ఈటెల రాజీనామాపై కేసీఆర్ కౌంటర్ ఎటాక్ ఎలా.?

రాజకీయాల్లో ఎత్తులకు పై యెత్తులు సహజమే. మంత్రి పదవి నుంచి తొలగింపబడ్డాక ఈటెల రాజేందర్, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించేశారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గం హుజూరాబాద్ ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకుంటానన్నారు. సొంత పార్టీ పెట్టడం, కాంగ్రెస్…