Posted inTelugu - Featured Telugu - Political News
నెంబర్ వన్ లంచగొండి వైఎస్ జగన్.! పవన్ ఉద్దేశ్యం ఇదే కదా.!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పదే పదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి దత్త పుత్రుడంటూ విమర్శిస్తోన్న విషయం విదితమే. అసలంటూ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండానే, ‘చంద్రబాబునాయుడుగారి దత్త పుత్రుడు..’ అంటూ…