‘మత ప్రస్తావన లేని రాజకీయం అంటే, మతాలపై జరుగుతున్న దాడులను ఖండించకుండా వుండడం కాదు. అన్ని మతాలకు న్యాయం చేసి మత విద్వేషాలు లేకుండా చేయడం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తిరుపతిలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఇవే దాడులు, చర్చిలపైన జరిగినా మసీదులపైన జరిగినా.. మొత్తం దేశం కదిలొస్తుంది.. ప్రపంచమంతా స్పందిస్తుంది.. కానీ, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఎవరూ స్పందించరా.? స్పందించకూడదా.?’ అని ప్రశ్నించిన జనసేన అధినేత, ‘డీజీపీ స్థాయి వ్యక్తికి స్వేచ్ఛ వుంటే ఎంతో చేయగలరు.. కానీ, వారు పొలిటికల్ బాసులు పెట్టే ఆంక్షల వలన స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారు.. అందుకే నేను వారిని ఏమీ అనలేను..’ అని చెప్పారు.
కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం తనవంతుగా 30 లక్షల విరాళాన్ని అందజేశారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల విషయమై స్పందిస్తూ, పక్షపాతంతో వ్యవహరించే అధికారుల్ని తొలగించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరతామని చెబుతూ, జరిగిన తప్పుల్ని సరిదిద్ది ఎన్నికలు నిర్వహించాలనీ డిమాండ్ చేశారు. ‘సమాజాన్ని విడగొట్టే మాటలు మాట్లాడను, రాజకీయాలు చేయను. సమాజాన్ని కలపాలనే ఆలోచన వున్నవాడిని. నేను స్వతహాగా హిందువుని అయినా, అన్ని మతాలనూ సమానంగా గౌరవించే వ్యక్తిని..’ అని పవన్ చెప్పుకొచ్చారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ, అందరికీ ఆమోదయోగ్యమైన దిశలో ఆ చట్టాల్ని కేంద్రం అమలు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు జనసేనాని. ‘లాక్‌డౌన్ సమయంలో మందు షాపులు తెరిచినప్పుడు, వైసీపీ నేతలు ర్యాలీలు చేసినప్పుడు లేని కరోనా భయం, ఇప్పుడు ఎన్నికలంటే ఎందుకు వస్తోందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
‘దేవాలయాలపై దాడులకు సంబంధించి మొదటి ఘటన జరిగినప్పుడే తగిన చర్యలు తీసుకుని వుంటే, వరుస ఘటనలు జరిగేవి కావు. ప్రభుత్వం ఈ దాడులు చేయిస్తోందనిగానీ, అధికార పార్టీ చేయిస్తోందనిగానీ నేను అనను. కానీ, ప్రభుత్వం ప్రదర్శించిన బాధ్యతారాహిత్యమే ఈ ఘటనలకు కారణం’ అని జనసేనాని కుండబద్దలుగొట్టేశారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు పవన్ కళ్యాణ్.










Telugu Desam Party(TDP) leader and former AP Minister Bhuma Akhila Priya got a sigh of relief, a sessions court has granted bail to her, who was arrested in Bowenpally kidnap case.
South siren Samantha Akkineni has attained a top position in Telugu film industry. The star beauty manages to draw attention time and time again with her fashion outings and her cute & equally hot social media posts. From morning stretches to late-night parties, things she does always becomes the talk of the town very shortly.
New Delhi: The CBI has booked UK-based Cambridge Analytica and Global Science Research Ltd for illegally harvesting data of Facebook users in India for commercial purposes, officials said on Friday.
DHAKA: Bangladesh Prime Minister Sheikh Hasina has thanked her Indian counterpart Narendra Modi for sending over two million doses of COVID-19 vaccine as a gift to Bangladesh.
దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల మంచి స్థాయిని ఏర్పరుచుకున్నారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా శ్రీకాంత్ అడ్డాల టాలెంటెడ్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. కొత్త బంగారు లోకం వంటి సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు ఈ దర్శకుడు. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసాడు.
Mass Maharaj Ravi Teja’s recent outing ‘Krack’ emerged as the Sankranti winner. The mass action entertainer directed by Gopichand Malineni has struck the right chord with the audience and ‘Krack’ ended up being a blockbuster. It collected huge numbers at the box-office and is on its way to becoming one of Ravi Teja’s biggest hits.
Doctors said that the health condition of Sasikala, who was admitted to a hospital from prison with respiratory problems and back pain, has deteriorated.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బన్నీ చేస్తోన్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన 20వ సినిమాతో బన్నీకి ఇండస్ట్రీ హిట్ సాధ్యమైంది. దీంతో పుష్ప సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పుష్ప చిత్రాన్ని ప్యాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పుష్ప విడుదలవుతోంది.
Secunderabad Sessions Court has granted bail to TDP leader and former Andhra Pradesh Minister Bhuma Akhila Priya, who was arrested in the Boinapally kidnapping case which has created a sensation in both the Telugu states.
If the latest buzz is to go by, Vijay Sethupathi who has become a top star in South Indian film industry is on-board for Prabhas‘s upcoming action thriller Salaar.
రెబెల్ స్టార్ ప్రభాస్ తో యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒక ప్రాజెక్ట్ చేద్దామని పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. అయితే పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత ప్రభాస్ ఎందుకో ఆసక్తి చూపించలేదు. అలా ఈ చిత్రానికి బ్రేక్ పడింది. ఈలోగా ప్రభాస్ వరసగా ప్యాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టేసాడు.
A tense situation aroused in temple city Tirupati after the police slapped notices to the opposition TDP leaders for taking out the ‘Dharma Parirakshana Yatra’ and taking the party leaders into custody.
On the contrary to multiple rumors regarding the OTT release of Nithiin‘s Check, the makers have announced that the film will be releasing on theatres.




