వికేంద్రీకరణపై కొత్త చట్టమట.. కొంగొత్త నాటకమట.!

త్రీ క్యాపిటల్స్ పేరుతో వైఎస్ జగన్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ సినిమా చూపించింది. ‘న్యాయ పరమైన అడ్డంకులు లేకుండా వుండి వుండే.. మూడు రాజధానులకు సంబంధించిన ఫలాల్ని మనం అనుభవించేవాళ్ళమిప్పుడు..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా…

కేసీయార్, జగన్.. ఇప్పుడేమో దోస్తీ, అప్పుడేమో కుస్తీ.!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలుసుకున్నారు. అదీ ఓ వివాహ వేడుకలో ఈ కలయిక చోటు చేసుకుంది. కులాసా కబుర్లు చెప్పుకున్నారు. ఇరువురూ చాలా అంశాల గురించి చర్చించుకున్నారట కూడా. మంచిదే కదా.! కానీ, ఈ ‘స్నేహపూర్వక వాతావరణం’…

రోడ్ల గుంతల రాజకీయం.. ఈ పబ్లిసిటీ స్టంట్లు ఇంకెన్నాళ్ళు.?

రాష్ట్రంలో రోడ్లన్నీ జూన్ నాటికి తళతళ మెరిసిపోతాయ్.. ఎక్కడా గుంతలనేవే కన్పించవ్. ఇదీ వైఎస్ జగన్ సర్కార్ చెబుతున్న తాజా మాట. డిసెంబర్ నుంచి పనులు పూర్తయి, జూన్ నాటికి పనులన్నీ పూర్తయిపోతాయట. వారెవ్వా.. నిజమైతే ఎంత బావుణ్ణు కదా.? వైఎస్…

జగన్ వ్యూహం వర్కవుటైందా ?

ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం వర్కవుటైనట్లే ఉంది. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కమిటి సమావేశంలో మాట్లాడుతు పెండింగ్ లో ఉన్న విభజన హామీల అమలుపై జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి జోనల్ కమిటి ఛైర్మన్ అమిత్ షా ముందు ప్రస్తావించారు.…

జగన్ సారూ.. కాస్త తెలంగాణ వైపూ చూడాలె.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పొరుగు రాష్ట్రం ఒడిషా (ఒరిస్సా)తో వున్న సంబంధాల్ని మరింత బలపర్చుకునేందుకు, అలాగే ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా వున్న సమస్యల పరిష్కారం కోసం.. ఒడిషా వెళ్ళారు.. ఒడిషా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలూ…

ఏపీ సీఎం జగన్ తో నాగార్జున భేటీ..!

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఈరోజు గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. నాగార్జునతో పాటు సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి - నిరంజన్ రెడ్డి సహా మరికొందరు సినీ ప్రముఖులు ప్రత్యేక…