నాకు రూ.2 వేల కోట్లు ఇవ్వండి నేను రాజీనామా చేస్తా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ లో గెలవడం కోసం ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించాడు. తన నియోజక వర్గం అభివృద్దికి నిధులు ఇవ్వాల్సిందిగా ఎన్ని సార్లు కోరినా…