.
Sonia Gandhi was heavily regarded as an outsider and an Italian when entered active politics in 1998. The people of India did not consider her to be an Indian and did not want her to be a part of Indian politics. However, when the Supreme Court of India passed a judgement saying that she is very much Indian as she married an Indian, and is the daughter in law of an Indian, there was no point left to argue.
For the unversed, Vaisshnav Tej who made his debut with box office blockbuster Uppena has already completed shooting for his second film which is helmed by Krish.
Recently, YCP MP Vijaysai Reddy responded to the Vizag Steel Plant Privatization issue. He said that his party was very clear on the issue. Speaking to the media, he recalled that in the past, Chandrababu Naidu had opposed the YSR when he wanted to privatize 56 companies. He said if the steel plant loans were converted under equity, the steel plant would be profitable in six months. He said that YCP strongly believes in this matter but the Center is not listening.
Tollywood’s veteran actor Nagarjuna Akkineni had been shooting for the Ayan Mukerji directorial Brahmastra for quite some time now. Now, Nagarjuna took to his Twitter page and announced that he has finally wrapped the shoot which has star cast such as Amitabh Bachchan, Ranbir Kapoor and Alia Bhatt in the lead roles.
మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం సాఫీగా సాగిపోతోంది. గద్దలకొండ గణేష్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న వరుణ్ తేజ్ కొంత గ్యాప్ తీసుకుని బాక్సింగ్ డ్రామాను మొదలుపెట్టిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ కోవిద్ వలన కొంత ఆలస్యం కాగా, బాక్సింగ్ ప్రాక్టీస్ లో వరుణ్ కు గాయమవడంతో షూటింగ్ కు మరోసారి బ్రేక్ పడింది.
Is the BJP going to extend its party organisation to foreign countries and win elections there too? Wondering whose crazy statement is this? This has come from the chief minister of a very important state in the country.
It has been a long time since we saw Nagarjuna on the big screen. His last film ‘Manmadhudu 2’ was a disaster and fans are waiting for his next outing. He is working on ‘Wild Dog’ which will be released in the next couple of months. On the other hand, Nag played a crucial role in a high-budget Bollywood film ‘Brahmastra’.




