పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ లో రఘురామకు ఎంపీ మాధవ్‌ వార్నింగ్‌

దేశ పార్లమెంట్ అంటే అత్యున్నత వేదిక. అలాంటి వేదిక అయిన పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌ లో తనను సహచర ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్రంగా దూషిస్తూ వార్నింగ్‌ ఇచ్చాడు అంటూ వైకాపా రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆరోపించాడు. ఆయన…

రఘురామ చుట్టూ బిగుసుకుంటోన్న వైసీపీ ఉచ్చు.? నిజమెంత.!

ఏకంగా లక్ష యూరోలు.. సుమారుగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడికీ మధ్య జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోన్న విషయం విదితమే. రాజద్రోహం కేసులో రఘురామ అరెస్టయ్యాక,…

సీఎంగా జగన్ 40 ఏళ్లు ఉండాలి

ఏపీకి సీఎంగా జగన్‌ 40 ఏళ్లు ఉండాలని నేను అనుకుంటున్నట్లుగా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నాడు. ఒక వైపు జగన్ బెయిల్‌ రద్దు చేసి జైల్లో పెట్టాలని కోర్టులో పోరాటం చేస్తూ మరో వైపు ఆయన 40 ఏళ్లు సీఎంగా ఉండాలని…

‘సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం’.. రఘురామ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. నిజాయితీ గల అధికారితో దీనిపై విచారణ చేయించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ నుంచి వ్యక్తులు విశాఖలో…

రఘురామకి రెమ్యునరేషన్ స్టార్ హీరోల కంటే ఎక్కువా.?

ఒ న్యూస్ ఛానల్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కోసం దాదాపు 10 కోట్లు వెచ్చించిందట. ఎంత గొప్ప విషయమిది.? పైగా, పేమెంట్ ‘యూరోల’ రూపంలో జరిగిందట. మరో ఛానల్ కూడా అదే తరహాలో చెల్లించి వుండాలి కదా.? ఇలాంటి…

జస్ట్ ఆస్కింగ్: 8.8 కోట్లకు ఎంపీ రఘురామ అమ్ముడుపోయారా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుమారు 8.8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారట. ఈ క్రమంలోనే టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా కనుసన్నల్లోనే ఆయన అధికార వైఎస్సార్సీపీ మీద బురద చల్లారట. అలాగని ‘బార్ అండ్ బెంచ్’లో వచ్చిన కథనం ఇప్పుడు రాజకీయంగా…

రఘురామకు స్పీకర్‌ అనర్హత నోటీసులు

అధికార పార్టీ వైకాపా రెబల్ ఎంపీ అయిన రఘురామ కృష్ణ రాజు పై అనర్హత వేటు వేయాల్సిందే అంటూ ఆ పార్టీ ఎంపీలు స్పీకర్‌ ఓమ్‌ బిర్లాకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కూడా రఘురామ రామపై ఇన్నాళ్లు ఎలాంటి…

వైసీపీపై రఘురామ సెటైర్లు.. వైసీపీకి మళ్ళీ తలనొప్పి షురూ.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారవుతున్నారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ‘మీ కేసుల విచారణ 11 ఏళ్ళుగా జరుగుతోంటే, నా కేసుల విచారణ వెంటనే జరగాలనడమేంటి.?’ అంటూ సొంత పార్టీని ప్రశ్నించారు రఘురామ. ఇక్కడ రఘురామ ప్రస్తావన…

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో వాటిని కొనసాగిస్తున్నారు. తాజాగా ఏపీలో ఇంటర్ పరీక్షల…

వైసీపీ కొంప ముంచుతున్న రఘురామకృష్ణరాజు ‘విధేయత’

ఇదేం విధేయత మహాప్రభో.. అంటూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలియాస్ వైఎస్సార్సీపీ అలియాస్ వైసీపీ కార్యకర్తలు నెత్తీ నోరూ బాధుకుంటున్నారు రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాస్తున్న లేఖలు, చేస్తున్న వ్యాఖ్యల కారణంగా. విధేయత…

సీఎం జగన్‌ కు రఘురామ లేఖ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి మరోసారి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. సీపీఎస్ విధానం రద్దు విషయమై ఎన్నికల సమయంలో జగన్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చాడు. తాను అధికారంలోకి వస్తే కేవలం 7 రోజుల్లోనే సీపీఎస్ విధానంను…