ఇక ఈటల కుమారుడి వంతు..?

భూ కబ్జా ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయి అధికార పార్టీకి టార్గెట్ గా మారిన ఈటల రాజేందర్ వ్యవహారంలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈటల కుమారుడిపైనా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు అందింది. ఈటల కుమారుడు నితిన్ రెడ్డి…