2024 ఎన్నికల్లో ఓడిపోతే వైసీపీ ఉండదని జగన్ కు అర్ధమైంది: చంద్రబాబు

రాబోయే 2024 ఎన్నికల్లో ఓడిపోతే వైసీపీ ఉండదని జగన్ కు అర్థమయ్యిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నియోజకవర్గ ఇంఛార్జిలు, ముఖ్యనేతలు, మండల, డివిజన్ అధ్యక్షులతో చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్సులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనతో అన్ని వర్గాల…

ఊది పారేసిన బాబు…జగన్ ఏం చేస్తారో…?

అందుకే చంద్రబాబుని రాజకీయ గండర గండడు అని ఒకటికి పదిసార్లు ఎవరైనా అంటారు. ఆయనకు ఎపుడేమి మాట్లాడాలో తెలుసు. అన్నింటికీ మించి జనాల పల్స్ తెలుసు. ఆయన ఏకంగా పద్నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏపీ అంతటా లెక్కలేనన్ని సార్లు తిరిగారు.…

తటస్థులు… తధాస్తు…టీడీపీ మాస్టర్ ప్లాన్…?

రాజకీయాలో గెలుపు ఓటములను ఎపుడూ ప్రభావితం చేసే వర్గం న్యూట్రల్స్ మాత్రమే. వారినే అచ్చ తెలుగులో తటస్థులు అని అంటారు. ఈ తటస్థులు కనుక ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వారిదే అందలం. ఇది అనేక ఎన్నికల్లో రుజువైన సత్యం.…

క్షేత్రస్థాయిలో పని చేసేదెవరో.. చేయనిదెవరో చూస్తున్నా: చంద్రబాబు

క్షేత్రస్థాయిలో పనిచేయకుండా మాయచేస్తూ పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న నేతలకు చెక్ పెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పోరాటాన్నే…