Posted inTelugu - Featured Telugu - Political News
తప్పు కదా.! ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ‘శవ పుత్రుడు’ అనొచ్చా.?
మళ్ళీ మళ్ళీ అదే పాత సామెతను ప్రస్తావించుకోవాల్సి వస్తోంది. ఏం చేస్తాం, పరిస్థితులు అలా తగలడ్డాయ్.! తమలపాకుతో సుతిమెత్తగా నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో బుర్ర బద్దలయ్యేలా నేనొకటిస్తా.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పదే పదే…