Posted inTelugu - Featured Telugu - Political News
తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకొస్తా.. విజయం సాధిస్తా: చంద్రబాబు
తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని.. ప్రజల కోసం రాజీలేని పోరాటం చేసి ప్రజలకు అండగా నిలబడతానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నేడు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు…