‘సారా’జకీయం: జగన్, చంద్రబాబు కలిసి ఆడుతున్న నాటకమా.?

రాష్ట్రంలో ‘లిక్కర్’ చుట్టూ రాజకీయం నడుస్తోంది. అంతకు మించిన అంశాలు చాలానే వున్నా, అత్యంత వ్యూహాత్మకంగా బడ్జెట్ సమావేశాలు పక్కదారి పట్టాయి. ప్రజా సమస్యలేవీ చర్చకు రావడంలేదు. కేవలం లిక్కర్ చుట్టూనే రచ్చ నడుస్తోంది. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత…

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల్ని బతకనివ్వరు: చంద్రబాబు

కల్తీసారా కారణంగా జంగారెడ్డిగూడెంలో మరణాలు సంభవిస్తే.. సహజ మరణాలని సాక్షాత్తూ సీఎం చెప్పడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆర్యవైశ్యులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి పాలన, సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని…

ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై టీడీపీ కీలక నిర్ణయం

మార్చి 7వ తేదీ నుంచి జరుగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. బడ్జెట్ పై చర్చకు సభలకు హాజరు కావడమే మంచిదన్న యనమల రామకృష్ణుడు సూచన మేరకు ఈ…

వివేకా హత్యలో ప్రధాన సూత్రధారి ఎవరో ప్రజలకు అర్ధమైంది: చంద్రబాబు

సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆన్ లైన్లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోంది. నాడు…