ఈటెల మాటల ఉద్దేశ్యం ఏంటబ్బా..!

వైధ్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈమద్య కాలంలో మాట్లాడుతున్న మాటలు ఎవ్వరికి అర్థం కాకుండా ఉన్నాయి. దాంతో ఆయన మాటలకు రకరకాలుగా అర్థాలను వెదుక్కుంటున్నారు. ఆమద్య సీఎం కేసీఆర్‌ తీరును తప్పుబట్టినట్లుగా ఈటెల మాట్లాడాడు అంటూ విమర్శలు వచ్చాయి.…