Krithi Shetty: ‘బేబమ్మ’కు ఓ కోరిక ఉందట.. నెరవేర్చేదెవరు?

ఒకే ఒక్క సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది. ఉప్పెన సినిమా విజయంలో కృతిశెట్టి కీలక పాత్ర వహించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం…

రాధేశ్యామ్‌.. ఆ సన్నివేశాల కోసం భారీ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌

ప్రభాస్ రాధేశ్యామ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్‌ కు జోడీగా పూజా హెగ్డే నటించగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. 1980 టైమ్‌ ప్రేమ కథతో ఈ…

దీపికా పదుకునే కు కరోనా పాజిటివ్..! ఆమె కుటుంబానికి కూడా..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా వైరస్ బారిన పడుతున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే కరోనా పాజిటివ్ కు గురయ్యారు. ఆమెతోపాటు ఆమె తండ్రి ప్రకాశ్ పదుకునే, కుటుంబం కూడా…

చైతూ బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారు

అక్కినేని నాగచైతన్య త్వరలో బాలీవుడ్‌ సినిమా లాల్ సింగ్‌ చద్దా సినిమాలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి. అమీర్ ఖాన్ తో ఆర్మీ సన్నివేశాల్లో నాగ చైతన్య కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం…

అనుపమ పరమేశ్వరన్ పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం..! ఎందుకంటే..

తమ హీరోను ఫ్యాన్స్ గౌరవిస్తారు.. ఎదుటివారు కూడా అలానే చూడాలని భావిస్తారు. లేదంటే వారికి కోపం వచ్చేస్తుంది. పవన్ కల్యాణ్ విషయంలో అలా చేస్తే చెప్పేదేముంది. కానీ.. అలాంటి ట్వీట్ చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పై ప్రస్తుతం ఫ్యాన్స్ ఆగ్రహం…

వకీల్‌ సాబ్‌ తో థమన్ రేటు ఎంత పెరిగిందో తెలుసా?

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్ లో ప్రస్తుతం థమన్ హవా కొనసాగుతోంది. అల వైకుంఠపురంలో సినిమాకు ముందు వరకు ఆయన గురించి రకరకాలుగా పుకార్లు ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం ఆయన నెం.1 మ్యూజిక్‌ కంపోజర్ గా దూసుకు పోతున్నాడు. అల…

కోర్టును ఆశ్రయించిన ఈటెల ఫ్యామిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈటెల రాజేందర్‌ మరియు ఆయన కుటుంబ సభ్యులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు అంటూ నిర్థారణ అయ్యిందని చర్యలు తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈటెలను మంత్రి పదవి నుండి బర్తరఫ్‌ చేయడంతో పాటు ఆయన కుటుంబం పై…

ఈ శవాల దిబ్బ కనిపించట్లేదా విజయసాయిరెడ్డిగారూ.!

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో రాజకీయం అత్యంత పతన స్థాయికి చేరింది. దిగజారిపోవడంలో అత్యంత లోతైన స్థాయిని చూస్తున్నాం రాజకీయంగా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో. అయినాగానీ, ఇంకా ఇంకా లోతుల్ని వెతికేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. మరీ ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా…

ముందుంది మమతా బెనర్జీకి ముసళ్ళ పండగ.!

తాను ఓడినా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఒంటి చేత్తో విజయాన్ని అందించారు ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శాసన మండలి లేదు గనుక, ముఖ్యమంత్రిగా ఇంకోసారి పదవీ ప్రమాణ స్వీకారం…

వకీల్ సాబ్ టీమ్ పై ఫిర్యాదు

వకీల్‌ సాబ్ లో ఒక సన్నివేశంలో అంజలిని వేదించేందుకు రౌడీలు ఆమె ఫోన్ నెంబర్‌ ను ఇంటర్నెట్ లో పెట్టడం జరుగుతుంది. అలాంటి సమయంలో పని చేయని నెంబర్‌ లను లేదా యూనిట్‌ లో ఎవరిదైనా నెంబర్ ను ఇస్తూ ఉంటారు.…

మరో క్రేజీ డైరెక్టర్ తో వైష్ణవ్‌ తేజ్ మూవీ

ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయిన వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమా క్రిష్‌ దర్శకత్వంలో పూర్తి అయ్యింది. ప్రస్తుతం మూడవ సినిమా కు తమిళ అర్జున్‌ రెడ్డి దర్శకుడు గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నాడు. రెండవ సినిమా విడుదల కాకుండానే మూడవ సినిమా…

చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇప్పించిన లక్ష్మీపార్వతి.?

అదేంటో, చంద్రబాబు ముందు రాజకీయ ప్రత్యర్థులు కొన్ని విషయాల్లో బలహీనమైపోతుంటారు. ఇది కావాలనే జరుగుతోందా.? కేవలం చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇప్పించేందుకే, ఆయన మీద అర్థం పర్థం లేని కేసులు వేస్తుంటారా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయనుకోండి.. అది వేరే సంగతి. అసలు…