జో బైడెన్ ప్రమాణ స్వీకారం | Joe Biden Sworn In As 46th President Of USA
యాంకర్ తన మంచి మనసును చాటుకున్నాడు
తెలుగు బుల్లి తెరపై సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న యాంకర్ ప్రదీప్ బుల్లి తెర నుండి వెండి తెరపై కూడా తెరంగేట్రం చేసేందుకు సిద్దం అవుతున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న ఈ యాంకర్ జీ తెలుగు పాటల కార్యక్రమం సరిగమప షో లో తన మంచి మనసును చాటుకున్నాడు. ఆ షోకు మంచి రేటింగ్ రావడంలో ఖచ్చితంగా ప్రదీప్ భాగస్వామ్యం ఉంది అనడంలో సందేహం లేదు. ఇక తాజాగా ఒక సింగర్ పాట పాడిన తర్వాత తన యొక్క ఆర్థిక పరిస్థితిని చెప్పడంతో ప్రదీప్ చలించిపోయాడు.
ఆ సింగర్ చదువుకునేందుకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఖచ్చితంగా అతడికి అండగా నిలుస్తానంటూ హామీ ఇచ్చాడు. చదువుకు కావాల్సిన ప్రతి రూపాయిని ఇస్తానంటూ ప్రదీప్ చెప్పడంతో అంతా కూడా నిల్చుని మరీ చప్పట్లు కొట్టి అభినందించారు. ప్రదీప్ తన మంచి తనంను ఇలా ప్రదర్శించడం అందరు అభినందిస్తున్నారు.
Pawan Kalyan To Juggle Between Krish Movie & ‘AK’ Remake!
Powerstar Pawan Kalyan has wrapped up the shooting of ‘Vakeel Saab’ and the post-production work is going on at full flow. He started Krish’s project long back but it was kept aside during the lockdown. Nearly after 9 months, the period drama has finally started rolling again.
In the latest schedule, Krish and his team apparently filmed two songs. The shooting is going on in Hyderabad as of now and Pawan will reportedly take a break for a couple of days after finishing this schedule. Post his break, Pawan will take part in the pre-production works of ‘Ayyappanum Koshiyum’ remake directed by Saagar Chandra.
Pawan and Rana will be sharing the screen space in this hit Malayalam remake. The star hero is looking to complete this film at a rapid pace. As Krish’s film needs a lot of time, effort and money, they are in no hurry to rush it. The next schedule of this big-budget film will start from the second or third week of February. Seems like Pawan is going to juggle between these two films for the entire first half of 2021.
Pawan also agreed to Harish Shankar and Surrender Reddy’s projects. We need to see when they both go on floors.
Kala Venkatrao has been arrested and released in 2 hours
The arrest of TDP Politburo member and former minister Kala Venkatrao has caused a stir across the state. Venkatrao was arrested by Vijayanagaram district police on Wednesday night. However, the suspense ended when Kala Venkatrao was released at 11.15 pm.
SP Rajakumari responded to the arrest and explained the reasons. She said, “MP Vijaya Sai Reddy had lodged a complaint at the Nellimarla police station in Vijayanagaram district on the 2nd of this month.
We repeatedly asked Kala Venkatrao to appear for the trial. As he did not respond properly, he was taken to the police station and was given notice after the hearing and sent back.”
Kala Venkatrao was also incensed over the arrest. He said the government was not doing anything despite the attacks on gods and idols.
Cases are being filed against those who are questioning such injustices and are being arrested. He said he will continue to fight on behalf of the people.
ముద్దులు పెట్టలేదని ఆ అమ్మాయి నన్ను వదిలేసింది
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తి వ్యాఖ్యలు చేశాడు. తన మొదటి ప్రేమ విషయమై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో సినిమాలకు వెళ్లడం, డేటింగ్ కు వెళ్లడం చేశాను. అదే నా మొదటి ప్రేమ. ఇద్దరం చాలా ప్రేమించుకున్నాం. కాని నేను ఒక్క సారి కూడా ఆమెను తాకేందుకు ప్రయత్నించలేదు. ఎన్నో సందర్బాల్లో మేము ఇద్దరం బయటకు వెళ్లినా కూడా ఆమెతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించలేదు.
నేను ముద్దు పెట్టుకోక పోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఆ కారణంగానే నన్ను వదిలేసింది. నేను ముద్దులు పెట్టుకోక పోవడం వల్ల ప్రేమ లేదేమో అనే అనుమానం ఆమెకు కలిగింది. ఆ సమయంలో నాకు ప్రేమపై ఉన్న ఫీలింగ్ ఆమె అర్థం చేసుకోకుండా నాకు బ్రేకప్ చెప్పిందని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు. అక్షయ్ కుమార్ లవ్ స్టోరీ ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. ఆ బ్రేకప్ చెప్పింది ఎవరు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
MP KK daughter broke into Tahasildar’s office
Vijayalakshmi, daughter of TRS party senior leader, MP Keshavarao (KK), is embroiled in controversy. Shaikpet Tahasildar Srinivas Reddy has lodged a complaint with the police against Vijayalakshmi, daughter of MP K Keshava Rao, a Banjara Hills Corporator.
He complained that Corporator Vijayalakshmi and her followers had broken into the Tehsildar’s office and assaulted him. Srinivas Reddy has also released a video to this effect. The video went viral on social media.
Vijayalakshmi is a two-time Corporator from Banjara Hills Division. However, with the Greater Hyderabad seat being reserved for women, there is a lot of discussion in TRS circles that she may become the mayor of Hyderabad.
It is rumoured that MP KK is also doing his part. Her involvement in the controversy in this order has become a headache for the party. However, Vijayalakshmi has not yet commented on this.
Rajinikanth’s Annaatthe indefenitely postponed, Siva to direct Surya
A few weeks ago, Tamil superstar Rajinikanth suffered from severe blood pressure fluctuations and was admitted to a private hospital in Hyderabad. This came just after 7-8 members of Annaatthe unit tested positive for Covid-19.
In the wake of his poor health and the current situation pertaining to Covid-19 outbreak, Rajnikanth decided to postpone Annaatthe shoot indefenitely.
Meanwhile, the director of Annaatthe seems to have moved on and he is already working on his next project.
Apparently, Siva penned a story which suits Suriya‘s image and narrated it to the latter. Suriya liked the story and gave the nod to Siva.
It is being said that Suriya-Siva project will be officially announced very soon and the shooting will commence in the next few weeks.
As per reports, Rajnikanth will be resuming Annaatthe only in June and Siva intends to complete his next with Suriya by then.
జగన్ సర్కార్‌కి షాక్: ఏపీలో పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
షాకుల మీద షాకులు.. మళ్ళీ మళ్ళీ షాకులు.. ప్రభుత్వం తరఫున వితండవాదం తెరపైకొస్తే ఏం జరుగుతుంది.? న్యాయస్థానాల్లో షాకులు తప్పవ్ మరి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వానికి ఊరట కలిగిందనీ.. ఎస్ఈసీకి షాక్ తగిలిందనీ వైసీపీ పండగ చేసుకుంది. ఇకనైనా ఎస్ఈసీ బాద్యతాయుతంగా వ్యవహరించాలంటూ వైసీపీ నేతలు.. మరీ ముఖ్యంగా మంత్రులు ఎద్దేవా చేశారు.
మరిప్పుడు, హైకోర్టు తీర్పుని మంత్రలు గౌరవిస్తారా.? ఇంకా ఎస్ఈసీపై విమర్శలు కొనసాగిస్తారా.? న్యాయస్థానాలకు దురుద్దేశాలు ఆపాదించడాన్ని వైసీపీ నేతలు ఆపుతారా.? ఏమోగానీ, హైకోర్టు తాజా తీర్పుతో రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రజారోగ్యం, ఎన్నికలు.. రెండూ ముఖ్యమేననీ, ప్రభుత్వం – ఎస్ఈసీ సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలయ్యింది. అయితే, కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ ప్రభుత్వం, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం (సింగిల్ బెంచ్), ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
అయితే, సింగిల్ బెంచ్ తీర్పుని ఎస్ఈసీ సవాల్ చేసింది. ఎస్ఈసీ రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈసారి ప్రభుత్వానికి షాకిచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, ఆ ప్రక్రియ స్థానిక ఎన్నికలకు ఇబ్బంది కలిగించబోదని ఎస్ఈసీ తరఫు వాదనలు బలంగా న్యాయస్థానంలో వినిపించారు న్యాయవాది. అయితే, ఎన్నకిల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం సహకరిస్తుందా.? లేదా.? అన్నది మాత్రం ప్రస్తుతానికైతే సస్పెన్సే.
ఎందుకంటే, నిమ్మగడ్డ హయాంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అధికార పార్టీకి అస్సలేమాత్రం ఇష్టం లేదు. ఉద్యోగుల్ని సైతం, ఎస్ఈసీకి వ్యతిరేకంగా నినదించేలా ఉసిగొల్పుతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. అధికార పార్టీకి చెందిన రాజకీయ కార్యక్రమాలకీ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలకీ పెద్దయెత్తున జనాన్ని సమీకరిస్తున్నా లేని కరోనా భయం, స్థానిక ఎన్నికల విషయంలోనే ఎందుకు.? అన్న ప్రశ్నకు అధికార పార్టీ వద్ద, ప్రభుత్వ పెద్దల వద్ద సమాధానమే లేని పరిస్థితి.
Sasikala was rushed to Bangalore hospital from prison
Sasikala, who is about to be released from the Parappana Agraharam prison in Bangalore, was rushed to a hospital in the city as she is suffering from fever. Sources close to her said that she had been suffering from fever and cough for a few days.
Sasikala, a close associate of former Tamil Nadu CM Jayalalithaa, is serving a jail term in a case of assets exceeding her income.
Sasikala, who paid a fine of Rs 10 crore to the court, is scheduled to be released on the 27th of this month.
The doctors in the Bangalore hospital released a statement stating that “Mrs. Sasikala was admitted with comorbidities of hypertension, diabetes, and hypothyroidism. She is stable with supportive measures, antibiotics, and oxygen. She will be further evaluated and monitored. Investigation reports are awaited.”
Mahesh Babu prepping up for Sarkaru Vaari Paata shoot
Mahesh Babu’s Sarkaru Vaari Paata was supposed to hit the floors by last December but that did not happen for undisclosed reasons. Initially, the first schedule was planned in the USA, but things have changed now.
Apparently, the makers of Sarkaru Vaari Paata are planning to shoot a big portion of the film in Dubai. The first schedule is expected to commence on 25th of this month.
Meanwhile, Mahesh Babu has started prepping up for shoot. He is hitting the gym and sweating it out to get in the right shape before he joins the shoot.
It has been over a year since Mahesh last faced the camera and he wants to tick all the right boxes before commencing the shoot of Sarkaru Vaari Paata.
Also, the handsome hero has grown long hair for his role in the film and will also be sporting a bearded look.
Sarkaru Vaari Paata will have Parasuram at the helm and Keerthy Suresh is playing the female lead. Thaman will be scoring the music.
https://www.instagram.com/p/CKRa00lHxZb/
అనుష్క కొత్త సినిమా అప్‌డేట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నిశబ్దం సినిమా తర్వాత కొత్త సినిమాలను అధికారికంగా ప్రకటించింది లేదు. నిశబ్దం సినిమా కు కూడా అనుష్క చాలా గ్యాప్ తీసుకుంది. మళ్లీ అదే తరహాలో తదుపరి సినిమాకు గ్యాప్ తీసుకుంటుందా అంటూ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రభాస్ హోం బ్యానర్ గా పేరున్న యూవీ క్రియేషన్స్ లో అనుష్క సినిమాను చేసేందుకు కమిట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.
రారా కృష్ణయ్య సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పి మహేష్ దర్శకత్వంలో అనుష్క మూవీ ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఆ విషయమై అధికారికంగా ఎలాంటి అప్ డేట్ రాలేదు. కాని తాజాగా యూవీ క్రియేషన్స్ వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా కాస్త బోల్డ్ కంటెంట్ తో ఉంటుందని అంటున్నారు. న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ గా అనుష్క మూవీని మహేష్ రూపొందించబోతున్నాడు అంటున్నారు. త్వరలోనే అధికారికంగా సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఒక యంగ్ హీరో నటిస్తాడని సమాచారం.
MLA Butchaiah Chowdary PA was arrested in Hukumpeta Vinayaka statue case
Rajahmundry Rural MLA Gorantla Butchaiah Chowdary PA Chitikela Sandeep was arrested by the police in Srisailam.
Sandeep has been accused of inciting religious hatred on social media over the incident in which the statue of Hukumpeta Vinayaka was desecrated. However, police first arrested TDP leader Babukhan Chowdhury in the same incident.
But he has been on the run ever since, as police prepared to arrest Sandeep, who was thought to have a hand in the case of Butchaiah Chowdary PA Sandeep.
Sandeep, who was on the run recently, was arrested by the police on learning that he was in Srisailam, Kurnool district. After appearing in court, the court remanded Sandeep.
Butchayya Chaudhary alleged that the government was harassing innocent people as it was unable to catch the culprits behind the attacks on Hindu temples and idols in the state.
Megastar Chiranjeevi to wrap up 3 projects this year
Megastar Chiranjeevi made good use of the free time during the lockdown period by listening to multiple scripts and finalizing his upcoming projects.
Chiru gave his nod to the remakes of Lucifer and Vedhalam during the lockdown and both these films are set to start rolling.
Apparently, megastar will be completing 3 projects in 2021 and 2 of them will be releasing by the end of the year.
Chiru will be completing Acharya shoot by March and the film is tentatively slated for release on 7th May. He will also start working on Lucifer remake from February and this project is expected to be wrapped up by this summer. The Mohan Raja directorial is scheduled to hit the screens this Dasara
Interestingly, Chiru has already allotted 3 months for Vedhalam remake and this project will start rolling in second half of 2021. The release date will be finalized based on the progress of the shoot.
At this rate, Chiranjeevi will be completing not one or two but three projects in a single year and that is not an easy feat by any means.















