రెడ్డిగారికే కట్టబెట్టేశారు.! ఇదండీ ‘పాలనా వికేంద్రీకరణ’.!

అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి.. అంటూ వైసీపీ గడచిన కొంత కాలంగా ఏవేవో ‘కట్టు కథలు’ చెబుతూ వస్తోంది. రాష్ట్ర ప్రజల్ని వంచిస్తోంది. అసలు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి.? పాలనా వికేంద్రీకరణ అంటే ఏంటి.? ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో…