Posted inTelugu - Featured Telugu - Political News
కోవిడ్ కుంటి సాకు: బులుగు రాజకీయం.. అంతా ఫేకు.!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి 300 రూపాయల టిక్కెట్ కొనుగోలు చేస్తే, కోవిడ్ 19 ఇబ్బందులుండవ్. అదే సర్వదర్శనానికి అయితే మాత్రం కోవిడ్ 19 సమస్యలొస్తాయ్. స్కూళ్ళు తెరిస్తే కరోనాతో ఇబ్బందులుండవ్.. సినిమా థియేటర్లు తెరవడానికీ కరోనాతో సమస్యలు…