లీడర్ వర్సెస్ సీఎం: వైఎస్ జగన్ వింత వాదన.!

‘లీడర్ అంటే అక్కడకు వెళ్ళి పనులు సరైన పద్ధతిలో జరుగుతున్నాయా లేదా పరిశీలించాలి. కార్యక్రమాలు సరైన పద్ధతిలో జరిగేలా చూడాలి..’ అంటూ ‘లీడర్’ ఎలా వుండాలన్న విషయమై రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. ‘లీడర్’ అనే…

రేటు.. హీటు.. సినీ ప్రేక్షకుల కోసం ‘ఉద్ధరణ’ పథకం.!

పాపం సినిమా ప్రేక్షకులు.. ఎక్కువ ధర పెట్టి సినిమా టిక్కెట్ కొనలేకపోతున్నారు. అందుకే, సినిమా టిక్కెట్ ధరల్ని అందుబాటులోకి తెస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇకపై చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒకటే టిక్కెట్ ధర. అంతేనా, అదనంగా…

నిండా మునిగిన జనం.. నిద్ర మత్తులో ప్రభుత్వం.!

‘నా భర్త ఎక్కడ.?’ అంటూ భర్తను వరదల్లో కోల్పోయిన ఓ అభాగ్యురాలు కన్నీరు మున్నీరవుతోంది. ‘మా ఊరు జల సమాధి అయిపోయింది..’ అంటూ పలువురు గ్రామస్తులు ఆర్తనాదాలు చేస్తున్నారు. తినడానికి తిండి లేదు.. తాగడానికి నీరు లేదంటూ వరద బాధితులు లబోదిబోమంటున్నారు.…

వర్క్ ఫ్రమ్ హోం సీఎం.. ఈ ర్యాగింగ్ ఏంది సామీ.!

జనసేన పార్టీ నుంచి అధికార పార్టీ మీద సెటైర్ల వర్షం కురుస్తూనే వుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘వర్క్ ఫ్రమ్ హోం ముఖ్యమంత్రి..’ అంటూ సెటైరేసింది జనసేన పార్టీ. దీన్ని కొందరు వైసీపీ మద్దతుదారులు పాజిటివ్ యాంగిల్‌లో…