వైఎస్ షర్మిల నటిస్తోన్న ‘పొలిటికల్’ రీమేక్.!

దర్శకుడు మారలేదు.. నిర్మాణ సంస్థ కూడా మారలేదు.. అదే వ్యూహం.. అవే సన్నివేశాలు.. మరి, ఈ పొలిటికల్ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందా.? వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర గురించి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఇది. 2019 ఎన్నికల్లో…

ఏపీలో రగులుతున్న పరిణామాలు.. ఏం జరుగుతుంది?

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రభుత్వ పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీలు కత్తులు నూరుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు జరిగిన దానికి మించి జరుగుతుందనే భావన రాజకీ య వర్గాల్లో వ్యక్తమవుతోంది. మాదక ద్రవ్యాలకు అడ్డాగా…

అరెస్టుల పర్వం.. ఇదో ప్రసహనం.. తర్వాతేంటి.?

వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలామంది టీడీపీ నేతల అరెస్టులు జరిగాయి. ఈఎస్ఐ మెడికల్ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు.. ఓ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు.. ఈ కేసుల్లో ఇరువురూ కొన్ని రోజులపాటు జైల్లో…

కారుణ్య నియామకాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన…