అక్కడ జగన్, ఇక్కడ షర్మిల.. ఇదీ అసలు రాజకీయం.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విభేదించి, తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు గతంలో సాక్షాత్తూ వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. ‘పార్టీ పెట్టొద్దన్ని జగన్ వారించారు.. అయినా, షర్మిల వినలేదు. వైసీపీతో, షర్మిలకు సంబంధాలు ఇకపై…

వైసీపీ కోసం మళ్ళీ ‘పీకే’ వచ్చేస్తున్నాడట.. ఈసారి స్కెచ్ ఏంటో.!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నారట. గతంలో ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తే, ఈసారి ముఖ్యమంత్రి హోదాలో పాదయాత్ర చేస్తారట. ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు పాదయాత్ర చేయాలన్నది వైఎస్ జగన్ మోహన్…

జస్ట్ ఆస్కింగ్: ప్రభుత్వమే ‘ప్రైవేటు’ని అమ్మితే తప్పేంటి.?

సినిమా టిక్కెట్లను ప్రభుత్వం విక్రయించడమేంటి.? మటన్ దుకాణాల్ని ప్రభుత్వమే ‘మొబైల్ వాహనాల ద్వారా’ నిర్వహించాలను కోవడమేంటి.? మత్స్య సంపద విషయంలో ప్రభుత్వమెందుకు అత్యుత్సాహం చూపుతోంది.? అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? రోజుకో వివాదం తెరపైకొస్తోంది. మటన్ మార్ట్స్ విషయంలో ప్రభుత్వం వెనక్కి…