రాజు గారికి ఎదురులేదహో… ?

ఆయన జాతకమే జాతకం. ఎంపీ కావాలని వైఎస్సార్ కాలం నుంచి అనుకుంటే తనయుడు జగన్ టైమ్ లో సార్ధకం అయింది. ఇలా ఎంతో సుదీర్ఘమైన నిరీక్షణ ఫలితంగా వచ్చిన ఎంపీ పదవిని ఆయన ఊరకనే అలా వదులుకుంటారా అన్న చర్చ అయితే…

రోగ్ వర్సెస్ క్రిమినల్: అత్యంత నీఛ స్థాయికి దిగజారిన ఏపీ రాజకీయం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు వినాలంటే ‘రోగ్’, ‘క్రిమినల్’.. వీటితోపాటు అప్పులు, కూల్చివేతలు, అరెస్టులు, దాడులు.. ఆపై మోసాలు.. ఇంతేనా.? ఇంకేమీ లేదా.? వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించకుండానే ఆయన్ని ‘రోగ్’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…

సినిమా థియేటర్ల బాత్‌రూమ్స్ ను వాలంటీర్లతో కడిగిస్తారా?

వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణమరాజు మరోసారి సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సినిమా పరిశ్రమపై జగన్ ప్రభుత్వం ఎక్కువ శ్రద్ద చూపిస్తుందనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశాడు. టికెట్లను ఆన్ లైన్ లో ప్రభుత్వం స్వయంగా…

రఘురామకి డబుల్ ఝలక్: అయినా తగ్గేదే లే.!

‘ఎప్పుడైతే సాక్షి మీడియాలో వార్త వచ్చిందో, అప్పుడే నాకు సీబీఐ కోర్టు నుంచి వచ్చే తీర్పు పట్ల పెద్దగా ఆతృత లేకుండా పోయింది.. నమ్మకం కూడా పోయింది.. న్యాయస్థానాల నుంచి వచ్చే తీర్పులపై మాట్లాడేందుకు కొన్ని పరిమితులు వున్నాయి కాబట్టి.. అంతకు…

విజయసాయి బాధితుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ పెట్టాలి

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై అదే పార్టీకి చెందిన రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. విశాఖ పట్నంలో విజయసాయి రెడ్డి భూ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించాడు. వందల కోట్ల…

వైఎస్ జగన్ పలుకుబడి కంటే రఘురామ పలుకుబడి ఎక్కువా.?

రఘురామకృష్ణరాజు ఓ ఎంపీ మాత్రమే. పైగా, అధికార పార్టీకి చెందిన రెబల్ ఎంపీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా కాదు.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పైగా ముఖ్యమంత్రి. కేంద్రంతో వైఎస్ జగన్ ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు నడుపుతోంది.…