రఘురామకి గాయాలు ఉన్నాయని ఆర్మీ ఆసుపత్రి చెప్పలేదు

వైకాపా రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఆర్మీ ఆసుపత్రి కాలికి ఎడిమా మాత్రమే ఉందని పేర్కొంది. ఆయన కాలిపై ఉన్నవి గాయాలు కాదని, ఆయన గాయాల బారిన పడ్డట్లుగా ఆసుపత్రి వర్గాల వారు నిర్థారించలేదు అంటూ సీఐడీ అధికారులు పేర్కొన్నారు. రఘురామ…

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ‘రాజకీయం’.. కేరాఫ్ ఢిల్లీ..

రాజద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, అనారోగ్య సమస్యల కారణంగా ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అవడం కాస్త ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఇక, ఈరోజు రఘురామ, ఆర్మీ…

రఘురామ డిశ్చార్జి.. నేరుగా ఎయిమ్స్ కు..

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జి అయ్యారు. అనంతరం నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ.. అక్కడ నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లి.. తదుపరి చికిత్స…

ఇంతకీ రఘురామ ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి బెయిల్ అయితే సుప్రీంకోర్టు మంజూరు చేసిందిగానీ, ఆయన బెయిల్ మీద విడుదలయ్యేందుకు మాత్రం ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే వున్నాయి. ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయితే, బెయిల్ మీద విడుదలవడంపై స్పష్టత వస్తుంది. ఆర్మీ…

ఇంతకీ రఘురామ ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి బెయిల్ అయితే సుప్రీంకోర్టు మంజూరు చేసిందిగానీ, ఆయన బెయిల్ మీద విడుదలయ్యేందుకు మాత్రం ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే వున్నాయి. ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయితే, బెయిల్ మీద విడుదలవడంపై స్పష్టత వస్తుంది. ఆర్మీ…

ఎంపీ రఘురామకు బెయిల్.. ఇంతకీ ‘టార్చర్’ నిజమేనా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సర్వోన్నత న్యాయస్థానం ‘రాజద్రోహం’ కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆయన మీడియాతో ఈ కేసుకి సంబంధించిగానీ, ఇతర విషయాల గురించి గానీ మాట్లాడకూడదని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం. విచారణ కోసం పిలిస్తే వెళ్ళాలనీ, దర్యాప్తుని…

నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది : రఘురామ

ఎంపీ రఘురామ కృష్ణం రాజు ను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సికింద్రబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మార్గంలో ఆయన్ను ఏపీ సీఐడీ అధికారులు మరియు పోలీసులు సికింద్రాబాద్‌ తీసుకు వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో రఘురామ…

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అరెస్టు వెనుక కథ ఇదీ.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. అంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తా కథనాల్ని చూస్తూనే వున్నాం. ఇంచుమించు ప్రతిరోజూ రచ్చబండ పేరుతో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైఎస్ జగన్…

ఎవరి ప్రోద్భలంతో రఘురామ ఆ పని చేశారు.?

ఏపీ సీఐడీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి, హైద్రాబాద్ నుంచి ఆంధ్రపదేశ్ తీసుకెళ్ళింది. కోర్టు ఆదేశాలతో నిన్నమెజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరు పరచలేకపోయారు. ఇటీవల బైపాస్ సర్జరీ జరిగిన దరిమిలా, అవసరమైన మందుల్ని అందించడంతోపాటు, ఇతరత్రా సౌకర్యాలూ ఆయనకు…